భజన

.భజన (Bhajan) భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక సేవల రూపాలలో ఒకటి.పదిమందీ కలుసుకునే వేదిక.

దేవాలయములలో, ఇతర ప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి పాడిన మీరా బాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది.దిగుళ్లు దూరమవుతాయి.మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

భజనలు - రకాలు

భజనల్లో పలు రకాలు ఉన్నాయి. ఇవి ఒక్కో ప్రాంతాలలో ఒక్కోవిధంగా నడుస్తుంటాయి. పుట్టపర్తి సాయి మందిరంలో జరుగుతున్నట్లే మత సామరస్య భజన కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేస్తే వృద్ధులకు కొంత మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

  • సాధారణ భజనలు

సాధారణంగా భజనలు దేవాలయాలలో చేస్తుంటారు.

  • సాంస్కృతిక భజనలు

ఈ రకపు భజనలు కొంత ఖర్చు, శ్రమలతో కూడుకొన్నవి. ధనవంతులు, రాజులు, సంస్థానాదీశులు ఇటువంటి వాటిని ప్రోత్సహించేవారు. ఇవి పాటలు పాడటంలో ప్రావీణ్యమున్నవారు, సంగీత వాయిద్యాల సహకారంతో నిర్వహించు కార్యక్రమాలు. ఇవి వినేందుకు వీనుల విందుగా శ్రావ్యంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా కొంత శిక్షణ, సాధన అవసరం.

భజన 
చిరుతల బజన
  • గృహములలో భజనలు

ఇవి ప్రత్యేక సందర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- అయ్యప్ప భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,

  • నగర సంకీర్తనలు

తెల్లవారు ఝామున కొందరు భక్తులు సమూహంగా ఊరిలో సంచరిస్తూ చేస్తూ నిర్వహించే భజనలను నగర సంకీర్తనం అంటారు.

హిందూ భజనలు

  1. రామచక్రి భజన

క్రిష్టియన్ భజనలు

ముస్లిము భజనలు

భజన పాటలు

హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

మూలాలు

Tags:

భజన లు - రకాలుభజన పాటలుభజన మూలాలుభజనఎమ్.ఎస్.సుబ్బలక్ష్మిదేవాలయముమీరా బాయి

🔥 Trending searches on Wiki తెలుగు:

వడ్డీద్వాదశ జ్యోతిర్లింగాలుసుఖేశ్ చంద్రశేఖర్ధనిష్ఠ నక్షత్రముఇన్‌స్టాగ్రామ్రాయప్రోలు సుబ్బారావుశ్రీలీల (నటి)భారత ఆర్ధిక వ్యవస్థబరాక్ ఒబామాశతభిష నక్షత్రముపచ్చకామెర్లుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుపూరీ జగన్నాథ దేవాలయండోర్నకల్మహ్మద్ హబీబ్భారతీయ సంస్కృతిసౌందర్యలహరిరమ్యకృష్ణజవహర్ నవోదయ విద్యాలయంయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంవినాయక చవితికాన్సర్భారత జాతీయ ఎస్సీ కమిషన్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)శతక సాహిత్యమువిశ్వనాథ సత్యనారాయణషాజహాన్వేయి స్తంభాల గుడిమార్చి 27హైదరాబాదుప్రజాస్వామ్యంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిచతుర్యుగాలుమేళకర్త రాగాలుగూగుల్ప్రియురాలు పిలిచిందిపాలపిట్టభారత రాజ్యాంగ ఆధికరణలుఇందిరా గాంధీమొదటి ప్రపంచ యుద్ధంతిలక్ వర్మమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅన్నమయ్యసుందర కాండఈజిప్టుఅరుణాచలంభారత జాతీయ ఎస్టీ కమిషన్గేమ్ ఛేంజర్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంక్రికెట్సూర్యకుమార్ యాదవ్మూత్రపిండముతెలుగు పద్యముభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుటాన్సిల్స్సికిల్ సెల్ వ్యాధిశారదశ్రీ కృష్ణదేవ రాయలువాతావరణంజవాహర్ లాల్ నెహ్రూబ్రెజిల్నీతి ఆయోగ్నిజాంజెరాల్డ్ కోయెట్జీతొట్టెంపూడి గోపీచంద్జ్యేష్ట నక్షత్రంపసుపు గణపతి పూజసామజవరగమనజాన్వీ క‌పూర్రాజ్యసభఅనిష్ప సంఖ్యఅల్లు అర్జున్దేవీ ప్రసాద్మండల ప్రజాపరిషత్ఆకాశం నీ హద్దురావృశ్చిక రాశి🡆 More