మార్క్ జూకర్‌బర్గ్

మార్క్ ఎలియట్ జూకర్‌బర్గ్ (English: Mark Elliot Zuckerberg; జననం: మే 14, 1984) ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్, అంతర్జాల వ్యవస్థాపకుడు.

అతను సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సృష్టికర్తగా సుపరిచితుడు. ఇప్పుడు దానికి తను ప్రధాన కార్యనిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దానిని జూకర్బెర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు తన సహా విద్యార్థులు అయిన డస్టిన్ మోస్కోవిత్జ్, ఎడ్వర్డో సవేరిన్, క్రిస్ హుఘ్స్తో కలిసి 2004 లో ఒక ప్రైవేట్ సంస్థగా సహ-స్థాపించాడు. జుకెర్బెర్గ్ ని 2010లో "పర్సన్ అఫ్ ది ఇయర్"గా టైమ్ మ్యాగజైన్ ఎన్నుకుంది. తన వ్యక్తిగత సంపద $ 17.5 బిలియన్ తో ప్రపంచంలోని బిలియనీర్లలో అతి చిన్న వయస్కునిగా అంచనా వేశారు.

మార్క్ జూకర్‌బర్గ్
మార్క్ జూకర్‌బర్గ్
Mark Zuckerberg CEO Facebook
జననం
మార్క్ ఎలియట్ జూకర్‌బర్గ్

(1984-05-14) 1984 మే 14 (వయసు 39)
వృత్తిఫేస్‌బుక్ కు ప్రధాన కార్యనిర్వాహకుడు

వ్యక్తిగత జీవితం

జూకెర్‌బర్గ్ 1984లో కరెన్ అను ఒక మానసిక వైద్యురాలుకి, ఎడ్వర్డ్ జుకెర్బెర్గ్ అను ఒక దంత వైద్యుడుకి వైట్ ప్లెయిన్స్, న్యూయార్క్ లో జన్మించాడు. అతను, తన ముగ్గురు సోదరీమణులు.. రాండీ, డోన, అరిఎల్లె, డాబ్స్ ఫెర్రీ, న్యూయార్కులో పెరిగారు. యూదునిగా పెరిగిన జూకెర్‌బర్గ్, 13 సంవత్సరాల వయస్సులో బార్ మిత్వాహ్ గా మారటం జరిగినది; అప్పటినుండి అతను తనని తాను ఒక నాస్తికుడుగా చెప్పుకునేవాడు.

సాఫ్ట్‌వేర్ డెవెలపర్

ఫేస్‌బుక్

దాతృత్వం

Tags:

మార్క్ జూకర్‌బర్గ్ వ్యక్తిగత జీవితంమార్క్ జూకర్‌బర్గ్ సాఫ్ట్‌వేర్ డెవెలపర్మార్క్ జూకర్‌బర్గ్ ఫేస్‌బుక్మార్క్ జూకర్‌బర్గ్ దాతృత్వంమార్క్ జూకర్‌బర్గ్English languageఅంతర్జాలముకంప్యూటర్ప్రపంచంఫేస్‌బుక్విద్యార్థులుహార్వర్డ్ విశ్వవిద్యాలయం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆతుకూరి మొల్లరాయలసీమశతక సాహిత్యమురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంసూర్య నమస్కారాలుజాషువాసర్పిఅమిత్ షాఆరుద్ర నక్షత్రముతెలుగు కథతామర వ్యాధిపులివెందులభారత జాతీయగీతంఅభిమన్యుడుఇంగువసర్వే సత్యనారాయణపి.వెంక‌ట్రామి రెడ్డిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుతమన్నా భాటియాసుందర కాండజవహర్ నవోదయ విద్యాలయంతెలుగు నాటకరంగంరక్తంబి.ఆర్. అంబేద్కర్శ్రీశ్రీఇక్ష్వాకులుచే గువేరాకల్వకుంట్ల కవితనితీశ్ కుమార్ రెడ్డిభారత జీవిత బీమా సంస్థబొత్స సత్యనారాయణపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిజాతీయములుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్మేషరాశిప్రియురాలు పిలిచిందితెలుగు సినిమాగ్లెన్ ఫిలిప్స్సుభాష్ చంద్రబోస్యోనిలోక్‌సభనిర్వహణజవాహర్ లాల్ నెహ్రూమూర్ఛలు (ఫిట్స్)మారేడుభీమా (2024 సినిమా)అక్కినేని నాగార్జునప్రపంచ మలేరియా దినోత్సవంతెలంగాణా బీసీ కులాల జాబితానాగార్జునసాగర్గుడివాడ శాసనసభ నియోజకవర్గంఅల్లసాని పెద్దనస్త్రీవాదంభూకంపంఅక్కినేని నాగ చైతన్యతెలుగు కవులు - బిరుదులుతెలుగు భాష చరిత్రలగ్నంజ్యేష్ట నక్షత్రంపెళ్ళిఆటలమ్మమేరీ ఆంటోనిట్టేఉలవలుతారక రాముడుమిథునరాశిరజత్ పాటిదార్పర్యావరణంసామజవరగమనచరాస్తిటమాటోభారత జాతీయ క్రికెట్ జట్టుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుకీర్తి సురేష్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఇంద్రుడునారా బ్రహ్మణిబ్రాహ్మణులు🡆 More