బిహూ నృత్యం

బిహూ నృత్యం (ఆంగ్లం: Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి.

ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సామీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి. బొహాగ్ బిహు (వసంత ఋతువులో వచ్చే బిహు) సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక గమొసా, పచ్చి వక్క, తమలపాకు, డబ్బులు ఉంటాయి.

బిహూ
బిహూ
అస్సాంకు చెందిన బిహూ
అధికారిక పేరుబిహూ
యితర పేర్లురొంగలి బిహు (ఏప్రిల్) • కటి బిహు (అక్టోబరు) • భోగాలీ బిహు (జనవరి)
జరుపుకొనేవారుఅస్సామీ ప్రజలు
రకంప్రాంతీయ జానపదం
జరుపుకొనే రోజుబోహాగ్, కాటి, మాఘ్ మాసాల్లో
సంబంధిత పండుగడిమాసాస్‌కు చెందిన బుషు
ఆవృత్తిత్రై-వార్షిక
బిహూ నృత్యం
"పెపా"తో బిహూ నర్తకుడు

బిహూలో వంటకాలు

బిహూలో రక రకలైన పిఠా (బియ్యంపిండితో బెల్లం కలిప్ చేసే ఒక పిండి వంట) లు తయారు చేస్తారు.

  • తిల్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో నువ్వులు, బెల్లం పెట్టి చుడుతారు)
  • ఘిలా పిఠా
  • హుతులి పిఠా
  • సుంగా పిఠా
  • నారికొలోర్ లారు (కొబ్బరి లడ్డు)
  • నారికోలోర్ పిఠా (బియ్యంపిండితో రొట్టెలా చేసి అందులో కొబ్బరి, పంచదార పెట్టి చుడుతారు)
  • భాత్ పిఠా

అల్పాహారాలు

  • బొరా సావుల్ (జిగురుగా ఉండే ఒక రకమైన బియ్యం)
  • కుమోల్ సావుల్ (
  • సిరా (అటుకులు)
  • మురి (మరమరాలు)
  • అఖోయ్
  • హాన్దో (హన్దో అనే ఒక రకమైన బియ్యపు పిండి)
  • దోయ్ (పెరుగు)
  • గూర్ (బెల్లం)

బిహూ లో ఉపయోగించే వాద్యాలు

  • ఢోల్ (డోలు)
  • తాల్
  • పెపా (ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం)
  • టొకా (వెదురుని మధ్యకి చీల్చి ఒక వైపు అతికి ఉండేట్టుగా చేసి చిడతలులాగా వాయించే వాద్యం)
  • బాహి (వేణువు)
  • హుతులి (చిన్న వాద్యం)
  • గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

అస్సాంలో గౌహతిలోని సరుసజై స్టేడియంలో 2023 ఏప్రిల్ 13న 11 వేల మంది కళాకారులు, డ్రమ్మర్లు, నృత్యకారులతో బిహు నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. దీంతో బిహు నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.

మూలాలు

Tags:

బిహూ నృత్యం బిహూలో వంటకాలుబిహూ నృత్యం అల్పాహారాలుబిహూ నృత్యం బిహూ లో ఉపయోగించే వాద్యాలుబిహూ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్బిహూ నృత్యం మూలాలుబిహూ నృత్యంen:Gamosaఅస్సాంతమలపాకుపచ్చి వక్కముగా పట్టురూపాయివసంత ఋతువు

🔥 Trending searches on Wiki తెలుగు:

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్దేవులపల్లి కృష్ణశాస్త్రిసతీసహగమనంరెవెన్యూ గ్రామంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)బాలగంగాధర తిలక్భారత రాజ్యాంగ పరిషత్మిషన్ ఇంపాజిబుల్అశోకుడుభారత స్వాతంత్ర్య దినోత్సవంనువ్వులుసోరియాసిస్బారసాలవ్యాసుడువందే భారత్ ఎక్స్‌ప్రెస్కొమురం భీమ్విశ్వబ్రాహ్మణచాకలిఉత్తరప్రదేశ్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపార్వతిమాదిగరావి చెట్టురామబాణంఅన్నవరంకుబేరుడుమండల ప్రజాపరిషత్ఉప్పుమోదుగనెల్లూరుఫ్లిప్‌కార్ట్శ్రవణ నక్షత్రముతెలుగుక్షత్రియులుతెలుగు నాటకంకేతిరెడ్డి పెద్దారెడ్డిజ్యోతిషంమంజీరా నదిగంగా పుష్కరంఐశ్వర్య లక్ష్మికుక్కమరియు/లేదాసుధీర్ వర్మకొండగట్టుభీష్ముడుఫరియా అబ్దుల్లాకాలేయంచరవాణి (సెల్ ఫోన్)దురదశని (జ్యోతిషం)గోదావరిభారత గణతంత్ర దినోత్సవండొక్కా సీతమ్మపశ్చిమ గోదావరి జిల్లాపటిక బెల్లంపసుపు గణపతి పూజఅనసూయ భరధ్వాజ్భగత్ సింగ్హస్తప్రయోగంభగవద్గీతతెలంగాణా బీసీ కులాల జాబితాకాంచనభారతదేశంలో బ్రిటిషు పాలనరమాప్రభనారా చంద్రబాబునాయుడుఆరుద్ర నక్షత్రముగిలక (హెర్నియా)పెళ్ళిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకందుకూరి వీరేశలింగం పంతులుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశతక సాహిత్యముపిట్ట కథలువిజయవాడగ్రామ పంచాయతీభారత సైనిక దళంపురుష లైంగికత🡆 More