స్వర్ణ నిష్పత్తి

గణితం లో,  రెండు  రాశులలో  వాటి మొత్తము, వానిలో  పెద్ద రాశి యొక్క నిష్పత్తి  ఆ రాశుల నిష్పత్తికి  సమానంగా  ఉంటే ఆ  నిష్పత్తిని  స్వర్ణనిష్పత్తి  అంటారు. కుడి ప్రక్కన గల చిత్రం ఆ నిష్పత్తి యొక్క జ్యామితీయ సంబంధాన్ని తెలియజేస్తుంది. బీజగణిత పరంగా వివరిస్తే ఆ రాశులలో a, b అనునవి a > b > 0 నియమాన్ని పాటిస్తాయి.

స్వర్ణ నిష్పత్తి
రేఖాఖండాలు స్వర్న నిష్పత్తిలో ఉన్నాయి.

గ్రీకు అక్షరం  ఫై ( లేదా ) స్వర్ణ నిష్పత్తిని తెలియజేస్తుంది. దాని విలువ: 

    OEISA001622

 స్వర్ణ నిష్పత్తి అనునది స్వర్ణ సగటు లేదా స్వర్ణ విభాగము (లాటిన్:sectio aurea). గా కూడా పిలువబడుతుంది. యితర పేర్లు అంతములు, మధ్యముల నిష్పత్తి, మీడియల్ విభాగం, డివైన్ అనుపాతం, డివైన్ విభాగం, స్వర్ణ అనుపాతం,, స్వర్ణ సంఖ్యగా పిలువబడుతుంది. 

గణనలు

Binary 1.1001111000110111011...
Decimal 1.6180339887498948482... స్వర్ణ నిష్పత్తి A001622
Hexadecimal 1.9E3779B97F4A7C15F39...
Continued fraction స్వర్ణ నిష్పత్తి 
Algebraic form స్వర్ణ నిష్పత్తి 
Infinite series స్వర్ణ నిష్పత్తి 

a, b రాశులు స్వర్ణ నిష్పత్తిలో ఉండాలంటే ఈ క్రింది నియమం పాటించాలి. 

    స్వర్ణ నిష్పత్తి 

φ  విలువను కనుగొనడానికి ఒక పద్ధతి ప్రకారం ఎడమ భిన్నంతో మొదలుపెట్టాలి. ఆ భిన్నాన్ని సూక్ష్మీకరించి  b/a = 1/φ ను ప్రతిక్షేపించాలి.

    స్వర్ణ నిష్పత్తి 

అందువలన,

    స్వర్ణ నిష్పత్తి 

 φ తో గుణిస్తే

    స్వర్ణ నిష్పత్తి 

వాటిని తిరిగి అమరిస్తే

    స్వర్ణ నిష్పత్తి 

వర్గసమీకరణాన్ని సాధిస్తే రెండు సాధనలు:

    స్వర్ణ నిష్పత్తి 

,

    స్వర్ణ నిష్పత్తి 

 φ అనేది ధన లేదా ఋణ రాశులనిష్పత్తి కనుక   φ ధనాత్మకంగా తీసుకోవాలి. 

    స్వర్ణ నిష్పత్తి  .

References and footnotes

Tags:

గణితము

🔥 Trending searches on Wiki తెలుగు:

తత్పురుష సమాసముఆపిల్భారతీయ శిక్షాస్మృతిపరిపూర్ణానంద స్వామినల్లారి కిరణ్ కుమార్ రెడ్డివాల్మీకిపది ఆజ్ఞలుభీష్ముడుతులారాశితెలంగాణ జిల్లాల జాబితాతెలంగాణకమ్యూనిజంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితామహాభాగవతంఏలకులుకృత్తిక నక్షత్రమురాకేష్ మాస్టర్కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుగుంటూరు కారంరామసహాయం సురేందర్ రెడ్డిఅక్కినేని నాగ చైతన్యస్వామి వివేకానందశుక్రుడు జ్యోతిషంఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతెలంగాణ ఉద్యమంనారా బ్రహ్మణికార్తవీర్యార్జునుడుగజము (పొడవు)అమ్మగీతాంజలి (1989 సినిమా)జనసేన పార్టీతెలుగు సినిమాలు 2024పార్శ్వపు తలనొప్పిసురవరం ప్రతాపరెడ్డిభలే మంచి రోజుమహామృత్యుంజయ మంత్రంసపోటాసత్యనారాయణ వ్రతంనాగార్జునసాగర్ఓం భీమ్ బుష్ఇస్లాం మత సెలవులుఅల్లసాని పెద్దననవధాన్యాలుఆప్రికాట్అక్షయ తృతీయహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గందాశరథి కృష్ణమాచార్యప్రకాష్ రాజ్ఆంధ్ర విశ్వవిద్యాలయంసుడిగాలి సుధీర్ఘట్టమనేని కృష్ణరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంరకుల్ ప్రీత్ సింగ్కాళోజీ నారాయణరావువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)సోమనాథ్నభా నటేష్అలంకారంప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిసుభాష్ చంద్రబోస్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఇక్ష్వాకులురేణూ దేశాయ్గూగుల్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికుతుబ్ మీనార్రక్త పింజరిభగవద్గీతమహాభారతంకాటసాని రామిరెడ్డిరవితేజమంగలికాటసాని రాంభూపాల్ రెడ్డి🡆 More