విద్యుత్ చేప

విద్యుత్ చేప లేదా ఎలక్ట్రిక్ ఈల్ ఒక రకమైన చేప.

తన శరీరం నుండి దాదాపు 650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదలచేయడం వీటి ప్రత్యేకత.

విద్యుత్ చేప
విద్యుత్ చేప
Conservation status
విద్యుత్ చేప
Least Concern  (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Superclass:
Osteichthyes
Class:
Actinopterygii
Order:
Gymnotiformes
Family:
Gymnotidae
Genus:
Electrophorus

T. N. Gill, 1864
Species:
E. electricus
Binomial name
Electrophorus electricus
(Linnaeus, 1766)

విశేశాలు

  • ఎలక్ట్రిక్ ఈల్ శరీరం నుంచి సుమారు 650 వోల్టుల విద్యుత్‌ను విడుదల చేస్తుంది. ఈ కరెంట్ ప్రభావంతో గుర్రం లాంటి జంతువులు సైతం కింద పడి గిలగిల కొట్టుకుంటాయి.
  • దీని ప్రత్యేకత శత్రు జీవికి కరెంటు షాకివ్వడమే కాదు. వాటి నాడీవ్యవస్థపై ప్రభావం చూపి వాటి కండరాల్ని సైతం నియంత్రిస్తుంది. అంటే ఇదో రిమోట్‌లా పనిచేస్తూ దూరం నుంచే విద్యుత్ సంకేతాలు పంపి శత్రు జీవిని అదుపులోకి తెచ్చుకుంటుంది. వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రజ్ఞులు ఈ కొత్త సంగతి కనిపెట్టారు. ఈల్ చేపల్లో ఎలక్ట్రిక్ షాక్‌ను విడుదల చేసే వ్యవస్థ గురించి పరిశోధన చేసినప్పుడు ఈ విషయం బయట పడింది. ఆధునిక కెమెరాల్ని, విద్యుత్ ఉనికిని పసిగట్టే సున్నితమైన పరికరాలను వాడి ఈ కొత్త విషయాలు కనుగొన్నారు.
  • సుమారు ఎనిమిదడుగుల పొడవు ఎదిగే ఈల్ చేపల్లో మూడు రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ ఉంటాయి. మొదటి రెండు అవయవాలు తక్కువ వోల్టేజీని ప్రసరిస్తూ పరిసరాల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మూడోది మాత్రం ఎక్కువ వోల్టేజీని విడుదల చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఏ శత్రుజీవి అయినా దాడికి వచ్చినప్పుడు ఇవి దీన్ని ఉపయోగిస్తాయి. అంటే మొదటి రెండు అవయవాలతో చుట్టుపక్కల దాగున్న శత్రు జీవుల్ని పసిగట్టేసి మూడో దాంతో వేటాడేస్తాయి.
  • పెద్ద ఎలక్ట్రిక్ ఈల్స్ 12 బల్బులు వెలగడానికి సరిపోయేంత విద్యుత్‌ను విడుదల చేస్తాయి.
  • ఈ చేపల్లో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలుంటాయి. ఈ కణాలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కణం 0.15 వోల్టేజి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.
  • కొన్ని ఎలక్ట్రిక్ ఈల్స్ 50 కార్లను స్టార్ట్ చేసే విద్యుత్‌ను పుట్టించగలవు.
  • ఎక్కువగా మట్టి నీళ్లలో ఉండే ఇవి పది నిమిషాలకోసారి బయటకొస్తాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

Tags:

విద్యుత్ చేప విశేశాలువిద్యుత్ చేప ఇవి కూడా చూడండివిద్యుత్ చేప మూలాలువిద్యుత్ చేప బయటి లంకెలువిద్యుత్ చేప

🔥 Trending searches on Wiki తెలుగు:

మోహిత్ శర్మసంఖ్యశుక్రుడుధనూరాశి2019 భారత సార్వత్రిక ఎన్నికలుమఖ నక్షత్రములోక్‌సభ నియోజకవర్గాల జాబితాశోభన్ బాబురెండవ ప్రపంచ యుద్ధంవిశ్వామిత్రుడుమహాత్మా గాంధీప్రపంచ మలేరియా దినోత్సవంఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుహనుమంతుడుబోగీబీల్ వంతెనకామాక్షి భాస్కర్లఅధిక ఉమ్మనీరుహరే కృష్ణ (మంత్రం)మహాభాగవతంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డికంప్యూటరునిర్వహణఇక్ష్వాకులుతెలుగు కథకేతువు జ్యోతిషందసరాఅంగారకుడు (జ్యోతిషం)భారత సైనిక దళంభారతీయ రిజర్వ్ బ్యాంక్ఇంద్రుడుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంరామావతారంసూర్య నమస్కారాలుసుడిగాలి సుధీర్సచిన్ టెండుల్కర్గుంటకలగరపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంఆతుకూరి మొల్లయవలుజానకి వెడ్స్ శ్రీరామ్నితిన్ గడ్కరిహల్లులువై.ఎస్.వివేకానందరెడ్డిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురాజీవ్ గాంధీభారతదేశంలో కోడి పందాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుమూర్ఛలు (ఫిట్స్)పాఠశాలటిల్లు స్క్వేర్నువ్వు నేనుఉప్పు సత్యాగ్రహంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలంగాణ గవర్నర్ల జాబితావంగవీటి రంగామిథునరాశిరామప్ప దేవాలయంరెడ్డిఅశోకుడుపరిటాల రవిశివాత్మికబారిష్టర్ పార్వతీశం (నవల)అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంరాధ (నటి)బ్రాహ్మణ గోత్రాల జాబితాశక్తిపీఠాలుఅపర్ణా దాస్అమెరికా సంయుక్త రాష్ట్రాలుమంజుమ్మెల్ బాయ్స్తెలంగాణబి.ఆర్. అంబేద్కర్జే.సీ. ప్రభాకర రెడ్డివికీపీడియావిద్యార్థిశుక్రుడు జ్యోతిషంనారా లోకేశ్కాన్సర్శుభ్‌మ‌న్ గిల్🡆 More