సన్ జూ

సన్ జూ (ఆంగ్లం: Sun Tzu) ప్రాచీన చైనాకి చెందిన సేనాధిపతి, సైనిక వ్యూహకర్త, రచయిత, తాత్వికుడు.

యుద్ధ వ్యూహాల గురించి ఆయన రాసిన ది ఆర్ట్ ఆఫ్ వార్ పాశ్చాత్యదేశాల, తూర్పు ఆసియా దేశాల యుద్ధ వ్యూహాలను ప్రభావితం చేసింది. ఆయన రచనల్లో ముఖ్యంగా యుద్ధానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు, యుద్ధాన్ని నివారించడం, నిఘా ఏర్పాటుచేసుకోవడం, పొరుగు వారితో సంబంధాలు సృష్టించుకోవడం, కొనసాగించడం, మనకన్నా మెరుగైన శత్రువు ఎదురైనప్పుడు తాత్కాలికంగా అణిగిఉండటం వంటి విషయాలు చర్చిస్తాయి. సన్ జూ ని చైనా, తూర్పు ఆసియా దేశాలు యుద్ధానికి, చరిత్రకి సంబంధించి పూజ్యుడిగా భావిస్తారు.

సన్ జూ
జపాన్‌లోని తోటోరిలోని యూరిహామాలో సన్ ట్జు విగ్రహం

ఈయన రచనలు కూర్చబడినప్పటి నుంచి తూర్పు ఆసియాదేశాలు తమ యుద్ధ వ్యూహాల్లో విరివిగా వాడుతూ వచ్చారు. 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో ది ఆర్ట్ ఆఫ్ వార్ ప్రాబల్యం బాగా పెరిగింది. పోరాట స్ఫూర్తి అవసరమైన సాంస్కృతిక, రాజకీయ, క్రీడలు, ఆధునిక యుద్ధ తంత్రాల లాంటి అన్ని రంగాల్లో ఈ పుస్తకంలో పేర్కొనబడ్డి విషయాలు ఉపయోగించారు.

సన్ జూ చారిత్రాత్మకత అంత ఖచ్చితంగా తెలియదు. హాన్ వంశ చరిత్రకారుడైన సిమా కియాన్, ఇంకా సాంప్రదాయ చీనా చరిత్రకారులు ఈయన్ను వు అనే రాజు దగ్గర మంత్రి అయిఉండవచ్చని, ఆయన జీవితకాలం సా.పూ 544–496 మధ్య జీవించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

మూలాలు

Tags:

చైనాతూర్పు ఆసియారచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

పరిటాల రవిషాహిద్ కపూర్శింగనమల శాసనసభ నియోజకవర్గంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురెడ్యా నాయక్శ్రీదేవి (నటి)కొణతాల రామకృష్ణదానం నాగేందర్చేతబడితెలంగాణ ఉద్యమంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభారతదేశంమహాభాగవతంభారత రాష్ట్రపతిసంఖ్యశాసనసభ సభ్యుడుగూగుల్హనుమంతుడుభరణి నక్షత్రముపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఋతువులు (భారతీయ కాలం)స్వామి వివేకానందబాదామిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాశతక సాహిత్యముతెలుగు భాష చరిత్రశ్రవణ నక్షత్రముధర్మవరం శాసనసభ నియోజకవర్గంతెలుగు కులాలుపొడుపు కథలుమాచెర్ల శాసనసభ నియోజకవర్గంసత్య సాయి బాబారైతుబంధు పథకంనోటావై.ఎస్.వివేకానందరెడ్డిబీమాభారతదేశ రాజకీయ పార్టీల జాబితామాధవీ లతమహాత్మా గాంధీపెమ్మసాని నాయకులుక్రికెట్నీ మనసు నాకు తెలుసుఅంగుళంఉదగమండలంచిరంజీవి నటించిన సినిమాల జాబితాప్రజా రాజ్యం పార్టీహస్త నక్షత్రముసవర్ణదీర్ఘ సంధిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిబుధుడు (జ్యోతిషం)విశాఖ నక్షత్రముకందుకూరి వీరేశలింగం పంతులుకృతి శెట్టిఉపనయనముఏప్రిల్భలే అబ్బాయిలు (1969 సినిమా)మా తెలుగు తల్లికి మల్లె పూదండహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఉత్తరాభాద్ర నక్షత్రమురమ్య పసుపులేటిగరుడ పురాణంనువ్వొస్తానంటే నేనొద్దంటానాకొంపెల్ల మాధవీలతఇత్తడిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)యనమల రామకృష్ణుడురతన్ టాటాపర్యావరణంమొఘల్ సామ్రాజ్యందశదిశలుఉత్పలమాలమారేడుదొంగ మొగుడురష్మి గౌతమ్అశ్వత్థామతోట త్రిమూర్తులుచార్మినార్సుడిగాలి సుధీర్🡆 More