కేంద్ర సంగీత నాటక అకాడమీ

సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ.

దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు.

Rabindra Bhawan, Delhi.jpg
సంగీత నాటక అకాడమి కార్యాలయాలు గల ఢిల్లీ రవీంద్ర భవన్

అకాడమీ కార్యకలాపాలు

ఈ అకాడమీ కార్యక్రమాలు ఈ విదంగా ఉంటాయి.

  • సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం
  • నాటక సమాజాలకు చేయూతనివ్వడం
  • నాటక కళాకారులకు సహాయం చేయడం
  • నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం
  • నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం.

ఇలా వివిధ కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.

ఇంకా చూడండి

Tags:

19521953జనవరి 28భారత్మే 31రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)రాష్ట్రపతి

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆరూరి రమేష్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతెలుగు సినిమాలు డ, ఢభూకంపంరైలుపి.వెంక‌ట్రామి రెడ్డిఓం భీమ్ బుష్వినోద్ కాంబ్లీసమంతభీష్ముడుఉపమాలంకారంవిష్ణు సహస్రనామ స్తోత్రమువిడాకులుకాశీతోటపల్లి మధులలిత కళలుసుడిగాలి సుధీర్ప్రభాస్పార్లమెంటు సభ్యుడువంకాయనానార్థాలుఅమ్మల గన్నయమ్మ (పద్యం)జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంమిథునరాశిచతుర్యుగాలుసురేఖా వాణిఫహాద్ ఫాజిల్బుర్రకథబొత్స సత్యనారాయణఅమర్ సింగ్ చంకీలాకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుకాకతీయులువిష్ణువుఏ.పి.జె. అబ్దుల్ కలామ్అర్జునుడుదశరథుడుస్వామి వివేకానందఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాపాలకొండ శాసనసభ నియోజకవర్గంఅనసూయ భరధ్వాజ్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాహస్తప్రయోగంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసజ్జలువాసుకి (నటి)శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)అమెజాన్ ప్రైమ్ వీడియోఅమెజాన్ (కంపెనీ)మృణాల్ ఠాకూర్నాయుడురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మహేంద్రగిరి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపిఠాపురంఆహారంకుప్పం శాసనసభ నియోజకవర్గంపాల కూరగురువు (జ్యోతిషం)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థదొంగ మొగుడునరసింహ శతకముభువనేశ్వర్ కుమార్తాటి ముంజలుతామర పువ్వుడీజే టిల్లుఅశ్వత్థామతెలుగు నెలలుబాదామిసంధ్యావందనంఅవకాడోట్రావిస్ హెడ్భారతీయ రిజర్వ్ బ్యాంక్డిస్నీ+ హాట్‌స్టార్కనకదుర్గ ఆలయంశ్రీవిష్ణు (నటుడు)జిల్లేడుపునర్వసు నక్షత్రముదసరా🡆 More