యుక్తా ఇంద్రలాల్ ముఖీ (జననం 7 అక్టోబర్ 1977) భారతదేశానికి చెందిన మోడల్, టెలివిజన్, సినిమా నటి, పౌర కార్యకర్త & మిస్ వరల్డ్ 1999 విజేత.
యుక్తా 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా కిరీటాన్ని గెలుచుకుంది.
అందాల పోటీల విజేత | |
జననము | యుక్తా ఇంద్రలాల్ ముఖీ 1977 అక్టోబరు 7 or 1979 అక్టోబరు 7 (46 or 44) బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం |
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1999–2019 |
ఎత్తు | 5 feet 11 inches |
ప్రధానమైన పోటీ (లు) |
|
భర్త | ప్రిన్స్ తూలి |
పిల్లలు | 1 |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2001 | పూవెల్లం అన్ వాసం | అతిథి పాత్ర | తమిళ సినిమా | |
2002 | ప్యాస | శీతల్ | హిందీ సినిమా | |
2006 | కట్పుట్లి | అంజు | ||
జపాన్‌లో ప్రేమ | అతిథి పాత్ర | |||
2007 | కబ్ కహబా తు ఐ లవ్ యు | భోజ్‌పురి సినిమా | ||
2008 | మేంసాహబ్ | అంజలి | ||
2010 | స్వయంసిద్ధ | స్వయంసిద్ధ | ఒడియా సినిమా | |
2019 | గుడ్ న్యూజ్ | IVF సెంటర్ పేషెంట్ | హిందీ సినిమా |
సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
1999 | ఫెమినా మిస్ ఇండియా 1999 | ఆమె/ పోటీదారు | ||
మిస్ వరల్డ్ 1999 | ఆమె/ పోటీదారు/ విజేత | అంతర్జాతీయ పోటీ | ||
2000 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2000 | హోస్ట్ | బహుమతి ప్రధానోత్సవం | |
మిస్ వరల్డ్ 2000 | ఆమె/ ప్రపంచ సుందరి | అంతర్జాతీయ పోటీ |
This article uses material from the Wikipedia తెలుగు article యుక్తా ముఖీ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.