సారికనటి

సారిక (జననం 1960 డిసెంబరు 5) భారతీయ నటి.

ఆమె కమల్ హాసన్ మొదటి భార్య, శృతి హాసన్ కు తల్లి. ఆమె అసలు పేరు సారికా ఠాకూర్.

సారిక
సారికనటి
2010లో సారిక
జననం (1960-12-05) 1960 డిసెంబరు 5 (వయసు 63)
క్రియాశీలక సంవత్సరాలు 1967—ప్రస్తుతం
భార్య/భర్త
(m. 1988; div. 2004)
పిల్లలు శృతి హాసన్
అక్షర హాసన్

తొలినాళ్ళ జీవితం

సారిక ఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మరాఠీ,  రాజపుత్ర  వంశాలకు చెందినవారు. సారిక చిన్నతనంలోనే ఆమె  తండ్రి వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దానితో కుటుంబాన్ని పోషించేందుకు ఆమె పని చేయక తప్పలేదు. ఆమె అసలు పాఠశాలకే వెళ్ళలేదు. 

కెరీర్

సారిక తన 4వ ఏటనే సినిమాల్లో బాలనటిగా మారింది. 1960ల్లో బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది ఆమె. 1967లో ఆమె బాల్య నటిగా నటించిన హంరాజ్ సినిమా మంచి విజయవంతమైంది. ఆ సినిమాలో ఆమె నటి విమీ కూతురుగా నటించింది. ఆమె ఎన్నో బాలల చిత్రాల్లో (ఆశీర్వాద్) నటించింది. ఆ తరువాత ఆమె రాజశ్రీ ప్రొడక్షన్స్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. నటుడు సచిన్సరసన ఎన్నో హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. వారిద్దరూ కొంత  కాలం డేటింగ్ కూడా చేశారు. సచిన్ తో విడిపోయాకా, నటుడు, మోడల్  అయిన దీపక్ ప్రశార్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. సారికకు కరిష్మా  సినిమా ద్వారా కమల్ హాసన్ పరిచయం అయిన, వారిద్దరూ  సన్నిహితం అయ్యారు.

మూలాలు

Tags:

కమల్ హాసన్శృతి హాసన్

🔥 Trending searches on Wiki తెలుగు:

విష్ణువువై.యస్.అవినాష్‌రెడ్డిజయలలిత (నటి)వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంశ్రీవిష్ణు (నటుడు)సుమతీ శతకముతమిళ అక్షరమాలతిక్కనసుస్థిర అభివృద్ధి లక్ష్యాలురాకేష్ మాస్టర్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవాట్స్‌యాప్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుత్రిష కృష్ణన్బంగారంరాష్ట్రపతి పాలనఫహాద్ ఫాజిల్అండాశయముజ్యోతీరావ్ ఫులేమహాభారతంకూరయనమల రామకృష్ణుడునాయీ బ్రాహ్మణులుధనూరాశిరోజా సెల్వమణియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్విష్ణువు వేయి నామములు- 1-1000సర్వే సత్యనారాయణశ్రీరామనవమిమహామృత్యుంజయ మంత్రంపటికతెలుగు సినిమాలు 2024తోటపల్లి మధు2024 భారతదేశ ఎన్నికలుఉండి శాసనసభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 1-100పార్వతిగరుడ పురాణంబొడ్రాయితెలుగు సినిమాగురజాడ అప్పారావుసీతాదేవిగొట్టిపాటి నరసయ్యసవర్ణదీర్ఘ సంధిమహాభాగవతంరాయప్రోలు సుబ్బారావుఉమ్రాహ్సముద్రఖనిఅన్నమయ్యH (అక్షరం)జ్యేష్ట నక్షత్రంశ్రీదేవి (నటి)ఆరుద్ర నక్షత్రముచిత్త నక్షత్రముస్వామి రంగనాథానందప్రేమలుభారత ప్రభుత్వంభీమా (2024 సినిమా)కర్ణుడుమర్రిటంగుటూరి సూర్యకుమారిలలితా సహస్రనామ స్తోత్రంనవరసాలుకడప లోక్‌సభ నియోజకవర్గంతెలుగు నెలలు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఉష్ణోగ్రతకె. అన్నామలైనాయుడుఅంగారకుడు (జ్యోతిషం)నానార్థాలుగౌతమ బుద్ధుడుచే గువేరాభారతదేశంఅనసూయ భరధ్వాజ్సెక్యులరిజంకందుకూరి వీరేశలింగం పంతులుసామెతలు🡆 More