పరువు హత్యలు

పరువు హత్యలు (honor killings) అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే హత్యలు.

ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.

పరువు హత్యలు
23 ఏళ్లలో పరువు కోసం హత్య చేయబడ్డ కుర్దిష్ మహిళ నోట్

ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలు

అనేక ముస్లిమ్ దేశాలలో పరువు హత్యలకి పూర్తి లేదా పాక్షిక చట్టబద్దత ఉంది. పాకిస్తాన్, టర్కీ దేశాలలో ఈ హత్యలకి చట్టపరమైన అనుమతి లేకపోయినా మత పెద్దల ఆదేశాల ప్రకారం ఈ హత్యలు చేస్తుంటారు.

ఇండియాలో పరువు హత్యలు

ఇండియాలో పరువు హత్యలు ఎక్కువగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఈ హత్యలని కొందరు రాజకీయ నాయకులు కూడా బహిరంగంగా సమర్థిస్తున్నారు. ఈ హత్యల పెరుగుదలపై మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.

మూలాలు

Tags:

హత్యలు

🔥 Trending searches on Wiki తెలుగు:

పచ్చకామెర్లుపెళ్ళిమాగంటి గోపీనాథ్తెలంగాణ జిల్లాల జాబితాసుమ కనకాలఅలెగ్జాండర్హృదయం (2022 సినిమా)గరుడ పురాణంమీనాషడ్రుచులుమారేడురాశిడీజే టిల్లుబౌద్ధ మతంమహాసముద్రంమీనరాశికె. మణికంఠన్రేవతి నక్షత్రంఅరటిభారతదేశంలో కోడి పందాలుజైన మతంతేలురాజ్యసభవిశ్వనాథ సత్యనారాయణభారత జాతీయగీతంఇన్‌స్టాగ్రామ్జీమెయిల్ఎస్త‌ర్ నోరోన్హామేషరాశికీర్తి సురేష్సమ్మక్క సారక్క జాతరత్రిఫల చూర్ణంకుప్పం శాసనసభ నియోజకవర్గంరవీంద్రనాథ్ ఠాగూర్బాలకాండచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంబ్రెజిల్భారత జాతీయపతాకంఅమ్మకోసంపోసాని కృష్ణ మురళిరజాకార్లుశిద్దా రాఘవరావుతెలుగు సినిమాలు 2023పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఘట్టమనేని కృష్ణమిథునరాశిఅంజలి (నటి)శ్రీశైలం (శ్రీశైలం మండలం)చిత్త నక్షత్రముసత్య కృష్ణన్విద్యారావుహను మాన్నరేంద్ర మోదీబమ్మెర పోతనఅరుణాచలంరంజాన్రావి చెట్టుటాన్సిల్స్రాగులుశతక సాహిత్యమువిద్యగంగా నదిఆశ్లేష నక్షత్రముచతుర్యుగాలుచేతబడిఅమృతా రావుమకరరాశిట్విట్టర్కర్మ సిద్ధాంతంసూర్యుడు (జ్యోతిషం)తెలుగు సినిమాలు 2024భారతీయ రిజర్వ్ బ్యాంక్అంగన్వాడిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంపురుష లైంగికతన్యుమోనియాచింత🡆 More