సముద్రమట్టం

సముద్రమట్టం (ఆంగ్లం Sea level) భూమి మీద ఎత్తైన లేదా లోతైన ప్రదేశాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.సముద్రమట్టం అనగా నిశ్చలమైన నీటి ఉపరితలం - అనగా సముద్రం మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు.

ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అలల ఆటుపోట్లు, మారుతున్న భూతల స్వరూపం వంటి అనేక అంశాలు కారణంగా సముద్ర మట్టం కొలత చాలా క్లిష్టం అవుతుంది.సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల ఎత్తు (ఎలివేషన్) సముద్రమట్టం రిఫరెన్సుగా చెబుతారు. అయితే నిజానికి వివిధ ప్రదేశాలలో సముద్రమట్టం ఒకటిగా ఉండదు. కనుక సాపేక్షంగా చెప్పడానికి ఒక "level" reference surface కావాలి. దానిని datum లేదా geoid అంటారు. వేరే విధమైన external forces లేకుండా ఉంటే గనుక mean sea level ఈ geoid surface కు సమతలంలో ఉంటుంది. ఇది భూమియొక్క గురుత్వాకర్షణ శక్తికి ఇది ఒక సమస్థితి తలం (equipotential surface) అవుతుంది. కాని వాస్తవ పరిస్థితిలో ఇది జరుగదు. సముద్ర ప్రవాహాలు, గాలి వీచడం, వాతావరణంలో ఒత్తిడి తేడాలు, ఉష్ణోగ్రతలో తేడాలు, ఉప్పదనంలో తేడాలు వంటి అనేక కారణాలవలన సముద్రమట్టం అన్నిచోట్లా ఒకవిధంగా ఉండదు. దీర్ఘకాలిక కొలతలలో కూడా ఈ అంతరాలను సమం చేయడం కుదరదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా సముద్రతలంలో ± 2 మీటర్ల తేడా ఉంటుంది. ఉదాహరణకు పనామా కాలువకు ఒక ప్రక్క అట్లాంటిక్ మహాసముద్రం వైపు కంటే రెండవ ప్రక్క పసిఫిక్ మహాసముద్రం వయపు సముద్రతలం ఎత్తు 20 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది.సగటు సముద్రమట్టంను (Mean Sea Level) ఆధారంగా చేసుకొని భూగోళం మీద నిమ్నోన్నతాలను అంటే వివిధ ఖండ, సముద్ర భాగాల యొక్క స్థలాకృతులను సూచించే రేఖాచిత్రాన్ని హిప్సోగ్రాఫిక్ వక్రం అంటారు.

సముద్రమట్టం
23 long tide gauge రికార్డులలో తీసుకొన్న సముద్ర మట్టం కొలతల ప్రకారం 20వ శతాబ్దంలో సముద్రమట్టం 20 సెంటీమీటర్లు (8 అంగుళాలు) పెరిగినట్లు తెలుస్తుంది..అంటే సంవత్సరానికి 2 మిల్లీమీటర్లచొప్పున.పెరుగుతుంది

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

en:datum (geodesy)en:geoidఅట్లాంటిక్ మహాసముద్రంఆంగ్లంఎత్తుగురుత్వాకర్షణ శక్తిపనామా కాలువపసిఫిక్ మహాసముద్రంసముద్రంహిప్సోగ్రాఫిక్ వక్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాష్ట్రపతిపంచతంత్రంతామర వ్యాధితెలుగు నాటకంపరశురాముడుమహాబలిపురంకేతువు జ్యోతిషంసన్ రైజర్స్ హైదరాబాద్బోనాలుశ్రీశైల క్షేత్రంహైదరాబాదుగ్రంథాలయంగోల్కొండరైతుబంధు పథకంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఆర్. విద్యాసాగ‌ర్‌రావుసుధీర్ వర్మకాకతీయుల శాసనాలుమకరరాశిసముద్రఖనిభారతదేశంభారత ఆర్ధిక వ్యవస్థసర్దార్ వల్లభభాయి పటేల్జయం రవిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఉత్తర ఫల్గుణి నక్షత్రముఈనాడుసిందూరం (2023 సినిమా)గ్రామ రెవిన్యూ అధికారిత్రిష కృష్ణన్తెల్లబట్టఅంగన్వాడిహిందూధర్మంఆంజనేయ దండకంమామిడిభారత జాతీయ చిహ్నంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్బ్రాహ్మణులులలిత కళలుకాసర్ల శ్యామ్దుర్యోధనుడుఖండంగర్భాశయముబౌద్ధ మతంG20 2023 ఇండియా సమిట్సురేందర్ రెడ్డిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థపాలపిట్టఅల్లు అర్జున్ట్యూబెక్టమీఉప్పుకుంభమేళాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయందక్ష నగార్కర్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)రుద్రుడురాధఆటలమ్మఅశ్వని నక్షత్రముజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్మృగశిర నక్షత్రముభగత్ సింగ్పార్వతిసిలికానాంధ్ర విశ్వవిద్యాలయంక్షత్రియులుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్నాగోబా జాతరసంధ్యావందనంలేపాక్షితెలుగు కథభారతదేశంలో మహిళలుజాతీయ రహదారి 44 (భారతదేశం)జగ్జీవన్ రాంగోపీచంద్ మలినేనిలక్ష్మీనరసింహాహరిత విప్లవంసాయిపల్లవి🡆 More