తథాగత్ అవతార్ తులసి

తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త.

బాల మేధావిగా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు. 2010 జూలైలో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

తథాగత్ అవతార్ తులసి
తథాగత్ అవతార్ తులసి
జననం (1987-09-09) 1987 సెప్టెంబరు 9 (వయసు 36)
పాట్నా, బీహార్
జాతీయతభారతీయుడు
రంగములుభౌతిక శాస్త్రం
చదువుకున్న సంస్థలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
పాట్నా సైన్స్ కాలేజీ
పరిశోధనా సలహాదారుడు(లు)అపూర్వ డి.పటేల్

బాల్యం

తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను,10 ఏళ్ళకే బీయస్సీ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.

మూలాలు

Tags:

19872009ఆగస్టుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్గిన్నీస్ ప్రపంచ రికార్డులుబాల మేధావిబీహార్భౌతిక శాస్త్రముముంబైశాస్త్రవేత్తసెప్టెంబరు 9

🔥 Trending searches on Wiki తెలుగు:

రక్తంవనపర్తి సంస్థానంసిరికిం జెప్పడు (పద్యం)తెలుగు అక్షరాలుతెలుగు సినిమాలు 2024సింగిరెడ్డి నారాయణరెడ్డితిలక్ వర్మవర్షంఅంగచూషణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఘట్టమనేని మహేశ్ ‌బాబుజాతీయ ఆదాయంగుణింతంప్రభాస్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)చిత్తూరు నాగయ్యక్వినోవాఊరు పేరు భైరవకోనతిథిగ్రామ పంచాయతీవావిలిభారత రాష్ట్రపతిశోభన్ బాబుమారేడుఇస్లామీయ ఐదు కలిమాలుఇండోనేషియాగ్రామ సచివాలయంభారతదేశ రాజకీయ పార్టీల జాబితారామాయణంబైండ్లవిశాఖపట్నంకనకదుర్గ ఆలయంవసంత వెంకట కృష్ణ ప్రసాద్మహాత్మా గాంధీభారతీయ జనతా పార్టీమియా ఖలీఫాఎంసెట్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపన్నువైరస్ప్రకటనవ్యతిరేక పదాల జాబితాఈదుమూడితెలుగు పద్యముతెలంగాణ చరిత్రపంచభూతలింగ క్షేత్రాలువినాయకుడురజినీకాంత్కానుగకుక్కత్రిఫల చూర్ణంసెల్యులార్ జైల్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థయవలునానార్థాలుకుండలేశ్వరస్వామి దేవాలయంజి.ఆర్. గోపినాథ్వృషణంకాజల్ అగర్వాల్మార్చిభారత రాజ్యాంగ పీఠికఆహారందశావతారములుఏ.పి.జె. అబ్దుల్ కలామ్ప్రహ్లాదుడుఅగ్నికులక్షత్రియులుఅంగుళంనిజాంక్షయఅశ్వగంధకెఫిన్రైతుబంధు పథకంభారత జాతీయ చిహ్నంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుదీపావళిశ్రీశ్రీజైన మతంపి.వెంక‌ట్రామి రెడ్డి🡆 More