ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి.

ఈ నియోజకవర్గం భద్రక్ లోక్‌సభ నియోజకవర్గం, భద్రక్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ధామ్‌నగర్ బ్లాక్,  తిహిడి బ్లాక్‌కు చెందిన 12 గ్రామపంచాయితీలు పలియాబింధ, అచక్, డోలాసాహి, గ్వామల్, తలపడ, కుబేర, బిలియానా, బారో, బోడక్, కాన్పడ, శ్యాంసుందర్‌పూర్, తలగోపబింధ ఉన్నాయి.

ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు

ఎన్నికైన సభ్యులు

  • 2022: (ఉప ఎన్నిక) (46) : సూర్యవంశీ సూరజ్ ( బీజేపీ )
  • 2019: (46) : బిష్ణు సేథి ( బిజెపి )
  • 2014: (46) : ముక్తికాంత మండలం (బీజేడీ)
  • 2009: (46) : రాజేంద్ర కుమార్ దాస్ (బీజేడీ)
  • 2004: (20) : మన్మోహన్ సమాల్ ( బీజేపీ )
  • 2000: (20) : మానస్ రంజన్ మల్లిక్ (స్వతంత్ర)
  • 1995: (20) : జగన్నాథ్ రూట్ (కాంగ్రెస్)
  • 1990: (20) : హ్రుదానంద మల్లిక్ ( జనతాదళ్ )
  • 1985: (20) : జగన్నాథ్ రూట్ (కాంగ్రెస్)
  • 1980: (20) : జగన్నాథ్ రూట్ (కాంగ్రెస్-I)
  • 1977: (20) : హ్రుదానంద మల్లిక్ ( జనతా పార్టీ )
  • 1974: (20) : హ్రుదానంద మల్లిక్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1971: (19) : హ్రుదానంద మల్లిక్ (ఉత్కల్ కాంగ్రెస్)
  • 1967: (19) : సత్యభామ దేయి ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
  • 1961: (120) : మురళీధర్ జెనా (కాంగ్రెస్)
  • 1957: (85) : మురళీధర్ జెనా (కాంగ్రెస్)
  • 1951: (59) : నీలమోని రౌత్రా (కాంగ్రెస్)

2022 ఉప ఎన్నిక ఫలితం

2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే బిష్ణు చరణ్‌ సేథీ మరణంతో 2022లో ఉప ఎన్నిక జరగగా ఆయన కుమారుడు సూర్యవంశీ సూరజ్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి అవంతీ దాస్‌ పై 9,881 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఒడిశా అసెంబ్లీ ఉప ఎన్నిక, 2022: ధామ్‌నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ సూర్యబంషి సూరజ్ 80351 49.09
బీజేడీ అబంతి దాస్ 70470 43.09
స్వతంత్ర రాజేంద్ర దాస్ 8153 4.98
కాంగ్రెస్ హరేకృష్ణ సేథి 3533 2.18

మూలాలు

Tags:

భద్రక్ జిల్లాభద్రక్ లోక్‌సభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ జనతా పార్టీఓటువినాయక్ దామోదర్ సావర్కర్బైబిల్రైతుబంధు పథకంనువ్వు లేక నేను లేనుసామజవరగమనసోరియాసిస్నువ్వు నాకు నచ్చావ్ఎంసెట్శక్తిపీఠాలుభగత్ సింగ్తిరుమలవనపర్తిగుండెనీతి ఆయోగ్తెలుగు సినిమాలు 2023మహేంద్రసింగ్ ధోనితెలుగు సినిమావరంగల్తెలుగు సాహిత్యంగైనకాలజీనరసింహ (సినిమా)సంధిపూజా హెగ్డేరౌద్రం రణం రుధిరంఫ్లిప్‌కార్ట్జాతీయ విద్యా విధానం 2020ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితారాజమండ్రికొల్లేరు సరస్సుతమన్నా భాటియావావిలిదావీదుడిస్నీ+ హాట్‌స్టార్బియ్యముమహామృత్యుంజయ మంత్రంముహమ్మద్ ప్రవక్తఉత్తరాభాద్ర నక్షత్రముభారత జాతీయ ఎస్సీ కమిషన్తూర్పు కాపురచిన్ రవీంద్రపర్యాయపదంశివపురాణంహార్దిక్ పాండ్యామీనరాశియాగంటిపసుపు గణపతి పూజశ్రీనాథుడుతెలుగు సినిమాలు 2024మహాత్మా గాంధీవరలక్ష్మి శరత్ కుమార్తెలుగు కవులు - బిరుదులుతెలుగు భాష చరిత్రపి.వెంక‌ట్రామి రెడ్డిరోహిణి నక్షత్రంఆది శంకరాచార్యులుభారత ఆర్ధిక వ్యవస్థతెలుగుప్లేటోక్వినోవాభాషా భాగాలుయానిమల్ (2023 సినిమా)అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంవరుణ్ తేజ్లలితా సహస్రనామ స్తోత్రంహరే కృష్ణ (మంత్రం)విశ్వబ్రాహ్మణజె. చిత్తరంజన్ దాస్నడుము నొప్పిలక్ష్మిసైంధవుడుహోళీరావణుడుచైనాశ్రీ కృష్ణుడుజాతిరత్నాలు (2021 సినిమా)20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలి🡆 More