దండు నారాయణరాజు

దండు నారాయణరాజు (ఆగష్టు 15, 1889 - జనవరి 30, 1944) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు.

దండు నారాయణరాజు
జననందండు నారాయణరాజు
ఆగష్టు 15, 1889
భీమవరం తాలూకా నేలపోగుల
మరణంజనవరి 30, 1944
మరణ కారణంగుండె జబ్బు
తండ్రిభగవాన్ రాజు

బాల్యము, విద్య

వీరు భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు దంపతులకు 1889, 15 ఆగష్టు తేదీన జన్మించారు. వీరు బి.ఎ., బి.ఎల్. చదివారు.

స్వాతంత్ర్య సాధన లో

  • 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.
  • ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 సంవత్సరంలో జైలు శిక్ష అనుభవించారు.
  • శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1932లో 7 నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు 1940లో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.

రాజకీయ జీవితం

వీరు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలలో ముఖ్యులు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా ఉన్నతమైన సేవ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 4 సంవత్సరాలు పనిచేశారు. 1937 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

మరణం

క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 1942 లో తంజావూరు జైల్లో ఉంటూ 1944, జనవరి 30 న అక్కడే గుండె జబ్బుతో మరణించారు.

మూలాలు

Tags:

దండు నారాయణరాజు బాల్యము, విద్యదండు నారాయణరాజు స్వాతంత్ర్య సాధన లోదండు నారాయణరాజు రాజకీయ జీవితందండు నారాయణరాజు మరణందండు నారాయణరాజు మూలాలుదండు నారాయణరాజు18891944ఆగష్టు 15జనవరి 30

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆరోగ్యంరైలుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంYరుక్మిణి (సినిమా)నామనక్షత్రముసింహరాశిపెళ్ళి చూపులు (2016 సినిమా)నానాజాతి సమితి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుడివాడ శాసనసభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణబైండ్లప్రియురాలు పిలిచిందిఅశోకుడుసూర్యుడుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంపోలవరం ప్రాజెక్టుప్రభాస్మహాభారతం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుచెమటకాయలుచతుర్వేదాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిలక్ష్మినువ్వొస్తానంటే నేనొద్దంటానాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుబుర్రకథబలి చక్రవర్తిగంగా నదిజాతీయములునిర్వహణవిద్యుత్తుదశదిశలుమహేశ్వరి (నటి)తెలుగు సినిమాల జాబితాసన్ రైజర్స్ హైదరాబాద్కూరసత్యనారాయణ వ్రతంలలితా సహస్రనామ స్తోత్రంశ్రీవిష్ణు (నటుడు)అన్నమయ్య జిల్లామేషరాశిఐడెన్ మార్క్‌రమ్స్త్రీవాదంపేర్ని వెంకటరామయ్యపుష్యమి నక్షత్రముపూర్వ ఫల్గుణి నక్షత్రముభద్రాచలంజూనియర్ ఎన్.టి.ఆర్ఉస్మానియా విశ్వవిద్యాలయంకోవూరు శాసనసభ నియోజకవర్గంగొట్టిపాటి రవి కుమార్సీ.ఎం.రమేష్చిరంజీవి నటించిన సినిమాల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుపెరిక క్షత్రియులుజ్యోతీరావ్ ఫులేమాధవీ లతవినోద్ కాంబ్లీభాషా భాగాలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుత్రినాథ వ్రతకల్పంసునాముఖిపేరునారా బ్రహ్మణితెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంమంతెన సత్యనారాయణ రాజుటంగుటూరి సూర్యకుమారిభూమా అఖిల ప్రియఎయిడ్స్డి. కె. అరుణయువరాజ్ సింగ్సర్పిపూర్వాభాద్ర నక్షత్రముఆవుAసాక్షి (దినపత్రిక)🡆 More