హాట్‌కేట్

వికీపీడియాలో వుపయోగించే ఉపకరణం (Gadget) హాట్‌కేట్.

హాట్‌కేట్
అభిరుచులలో హాట్‌కేట్ చేతనం
హాట్‌కేట్
వర్గాలపేర్లు చూపించే పై తెర
హాట్‌కేట్
ఎంపికైనదాని ఉపవర్గాలు చూపు పైతెర
హాట్‌కేట్
ఎంపికచేసుకొన్న వర్గం
హాట్‌కేట్
మార్పుచేసినతరువాత

దీనిని ఉపయోగించి వర్గీకరణలో మార్పులను సునాయాసంగా చేయవచ్చు. వికీపీడియా లోఖాతాగల సభ్యులు వారి అభిరుచుల పేజీలోకి వెళ్లి, ఉపకరణాల చీటీగల పేజీలో హాట్‌కేట్ ను చేతనం చేయాలి. అప్పుడు, మీరు చూసే ప్రతి పేజీలో దాని వర్గాలు హాట్‌కేట్ తో చూపించుతుంది. వాటి ప్రక్కగల చిహ్నల ద్వారా, వర్గాన్ని తొలగించటం(-), చేర్చటం(+), చేర్చటంలేక తొలగించటం చేయవచ్చు(±) ++గుర్తుతో ఒకటి కంటే ఎక్కువ వర్గాలు మార్పులు చేయవచ్చు. వర్గాన్ని చేర్చేటప్పుడు, కొన్నిఅక్షరాలు టైపు చేయగానే తాత్కాలిక పై తెరలో సలహాలు చూపబడతాయి. ఇవి పేజి జాబితా నుండి లేక వెతుకు సూచి నుండి లేక రెండిటినుండి కల వర్గాలను చూపుతుంది. అప్పుడు బాణం మీటలతో లేక మౌజ్ తోవర్గం పేరుని ఎంచుకొని అప్పడు ఉపవర్గాలు లేక మాతృవర్గాలు ఎంపికచేసుకొని అలా అన్ని వర్గాలను కూడా చూడవచ్చు. అలా కావలసిన వర్గాన్ని చేర్చవచ్చు. దీనికి మీ విహరిణిలో జావాస్క్రిప్ట్ చేతనమై వుండాలి.

ఇవీ చూడండి

వాడుకరిపెట్టెలు

సంకేతం ఫలితం
 {{వాడుకరి:Arjunaraoc/Userboxes/HotCat}}
హాట్‌కేట్ 
ఈ వాడుకరి హాట్ కేట్ వాడుతారు.
దీనికి లింకున్న పేజీలు
 {{మూస:User HotCat only}}
హాట్‌కేట్ This user does not use automated or semi-automated editing tools other than HotCat
దీనికి లింకున్న పేజీలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నాని (నటుడు)కింజరాపు ఎర్రన్నాయుడుబోనాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఎన్నికలువరంగల్పల్లెల్లో కులవృత్తులుమిథునరాశిఅక్కినేని నాగేశ్వరరావుపెళ్ళిప్రజా రాజ్యం పార్టీహను మాన్వేమన శతకముపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిచంపకమాలనారా చంద్రబాబునాయుడుభారతదేశంలో సెక్యులరిజంకె. విజయ భాస్కర్రత్నం2024 భారతదేశ ఎన్నికలుఊరు పేరు భైరవకోనతెనాలి రామకృష్ణుడుఆవర్తన పట్టికనామవాచకం (తెలుగు వ్యాకరణం)సమ్మక్క సారక్క జాతరరష్మికా మందన్నఇతర వెనుకబడిన తరగతుల జాబితాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీదినేష్ కార్తీక్పుష్కరంచిలుకూరు బాలాజీ దేవాలయంఆరుద్ర నక్షత్రమురత్నం (2024 సినిమా)పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాహార్దిక్ పాండ్యాగోత్రాలుఅంగచూషణబీమాజానీ బెయిర్‌స్టోకుంభరాశిదానం నాగేందర్ఆప్రికాట్రామాయణంపిత్తాశయమునాగ్ అశ్విన్సామెతల జాబితాఓ మై గాడ్ 2రాహువు జ్యోతిషంకరోనా వైరస్ 2019తాటి ముంజలుకర్ణుడుఅనంత బాబుఎనుముల రేవంత్ రెడ్డిసాక్షి (దినపత్రిక)జనసేన పార్టీఈడెన్ గార్డెన్స్కుతుబ్ షాహీ సమాధులుఆవేశం (1994 సినిమా)వర్షం (సినిమా)పులివెందుల శాసనసభ నియోజకవర్గంఆలంపూర్ జోగులాంబ దేవాలయంపరకాల ప్రభాకర్తాజ్ మహల్పది ఆజ్ఞలుమీనరాశిలోక్‌సభహైదరాబాదుప్రకటనగీతాంజలి (1989 సినిమా)తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాఉత్పలమాలజోల పాటలుసుందర కాండహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంAపటికవిశాఖపట్నం🡆 More