పోలిశెట్టి హనుమయ్యగుప్త

పోలిశెట్టి హనుమయ్యగుప్త, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది.

భారత నాస్తిక సమాజంలో (1973-77) గౌరవాధ్యక్షుడు. ఇంగ్లాండులో బార్ ఎట్ లా చదివారు. గుంటూరు జిల్లాలో కులనిర్మూలన సభ జరిపారు. 1981లో చనిపోయారు.

1920లో కలకత్తా కాంగ్రేసు ప్రత్యేక సమావేశాల తర్వాత హనుమయ్యగుప్త, ఉన్నవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామశాస్త్రి తదితర న్యాయవాదులతో కలిసి గుంటూరు జిల్లా కోర్టులో తమ లాభదాయకమైన న్యాయవాద వృత్తి ప్రాక్టీసును విడిచిపెట్టి ప్రజాహిత కార్యక్రమాలకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 1920 జనవరి 21న జరిగిన గుంటూరు బార్ అషోసియేషన్ సభలో కాంగ్రేసు పిలుపునిచ్చిన సహాయనిరాకరణోద్యమానికి మద్దతు 11 నెలలపాటు ప్రాక్టీసును ఆపివేయాలని 14మంది న్యాయవాదులు తీర్మానించారు. వారిలో హనుమయ్య గుప్త కూడా ఒకడు.

హనుమయ్యగుప్త, కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలో జరిగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. నిరాకరణోద్యమం పతాకస్థాయిలో ఉన్న తరుణంలో 1921 జూలై 30న బాపట్లలో హనుమయ్య గుప్తను, కొండా వెంకటప్పయ్య, మద్ది వెంకటసుబ్బయ్య, చీమకుర్తి బసవయ్యలతో పాటు అరెస్టు చేసి జైలులో ఉంచారు.

రచనలు

  • My studies in Ramayana (1968)
  • A Wounded Society
  • The Ramayana: A New Point of View

మూలాలు

Tags:

ఇంగ్లాండుకులనిర్మూలనగుంటూరుభారత నాస్తిక సమాజంహేతువాది

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉమ్రాహ్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంమాచెర్ల శాసనసభ నియోజకవర్గంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితావంగా గీతకేతువు జ్యోతిషంభూమన కరుణాకర్ రెడ్డివరలక్ష్మి శరత్ కుమార్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంఫేస్‌బుక్ట్విట్టర్భాషా భాగాలుజవాహర్ లాల్ నెహ్రూదివ్యభారతిపూరీ జగన్నాథ దేవాలయంమాయదారి మోసగాడుహైపర్ ఆదిలలితా సహస్రనామ స్తోత్రంఏప్రిల్ 26ఆవర్తన పట్టికఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమియా ఖలీఫాప్రకృతి - వికృతిపేర్ని వెంకటరామయ్యద్వాదశ జ్యోతిర్లింగాలుఋతువులు (భారతీయ కాలం)జాతీయములుఈనాడుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)రేవతి నక్షత్రంమెరుపుభారత జాతీయ క్రికెట్ జట్టుసుభాష్ చంద్రబోస్అంగచూషణభారతదేశ సరిహద్దులువై. ఎస్. విజయమ్మతెలుగు విద్యార్థిఆటలమ్మక్రికెట్ధనూరాశిప్రజా రాజ్యం పార్టీAవిష్ణువు వేయి నామములు- 1-1000పి.సుశీలకోల్‌కతా నైట్‌రైడర్స్తెలుగు వికీపీడియాతెలుగు సంవత్సరాలుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్తిరుపతిరవీంద్రనాథ్ ఠాగూర్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునీటి కాలుష్యంఅభిమన్యుడుదశావతారములుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురావి చెట్టుమహాభాగవతంకాలుష్యందగ్గుబాటి వెంకటేష్జాతీయ ప్రజాస్వామ్య కూటమిజూనియర్ ఎన్.టి.ఆర్Lజాషువాఅమెజాన్ ప్రైమ్ వీడియోవాస్తు శాస్త్రంఅలంకారంసాలార్ ‌జంగ్ మ్యూజియంరఘురామ కృష్ణంరాజుసూర్య (నటుడు)గుంటూరు కారంశార్దూల విక్రీడితముబమ్మెర పోతనవృశ్చిక రాశిహస్తప్రయోగంనందమూరి బాలకృష్ణనవధాన్యాలుమేరీ ఆంటోనిట్టేగురుడు🡆 More