దున్నపోతు

దున్నపోతును దున్న, దుక్కిపోతు, ఎనుపోతు, ఎనుపగొడ్డు, మహిషము అని కూడా అంటారు.

ఇది దున్నడానికి ఉపయోగించే మగ గేదె (పోతుగేదె) కావడం వలన దీనికి దున్నపోతు అని పేరు వచ్చింది. దున్నపోతును ఆంగ్లంలో మేల్ బఫెలో (male buffalo) అంటారు.

దున్నపోతు
దున్నపోతు

వ్యవసాయం

దున్నపోతులు బలంగా ఉంటాయి, అందువలన వీటిని ఎద్దుల వలె భూమిని దున్నడానికి, బండి లాగడానికి ఉపయోగిస్తారు.

యమధర్మరాజు వాహనం

పురాణాలలో యమధర్మరాజు వాహనంగా దున్నపోతును సూచిస్తారు. ఇది బలంగా, భయంకరంగా యమునికి తగిన వాహనంగా ఉంటుంది.

బలి

పోలేరమ్మ, అంకాలమ్మ మొదలగు జాతరలలో దున్నపోతును నరికి బలి ఇస్తారు.

కుంభబలి:

కొత్తకుండలో 11 సేర్ల జొన్నలను కుంభం కూడుగా వండి అమ్మవారి ముందు రాశిపోసి దున్నపోతును నరకుటను కుంభబలి అంటారు.

సామెతలు

  • దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
  • దున్నపోతు మీద వాన కురిసినట్టు

ఇవి కూడా చూడండి

గేదె

బయటి లింకులు

Tags:

దున్నపోతు వ్యవసాయందున్నపోతు యమధర్మరాజు వాహనందున్నపోతు బలిదున్నపోతు సామెతలుదున్నపోతు ఇవి కూడా చూడండిదున్నపోతు బయటి లింకులుదున్నపోతుఆంగ్ల భాషగేదె

🔥 Trending searches on Wiki తెలుగు:

సుఖేశ్ చంద్రశేఖర్షడ్రుచులుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురాధనికరాగ్వామార్చి 28ఉప రాష్ట్రపతిగజేంద్ర మోక్షంఇందుకూరి సునీల్ వర్మరజాకార్లుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంయాదవలోక్‌సభమీనరాశిఅక్కినేని నాగేశ్వరరావుఎర్రబెల్లి దయాకర్ రావుభారతీయ స్టేట్ బ్యాంకుగోకర్ణకిలారి ఆనంద్ పాల్కుష్టు వ్యాధిరజినీకాంత్అంగచూషణభారతదేశ జిల్లాల జాబితావందే భారత్ ఎక్స్‌ప్రెస్సుకన్య సమృద్ధి ఖాతాభారతీయ జనతా పార్టీసుడిగాలి సుధీర్సూర్యకుమార్ యాదవ్రామ్ చ​రణ్ తేజమహాసముద్రంరోహిణి నక్షత్రందత్తాత్రేయసత్య కృష్ణన్అనుష్క శెట్టిఐడెన్ మార్క్‌రమ్జాతీయ ఆదాయంవసంత వెంకట కృష్ణ ప్రసాద్గుంటూరుపావని గంగిరెడ్డిశివ సహస్రనామాలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుహైదరాబాదుఆంధ్రప్రదేశ్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంG20 2023 ఇండియా సమిట్కె. అన్నామలైభారతదేశ చరిత్రశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)ప్రభాస్చంద్ర గ్రహణంశ్రీరామనవమిరావి చెట్టుకెఫిన్సాక్షి (దినపత్రిక)పుట్టపర్తి నారాయణాచార్యులుసికింద్రాబాద్సైంధవుడుతెలుగు సినిమాల జాబితాపిఠాపురంనల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిహస్త నక్షత్రముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుతేలురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)మిథునరాశినాయీ బ్రాహ్మణులుభారత రాష్ట్రపతిశ్రీశైల క్షేత్రంఈజిప్టులగ్నంమర్రి రాజశేఖర్‌రెడ్డియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాకల్వకుంట్ల చంద్రశేఖరరావుసమ్మక్క సారక్క జాతరయజుర్వేదంఅవకాడోసర్పంచిఅమృత అయ్యర్🡆 More