వాణిజ్యశాస్త్రం

వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ (Commerce or Business Archived 2021-08-04 at the Wayback Machine) అని అంటారు.

వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం. వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇలాంటి వ్యాపారాలు పెట్టుబడిదారి (కాపిటలిస్ట్) వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులచే నడుపబడతాయి. వీటి ముఖ్యమైన ఉద్దేశం లాభాల్ని ఆర్జించడం, వాటి అధిపతుల్ని ధనవంతుల్ని చేయడం. సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ లేదా సహకార సంస్థలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం లేక వర్తకం చేసే వ్యక్తిని వ్యాపారస్తుడు లేక వర్తకుడు అంటారు. వ్యాపారస్తుడిని ఆంగ్లంలో బిజినెస్‍మెన్ అంటారు.

వాణిజ్యశాస్త్రం
16 వ శతాబ్దపు వ్యాపారి జార్జ్ గిజ్ చిత్రం

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

Wayback Machineవర్తకంవర్తకుడువ్యాపార నిర్వహణవ్యాపారంవ్యాపారస్తుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

పౌష్టిక ఆహారంయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకామసూత్ర (సినిమా)రోహిణి నక్షత్రంఋతువులు (భారతీయ కాలం)సుడిగాలి సుధీర్చంద్రుడుకేంద్రపాలిత ప్రాంతంశుభ్‌మ‌న్ గిల్యేసు శిష్యులునారా చంద్రబాబునాయుడుసుభాష్ చంద్రబోస్అనసూయ భరధ్వాజ్జొన్నబాలకాండరజాకార్అణా2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమిచెల్ స్టార్క్రాహువు జ్యోతిషంఅంగుళంఉలవలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానవగ్రహాలుశాసన మండలిబెంగళూరుహరి హర వీరమల్లుశార్దూల విక్రీడితమువిజయశాంతిఅన్నమయ్యహిందూధర్మంరోజా సెల్వమణిఆర్తీ అగర్వాల్శ్రీరామనవమిభారతీయ జనతా పార్టీశివ కార్తీకేయన్విరాట్ కోహ్లిజాషువావిశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువేయి స్తంభాల గుడిఉపద్రష్ట సునీతనాగభూషణం (నటుడు)చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంజాతీయ విద్యా విధానం 2020రామావతారంఈనాడుషష్టిపూర్తిAవిజయ్ దేవరకొండపావలా శ్యామలదిల్ రాజువల్లభనేని బాలశౌరిభారత ఎన్నికల కమిషనుతిరుపతిడీహైడ్రేషన్భూమి వాతావరణంనిర్వహణఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంరష్మి గౌతమ్తత్పురుష సమాసము20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసౌర కుటుంబంకోట శ్రీనివాసరావుఅలెగ్జాండర్టి నటరాజన్భారతీయ రిజర్వ్ బ్యాంక్భారత రాజ్యాంగంగుంటూరు కారంతులసిచంద్రుడు జ్యోతిషంకృత్రిమ మేధస్సుభారత రాష్ట్రపతివ్యాసుడుకానుపురాశి (నటి)మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంజోల పాటలు🡆 More