హార్డువేర్

హార్డ్‌వేర్ (Hardware) అనే ఆంగ్ల పదాన్ని సాధారణంగా సాంకేతిక పరికరాలలో భాగాలను సూచించడానికి వాడుతారు.

అయితే కంప్యూటర్ వినియోగం, సంబంధిత పదజాలం సాధారణమైనందున ప్రస్తుత కాలంలో ఈ పదం కంప్యూటర్‌లోని భఌతిక పరికర భాగాలను సూచించడానికి అధికంగా వాడుతున్నారు. కంప్యూటర్ల రంగంలో సాఫ్ట్‌వేర్ కాని దానిని, అంటే భౌతికమైన పరికరాలను, వాటికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా "హార్డ్‌వేర్" అనే అర్ధంలో ప్రస్తావిస్తున్నారు. నిజానికి దీనిని కంప్యూటర్ హార్డ్‌వేర్ అనడం సమంజసం.

చారిత్రికంగా చెక్క సామానులను చేయడానికి, మరింత బలపరచడానికి వాడే మేకులు, కడ్డీలు, గొళ్ళాలు, తాళాలు, గొలుసులు, వాటిపై పనిచేసే కార్మికులు - ముఖ్యంగా వడ్రంగులు వాడే పరికరాలు వంటి లోహ సామగ్రిని హార్డ్‌వేర్ అనేవారు. "హార్డ్‌వేర్ షాపు"లు గా బజారులో ఉండే దుకాణాలలో లభించేవి ఈ వస్తువులే. ఇంకా పెద్ద పెద్ద మిలిటరీ సామగ్రి (విమానాలు, ఫిరంగులు, ఓడలు, ట్యాంకులు) వంటివాటిని కూడా "మిలిటరీ హార్డ్‌వేర్" అని ప్రస్తావిస్తుంటారు.

కంప్యూటర్ హార్డువేరు

కంప్యూటర్‌లోను, సంబంధిత వస్తువులలోను ఉన్న పరికర భాగాలను (అంటే మన కంటికి కనిపించే వస్తువులు, సాఫ్ట్‌వేర్ కాదు) హార్డ్‌వేర్ అంటారు. కంప్యూటర్ హార్డువేరులో ముఖ్యమైన భాగాలు

హార్డువేర్ 
ఒక పర్సనల్ కంప్యూటర్‌లో ముఖ్య భాగాలు.
హార్డువేర్ 
పర్సనల్ కంప్యూటర్ లోపల ఇలా కనిపిస్తుంది.
  • మదర్ బోర్డు
  • సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి.పి.యు.), దానికి కలిపి ఉన్న ఫాన్
  • ఫర్మ్‌వేర్ (Read only memory) ROMలో ఉండేది.
  • కంప్యూటర్ బస్
  • బస్ కంట్రోలర్స్
  • పవర్ సప్లై
  • విడియో డిస్ప్లే కంట్రోలర్ బోర్డు
  • సిడి, డివిడి, ఫ్లాపీ వంటి మీడియా డ్రైవులు
  • హార్డ్ డిస్క్, దాని కంట్రోలర్
  • యుఎస్బి ఫ్లాష్ డ్రైవ్
  • సౌండ్, గ్రాఫిక్ కార్డులు, పరికరాలు
  • మోడెమ్
  • నెట్‌వర్క్ కార్డ్
  • ఇన్‌పుట్ పరికరాలు: కీబోర్డు, మౌస్, ట్రాక్ బాల్, టాబ్లెట్, గేమ్ కంట్రోలర్, స్కానర్, కెమెరా, మైక్రోఫోన్ వంటివి
  • అవుట్‌పుట్ పరికరాలు - ప్రింటర్, స్పీకర్, మానిటర్ వంటివి

'బొద్దు పాఠ్యంవాలు పాఠ్యం

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

కంప్యూటర్కంప్యూటర్ హార్డ్‌వేర్సాఫ్ట్‌వేర్

🔥 Trending searches on Wiki తెలుగు:

సునాముఖిఎన్నికలుతేటగీతిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.టెట్రాడెకేన్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకొణతాల రామకృష్ణవంకాయగజేంద్ర మోక్షంభారత రాజ్యాంగ సవరణల జాబితాఅయోధ్య రామమందిరంగురుడుసన్ రైజర్స్ హైదరాబాద్తెలంగాణ ప్రభుత్వ పథకాలుతాటి ముంజలుదొంగ మొగుడుగుణింతంఅల్లూరి సీతారామరాజుఅండాశయముఆంధ్ర విశ్వవిద్యాలయంపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాయాదవనువ్వొస్తానంటే నేనొద్దంటానావిశాఖపట్నంతమిళ అక్షరమాలవిడాకులువిచిత్ర దాంపత్యంవిజయనగర సామ్రాజ్యంయవలుసముద్రఖనిఇజ్రాయిల్సలేశ్వరంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఉదగమండలంభారత ప్రభుత్వంశింగనమల శాసనసభ నియోజకవర్గంనారా బ్రహ్మణిమారేడుసుభాష్ చంద్రబోస్గైనకాలజీరాయలసీమతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ఆర్టికల్ 370హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంగుంటూరు కారంమలబద్దకంటంగుటూరి ప్రకాశంసమాసంసజ్జలుఫిరోజ్ గాంధీపురుష లైంగికతఏప్రిల్ 25వర్షంపెళ్ళి చూపులు (2016 సినిమా)రాయప్రోలు సుబ్బారావుపూర్వాషాఢ నక్షత్రముభారతదేశ చరిత్రసరోజినీ నాయుడురాజంపేట శాసనసభ నియోజకవర్గంకోడూరు శాసనసభ నియోజకవర్గంపాలకొండ శాసనసభ నియోజకవర్గంకార్తెపన్ను (ఆర్థిక వ్యవస్థ)దిల్ రాజుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంభీమసేనుడుసిద్ధు జొన్నలగడ్డఅమెజాన్ (కంపెనీ)నరసింహ శతకములలితా సహస్రనామ స్తోత్రంప్రియురాలు పిలిచిందిపరకాల ప్రభాకర్పెమ్మసాని నాయకులుచదలవాడ ఉమేశ్ చంద్రజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనోటాఏ.పి.జె. అబ్దుల్ కలామ్🡆 More