బ్యాక్ టు ద ఫ్యూచర్

బ్యాక్ టు ద ఫ్యూచర్ 1985 లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ వైజ్ఞానిక కల్పనా (సైన్స్ ఫిక్షన్) చిత్రం.

ఇందులో మైఖేల్ జె. ఫాక్స్, క్రిస్టోఫర్ లాయిడ్, లియా థాంప్సన్, క్రిస్పిన్ గ్లోవర్, థామస్ విల్సన్ ప్రధాన పాత్రధారులు. 1985 లో ప్రారంభమయ్యే ఈ కథలో మార్టీ మెక్‌ఫ్లై అనే టీనేజీ యువకుడు అతని స్నేహితుడైన ఎమ్మెట్ డాక్ బ్రౌన్ అనే శాస్త్రజ్ఞుడు తయారు చేసిన కాలంలో ప్రయాణించగల కారులో పొరపాటున 1955కి వెళ్ళిపోతాడు. అక్కడ తన యుక్తవయస్సులో ఉన్న తల్లిదండ్రులను ప్రేమలో పడకుండా అడ్డుకుంటాడు. అది భవిష్యత్తులో తన ఉనికికే ప్రమాదం అని తెలుసుకుని వారిని మళ్ళీ తిరిగి కలిపి ఎలాగోలా తిరిగి భవిష్యత్తు కాలానికి తిరిగి వస్తాడు.

బ్యాక్ టు ద ఫ్యూచర్
దర్శకత్వంరాబర్ట్ జెమెకిస్
రచన
  • రాబర్ట్ జెమెకిస్
  • బాబ్ గేల్
నిర్మాత
  • బాబ్ గేల్
  • నీల్ క్యాంటన్
తారాగణం
  • మైఖేల్ జె. ఫాక్స్
  • క్రిస్టోఫర్ లాయిడ్
  • లియా థాంప్సన్
  • క్రిస్పిన్ గ్లోవర్
  • థామస్ విల్సన్
ఛాయాగ్రహణండీన్ కండీ
కూర్పు
  • ఆర్థర్ స్మిట్
  • హ్యారీ కెరామిడాస్
సంగీతంఅలన్ సిల్వర్‌స్ట్రీ
నిర్మాణ
సంస్థ
ఆంబ్లిన్ ఎంటర్‌టైన్మెంట్
పంపిణీదార్లుయూనివర్సల్ పిక్చర్స్
విడుదల తేదీ
1985 జూలై 3 (1985-07-03)
సినిమా నిడివి
116 నిమిషాలు
దేశంఅమెరికా
భాషఆంగ్లం
బడ్జెట్$19 మిలియన్
బాక్సాఫీసు$388.8 మిలియన్

తారాగణం

  • మార్టీ మెక్‌ఫ్లైగా మైఖేల్ జె. ఫాక్స్, హైస్కూల్ విద్యార్థి, సంగీత కళాకారుడు కావాలనుకుంటాడు.
  • ఎమ్మెట్ డాక్ బ్రౌన్‌గా క్రిస్టోఫర్ లాయిడ్, కాలయంత్రంపై పనిచేసే శాస్త్రవేత్త.

మూలాలు

Tags:

ది టైం మెషీన్సైన్స్ ఫిక్షన్

🔥 Trending searches on Wiki తెలుగు:

హల్లులుభారతీయ రైల్వేలునన్నయ్యకార్తెఉదగమండలంవేమనవాల్మీకిహను మాన్విశాఖ నక్షత్రముజవహర్ నవోదయ విద్యాలయంబౌద్ధ మతంపొడుపు కథలుగురువు (జ్యోతిషం)ఋగ్వేదంపోకిరిఏప్రిల్ 25ఆరోగ్యంసింహంఢిల్లీ డేర్ డెవిల్స్లైంగిక విద్యయోనిఛత్రపతి శివాజీకమల్ హాసన్గాయత్రీ మంత్రంసామెతలుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంబ్రాహ్మణ గోత్రాల జాబితాభూకంపంజాతీయములుఅష్ట దిక్కులుపర్యాయపదంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుశ్రీలలిత (గాయని)కొల్లేరు సరస్సుపెంటాడెకేన్ప్రజా రాజ్యం పార్టీచార్మినార్ప్రకృతి - వికృతినారా బ్రహ్మణియేసుఓటులలితా సహస్రనామ స్తోత్రంఆర్టికల్ 370కర్కాటకరాశివడదెబ్బఉత్తర ఫల్గుణి నక్షత్రముఘట్టమనేని కృష్ణభారత పార్లమెంట్నిర్మలా సీతారామన్రజత్ పాటిదార్బైబిల్నవరత్నాలుబమ్మెర పోతనపసుపు గణపతి పూజతెలుగు అక్షరాలుభారతీయ తపాలా వ్యవస్థఅశ్వని నక్షత్రముజ్యోతీరావ్ ఫులేదశావతారములుసరోజినీ నాయుడుసాక్షి (దినపత్రిక)ఫిరోజ్ గాంధీఎఱ్రాప్రగడరామసహాయం సురేందర్ రెడ్డిఐక్యరాజ్య సమితివరలక్ష్మి శరత్ కుమార్రుక్మిణీ కళ్యాణంఅల్లూరి సీతారామరాజుబోడె రామచంద్ర యాదవ్సత్యమేవ జయతే (సినిమా)తోటపల్లి మధుఇంగువతెలుగు సినిమాలు డ, ఢతెలుగునాట జానపద కళలుశామ్ పిట్రోడారాయలసీమసన్నాఫ్ సత్యమూర్తిగ్లెన్ ఫిలిప్స్🡆 More