భూస్వామ్య వ్యవస్థ

భూస్వామ్య వ్యవస్థ (Feudalism) అంటే ఆర్థిక, న్యాయ, సైనిక, సాంస్కృతిక కట్టుబాట్లు కలగలిసిన సామాజిక రాజకీయ వ్యవస్థ.

ఇది మధ్యయుగం కాలంలో ఐరోపా ఖండంలో 9 నుంచి 15 వ శతాబ్దాల మధ్యలో విలసిల్లింది.

వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, దాని ద్వారా వచ్చే లాభాన్ని వారసత్వంగా అనుభవించే ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థలో ప్రధాన భాగం.

చరిత్ర

సామ్రాజ్యంలో పాలన వికేంద్రీకరణ ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ వివిధ రూపాల్లో రూపుదిద్దుకుంది.

భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ

భారతదేశంలో రాజుల కాలం నుండి భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. ఇందులో రాజుల కింద భూస్వాములు పనిచేసేవారు. రాజు సొంత సైన్యాలతో పాటు భూస్వాముల సైన్యం కూడా రాజ్య విస్తరణలో సహాయ పడేది. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.

మూలాలు

Tags:

ఐరోపా

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతీయ సంస్కృతిగొట్టిపాటి రవి కుమార్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుదగ్గుబాటి వెంకటేష్ద్రౌపది ముర్ముసీతాదేవితేలుసప్త చిరంజీవులుఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ ఉద్యమంఋతువులు (భారతీయ కాలం)వై.ఎస్.వివేకానందరెడ్డిసమ్మక్క సారక్క జాతరగుంటూరు కారంఅల్లూరి సీతారామరాజుసిద్ధు జొన్నలగడ్డవిద్యా బాలన్అనుపమ పరమేశ్వరన్గంజాయి మొక్కతెలుగు సినిమాలు 2023హీమోగ్లోబిన్వాల్మీకిలగ్నంబారిష్టర్ పార్వతీశం (నవల)నువ్వు లేక నేను లేనుపాముమార్కస్ స్టోయినిస్భారతదేశ చరిత్రసన్నిపాత జ్వరంశ్రీశ్రీకంప్యూటరుచిరంజీవి నటించిన సినిమాల జాబితాకల్వకుంట్ల చంద్రశేఖరరావుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవిద్యార్థిజే.సీ. ప్రభాకర రెడ్డివంగవీటి రాధాకృష్ణమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంనండూరి రామమోహనరావుతెలుగు కులాలు2024తిక్కననవగ్రహాలురఘుపతి రాఘవ రాజారామ్తమిళ అక్షరమాలతెలంగాణా సాయుధ పోరాటంభారతీయ తపాలా వ్యవస్థసంభోగంభారతరత్నకుమ్మరి (కులం)ఆంధ్రప్రదేశ్ శాసనసభనవరత్నాలుమాచెర్ల శాసనసభ నియోజకవర్గంమాగుంట శ్రీనివాసులురెడ్డిఏనుగుభారత సైనిక దళంవిడాకులుభారత ఆర్ధిక వ్యవస్థసింధు లోయ నాగరికతమహాత్మా గాంధీభారతదేశ జిల్లాల జాబితాయోనిశ్రీ చక్రంసింగిరెడ్డి నారాయణరెడ్డిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్అంగచూషణపూర్వ ఫల్గుణి నక్షత్రముపంచకర్ల రమేష్ బాబుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలురాయప్రోలు సుబ్బారావుకన్యారాశిమహాభాగవతంఉత్పలమాలజాతీయములుజయలలిత (నటి)ఇక్ష్వాకులుమృణాల్ ఠాకూర్పరిటాల రవి🡆 More