పునర్వసు నక్షత్రము

నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం.

శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రం.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
పునర్వసు గురువు దేవవ పురుష పులి వెదురు ఆది హంస అధితి కటకం

పునర్వసు నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర శరీరశ్రమ
సంపత్తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ధన లాభం
విపత్తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్యహాని
సంపత్తార అశ్విని, మఖ, మూల క్షేమం
ప్రత్యక్ తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ ప్రయత్న భంగం
సాధన తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ కార్య సిద్ధి, శుభం
నైత్య తార రోహిణి, హస్త, శ్రవణం బంధనం
మిత్ర తార మృగశిర, చిత్త, ధనిష్ఠ సుఖం
పరమమిత్ర తార ఆరుద్ర, స్వాతి, శతభిష సుఖం, లాభం

పునర్వసు నక్షత్రము నవాంశ

  • 1 2 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటక రాశి.

పునర్వసు నక్షత్రము గుణాగణాలు

ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసత కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మతలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపదతఅరు. వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాసము ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరిమ్చగలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి భయత పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది. ఇంకా తెలుసుకోవాలంటే https://dasamiastro.com/punarvasu-nakshatra-in-telugu/

Tags:

శ్రీరామచంద్రుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

మరణానంతర కర్మలునీతా అంబానీమార్చి 28వ్యతిరేక పదాల జాబితాలగ్నంఅనుష్క శెట్టిగ్రామ పంచాయతీకల్లుఆతుకూరి మొల్లసన్ రైజర్స్ హైదరాబాద్పిత్తాశయముగోత్రాలు జాబితాభూమన కరుణాకర్ రెడ్డిఊరు పేరు భైరవకోనపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివిశాఖ నక్షత్రముఅల్లూరి సీతారామరాజుఇజ్రాయిల్సర్పంచిగరుడ పురాణంఓటుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఫ్లిప్‌కార్ట్తెలుగు సినిమాఆటలమ్మపాల కూరపెరూవన్ ఇండియాతెలంగాణా బీసీ కులాల జాబితారక్త పింజరిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పాములపర్తి వెంకట నరసింహారావుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంమగధీర (సినిమా)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్అమృతా రావుఆంధ్రజ్యోతిPHచింతామణి (నాటకం)చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిదగ్గుబాటి పురంధేశ్వరిరుద్రమ దేవిఇందుకూరి సునీల్ వర్మతెలుగు సినిమాలు 2023జయప్రదతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్మర్రి రాజశేఖర్‌రెడ్డిరాబర్ట్ ఓపెన్‌హైమర్భారతదేశంలో కోడి పందాలుచైనాకల్వకుంట్ల చంద్రశేఖరరావుకాలేయంపరశురాముడుభారత ఆర్ధిక వ్యవస్థబ్రహ్మంగారి కాలజ్ఞానంపూరీ జగన్నాథ దేవాలయంఅనపర్తి శాసనసభ నియోజకవర్గంసామజవరగమనతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థబరాక్ ఒబామాచిరంజీవి నటించిన సినిమాల జాబితాకల్వకుంట్ల తారక రామారావుఉప రాష్ట్రపతిత్రినాథ వ్రతకల్పంగుంటూరుమృగశిర నక్షత్రముశాసనసభ సభ్యుడురైటర్ పద్మభూషణ్అంగన్వాడినరసింహావతారంసుందర కాండనల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికన్యారాశిప్లీహముశ్రీ కృష్ణదేవ రాయలుప్రకటనఅటల్ బిహారీ వాజపేయిచాకలి ఐలమ్మనిజాం🡆 More