ప్రవాళం

ప్రవాళం (ఆంగ్లం Coral) ఒక విధమైన సముద్ర జీవులు.

ఇవి ఆంథోజోవా (Anthozoa) తరగతికి చెందినవి. ఇవి జీవ సమూహాలుగా జీవిస్తాయి, కాల్షియమ్ కార్బొనేట్ ను విడుదలచేసి మహాసముద్రాలలో ప్రవాళ దీవుల్ని (Coral islands) ఏర్పాటుచేస్తాయి.

ప్రవాళం
ప్రవాళం
Pillar coral, Dendrogyra cylindricus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Anthozoa

Ehrenberg, 1831
Extant Subclasses and Orders

Alcyonaria
   Alcyonacea
   Helioporacea
Zoantharia
   Antipatharia
   Corallimorpharia
   Scleractinia
   Zoanthidea
  See Anthozoa for details

పగడాలు

ఎర్రని ప్రవాళాల నుండి నవరత్నాలలో ఒకటైన పగడాలను తయారుచేస్తారు. In vedic astrology, red coral represents Mars. తెల్లని ప్రవాళాలు ద్వారక నగర ముఖద్వారం వద్ద కనిపిస్తాయి. హిందువులు వీటిని ద్వారవటి శిలగా విష్ణుమూర్తి సంకేతంగా సాలగ్రామంతో సహా పూజిస్తారు.

ప్రవాళ భిత్తికలు

ప్రవాళ సమూహాలు ప్రవాళ భిత్తికలను (Coral reefs) తయారుచేస్తాయి. ఈ పెద్దవైన కాల్షియమ్ కార్బొనేట్ నిర్మాణాలు లోతు తక్కువ గల సమశీతోష్ణ జలాలలో ఏర్పడతాయి. ఈ భిత్తికలు ప్రవాళాల బాహ్య అస్థిపంజరాలలోని కాల్షియమ్ తో ఏర్పడుతుంది. ఈ భిత్తికలు సముద్ర ఆవరణంలోని వ్యవస్థ సుమారు 4,000 పైగా జాతుల చేపలు, మొలస్కా, క్రస్టేషియా, ఇతర జీవులకు ఆవాసాలు పనిచేస్తాయి.

ప్రవాళం 
Locations of coral reefs

మూలాలు

గ్యాలరీ

Tags:

ప్రవాళం పగడాలుప్రవాళం ప్రవాళ భిత్తికలుప్రవాళం మూలాలుప్రవాళం గ్యాలరీప్రవాళం

🔥 Trending searches on Wiki తెలుగు:

చేతబడిగర్భాశయముయువరాజ్ సింగ్గౌడఎఱ్రాప్రగడరాజంపేట శాసనసభ నియోజకవర్గంశాంతిస్వరూప్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభారత ఆర్ధిక వ్యవస్థఈనాడుఇంటి పేర్లువిశాఖపట్నంఅనూరాధ నక్షత్రంకాళోజీ నారాయణరావుభారత జాతీయ కాంగ్రెస్నువ్వు నేనుతెలుగు సాహిత్యంఇత్తడిభారత జాతీయపతాకంమదర్ థెరీసాకర్కాటకరాశిత్రిష కృష్ణన్మారేడుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఆంధ్రప్రదేశ్నవరసాలుసింహరాశిఆంధ్రప్రదేశ్ చరిత్రదొమ్మరాజు గుకేష్బమ్మెర పోతనవికీపీడియామంతెన సత్యనారాయణ రాజువిజయనగర సామ్రాజ్యంపేరుమలేరియాబాలకాండపమేలా సత్పతిఆంధ్ర విశ్వవిద్యాలయంకడప లోక్‌సభ నియోజకవర్గంపది ఆజ్ఞలునారా లోకేశ్జాతీయములుకూరటమాటోభారత జీవిత బీమా సంస్థఇజ్రాయిల్కుంభరాశిమొదటి ప్రపంచ యుద్ధంశ్రీలలిత (గాయని)గూగ్లి ఎల్మో మార్కోనిఅనసూయ భరధ్వాజ్భారతదేశ పంచవర్ష ప్రణాళికలువినాయకుడుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంతిరుమలభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుభారతదేశ సరిహద్దులుప్లీహముపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవడదెబ్బవిరాట పర్వము ప్రథమాశ్వాసమువాయు కాలుష్యంతెలంగాణతెలంగాణ ప్రభుత్వ పథకాలుకంప్యూటరుపార్వతిఅరుణాచలంపక్షవాతంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాఘట్టమనేని కృష్ణవై.యస్.భారతిరైతురోజా సెల్వమణిపర్యావరణంయనమల రామకృష్ణుడుఉలవలుధనూరాశిచరాస్తి🡆 More