షష్ఠి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఆరవ తిథి షష్ఠి.

అధి దేవత - కుమార స్వామి. ఒక మాసంలో రెండుసార్లు వస్తుంది. అవి బహుళ షష్ఠి, శుక్ల షష్ఠి. బహుళ షష్ఠి ఒక మాసంలో ఆరవ రోజు వస్తే, శుక్ల షష్ఠి 21వ రోజున వస్తుంది. షష్ఠి అనే పదం సంస్కృత సంఖ్యామానం నుండి వ్యుత్పత్తి అయినది. సంస్కృత భాషలో దీని అర్థం "ఆరు". శుక్లపక్షంలో వచ్చే ఈ తిథి రోజున అనేక పండుగలను జరుపుకుంటారు.

  • దుర్గా పూజ (సెప్టెంబరు - అక్టోబరు, తూర్పు భారతదేశం, బెంగాల్)
  • శీతల్‌సతి (మే - జూన్, ఒడిశా, పరిసర ప్రాంతాలు)
  • స్కంద షష్ఠి లేదా సుభ్రహ్మణ్య షష్ఠి (నవంబరు - డిసెంబరు; దక్షిణ భారతదేశం, తమిళనాడు)
  • ఛాత్, హిందూ మతంలో సూర్యుని ఆధాధించే ముఖ్యమైన రోజు, దీనిని కార్తీక మాసం శుక్ల పక్షంలోని 6 వరోఝున జరుపుతారు.

సుబ్రహ్మణ్య షష్ఠి

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు.

మూలాలు

Tags:

కుమార స్వామితిథిపక్షము

🔥 Trending searches on Wiki తెలుగు:

కాకతీయుల శాసనాలుశాకుంతలంమాల (కులం)పాండ్య రాజవంశంకృష్ణా నదియోనిభారత రాజ్యాంగంతెలుగు కవులు - బిరుదులుచేతబడియుద్ధకాండడొక్కా సీతమ్మరావణాసురఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకురుక్షేత్ర సంగ్రామంటి. రాజాసింగ్ లోథ్కేదార్‌నాథ్ ఆలయంసంఖ్యతెలంగాణా బీసీ కులాల జాబితాబోనాలువాట్స్‌యాప్మహాభాగవతంమంజీరా నదిడా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంభారత కేంద్ర బడ్జెట్ 2023 - 24దాశరథి రంగాచార్యతెలంగాణ రాష్ట్ర శాసన సభనరసింహ శతకమురోహిణి నక్షత్రంఅభిమన్యుడుఆపిల్నన్నయ్యఅధిక ఉమ్మనీరుజవాహర్ లాల్ నెహ్రూశ్రీనివాస రామానుజన్పెళ్ళి చూపులు (2016 సినిమా)ఆంధ్రప్రదేశ్ గవర్నర్లువిటమిన్ఘటోత్కచుడుహర్షవర్థనుడుసురేఖా వాణిదురదగాయత్రీ మంత్రంపల్లెల్లో కులవృత్తులురమణ మహర్షిపల్లవులుబాబర్చాట్‌జిపిటిశ్రీ కృష్ణ కమిటీ నివేదికవంగ‌ల‌పూడి అనితఆలివ్ నూనెతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంవృషభరాశిఅర్జున్ టెండూల్కర్భారత ఆర్ధిక వ్యవస్థభారత జాతీయ ఎస్సీ కమిషన్భారతీయ రైల్వేలుహృదయం (2022 సినిమా)తాటిపంచతంత్రంఅరుణాచలంగ్లోబల్ వార్మింగ్అయస్కాంత క్షేత్రంప్రశ్న (జ్యోతిష శాస్త్రము)అనుష్క శెట్టిజాతీయ రహదారి 163 (భారతదేశం)తామర పువ్వుకృత్రిమ మేధస్సుతెలంగాణా సాయుధ పోరాటంతెల్లబట్టరాజ్యసభభారత జాతీయ చిహ్నంఅంగన్వాడిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలువిశాఖపట్నంబ్రాహ్మణ గోత్రాల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుడిస్నీ+ హాట్‌స్టార్మొదటి ప్రపంచ యుద్ధం🡆 More