వైరా

వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం.ఇది వైరా మండలానికి ప్రధాన కేంద్రం.

ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ఇది వైరా పురపాలకసంఘంగా ఏర్పడింది.

వైరా
పట్టణం
వైరా రోడ్డు దృశ్య చిత్రం
వైరా రోడ్డు దృశ్య చిత్రం
వైరా is located in Telangana
వైరా
వైరా
తెలంగాణ పటంలో వైరా స్థానం
వైరా is located in India
వైరా
వైరా
వైరా (India)
Coordinates: 17°11′46″N 80°21′20″E / 17.195998°N 80.355531°E / 17.195998; 80.355531
దేశంవైరా భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఖమ్మం జిల్లా
Named forవైరా రిజర్వాయర్
Government
 • Typeపురపాలక సంఘం
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
507165
ప్రాంతీయ ఫోన్‌కోడ్08749
Vehicle registrationTS 04

ఆలయాలు

వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్దషిర్డీ సాయిబాబా గుడి ఉంది. శివాలయం ఉంది.

వైరా జలాశయం

వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చింది. ఈ చెరువులో 19 బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించాడు. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతోంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.

విద్యా సంస్థలు

  • కె.వి.సి.ఎమ్. డిగ్రీ కాలేజి
  • మధు విద్యాలయం, జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజీ
  • టాగోర్ విద్యాలయం
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • క్రాంతి జూనియర్ కాలేజి
  • న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ & జూనియర్ కళాశాల
  • మేరీ ఇమ్మాక్యులేట్ స్కూల్
  • వాణి విద్యాలయం

బ్యాంకులు

  1. నాగార్జున గ్రామీణ బ్యాంక్.
  2. ఆంధ్రా బ్యాంక్.
  3. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపంలో ).
  4. హెచ్ డి ఫ్ సి బ్యాంక్ (కోటయ్య హాస్పిటల్ ఎదురుగా)

వ్యవసాయం

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.

రవాణా సౌకర్యాలు

ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.హైదరాబాద్కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గం

మూలాలు

బయటి లింకులు

వెలుపలి లంకెలు

Tags:

వైరా ఆలయాలువైరా జలాశయంవైరా విద్యా సంస్థలువైరా బ్యాంకులువైరా వ్యవసాయంవైరా రవాణా సౌకర్యాలువైరా శాసనసభ నియోజకవర్గంవైరా మూలాలువైరా బయటి లింకులువైరా వెలుపలి లంకెలువైరాకొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)ఖమ్మంఖమ్మం జిల్లాజగ్గయ్యపేటతెలంగాణపట్టణంభద్రాచలంమధిరవైరా పురపాలకసంఘంవైరా మండలం

🔥 Trending searches on Wiki తెలుగు:

పటిక బెల్లంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాచాగంటి కోటేశ్వరరావుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతెలంగాణ చరిత్రమధుమేహంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుయూట్యూబ్ద్వారకా తిరుమలశిశోడియాకందుకూరి వీరేశలింగం పంతులుగరికిపాటి నరసింహారావుషేర్ షా సూరిఅభిమన్యుడురాజా రవివర్మదేవీ ప్రసాద్బొల్లినరేంద్ర మోదీహరిద్వార్ఎర్ర రక్త కణంఋతుచక్రంఅన్నమయ్యసావిత్రిబాయి ఫూలేతెలంగాణ నదులు, ఉపనదులుసిల్క్ స్మితపాలపిట్టహలో గురు ప్రేమకోసమేశ్రీశ్రీ రచనల జాబితామహాత్మా గాంధీతిరుమల తిరుపతి దేవస్థానంఅరటికోణార్క సూర్య దేవాలయంపెరిక క్షత్రియులుPHబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారతీయ సంస్కృతిభగవద్గీతసుధీర్ వర్మనాని (నటుడు)అష్టదిగ్గజములుభారత రాజ్యాంగ సవరణల జాబితాశ్రీనాథుడుపుష్యమి నక్షత్రముసన్ రైజర్స్ హైదరాబాద్మా ఊరి పొలిమేరఆయాసంకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ఆంధ్రప్రదేశ్ జిల్లాలుబ్రహ్మపుత్రా నదిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుయునైటెడ్ కింగ్‌డమ్దక్ష నగార్కర్కుంభమేళాపల్లెల్లో కులవృత్తులుసప్తచక్రాలుకొమురం భీమ్రావణుడుమిషన్ భగీరథఏ.పి.జె. అబ్దుల్ కలామ్తెలుగు అక్షరాలుభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుతెలంగాణ ఉద్యమంగుత్తా రామినీడువృశ్చిక రాశిదసరా (2023 సినిమా)పట్టుదలఐశ్వర్య లక్ష్మితెలంగాణ ఆసరా పింఛను పథకంబగళాముఖీ దేవిసత్యనారాయణ వ్రతంకేతిరెడ్డి పెద్దారెడ్డిముదిరాజ్ (కులం)దగ్గుమంగ్లీ (సత్యవతి)కుటుంబం🡆 More