జెలగ

జెలగ లేదా జలగ (ఆంగ్లం Leech) అనెలిడాలో హిరుడీనియా విభాగానికి చెందిన జంతువు.

ఇవి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి ఆలిగోకీటా లోని వానపాముల వలె వీటికి కూడా క్లైటెల్లమ్ ఉంటుంది.

జలగలు
జెలగ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Clitellata
Subclass:
హిరుడీనియా

లామార్క్, 1818
Orders

Arhynchobdellida or Rhynchobdellida
There is some dispute as to whether Hirudinea should be a class itself, or a subclass of the Clitellata.

కొన్ని జలగలను ప్రాచీనకాలం నుండి వైద్యచికిత్సలో ఉపయోగించారు. అయితే చాలా జీవులు చిన్న అకశేరుకాల మీద ఆధారపడతాయి. ఇవి ఉభయలింగ జీవులు.

రక్తాన్ని పీల్చే జలగలు అతిథిని అంటి పెట్టుకొని, కడుపునిండా రక్తం త్రాగగానే రాలిపోతాయి. పృష్టభాగంలోని చూషకము ఇలా అతుక్కొడానికి, తిమ్మిరి ఎక్కడానికి అవసరమైన రసాయనాన్ని విడుదలచేసి అతిథికి ఇవి అతిక్కొన్నట్లుగా తెలియకుండా చేస్తాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా ఎంజైమ్ ను స్రవించి రక్తంలోని పంపుతాయి.


సామాన్య లక్షణాలు

  • ఇవి ఎక్కువగా మంచినీటిలో నివసిస్తాయి. కొన్ని తేమ నేలల్లో నివసిస్తాయి.
  • శరీరంలో నిర్ధిష్ట సంఖ్యలో ఖండితాలు ఉంటాయి. ఖండితాలు బాహ్యంగా 'ఆన్యులై' అనే ఉపఖండితాలుగా ఉంటాయి. అంతర ఖండీభవనం లోపించింది.
  • చలనాంగాలు చూషకాలు. శూకాలు, పార్శ్వ పాదాలు లేవు.
  • ప్రజనన సమయంలో మాత్రమే క్లైటెల్లిమ్ ఏర్పడుతుంది, మిగతా కాలంలో కనిపించదు.
  • శరీరకుహరం విసర్జక కణజాలం అయిన బోట్రాయిడల్ కణజాలంతో నిండి ఉంటుంది.
  • ఉభయలింగ జీవులు, పురుష జీవులలో ఉపాంగం అనే సంపర్క అవయవం ఉంటుంది. ఫలదీకరణ అంతరంగికంగా జరుగుతుంది.
  • అభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది. ఢింబక దశ లేదు.

ఇవి చదవండి

  • Sawyer, Roy T. 1986. Leech Biology and Behaviour. Vol 1-2. Clarendon Press, Oxford

బయటి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సముద్రఖనిబాల కార్మికులుఆయాసంపెద్దమనుషుల ఒప్పందంఅజర్‌బైజాన్పచ్చకామెర్లుఛత్రపతి శివాజీఆతుకూరి మొల్లదశ రూపకాలుముహమ్మద్ ప్రవక్తఅల్లు అర్జున్మంచు లక్ష్మితెలుగు అక్షరాలుఇన్‌స్టాగ్రామ్గ్రీన్‌హౌస్ ప్రభావంఎస్. ఎస్. రాజమౌళిభారత జాతీయపతాకంనువ్వొస్తానంటే నేనొద్దంటానాపూరీ జగన్నాథ దేవాలయంకర్ణాటక యుద్ధాలుపల్లెల్లో కులవృత్తులుఏనుగుమంగళసూత్రంవిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ప్రియదర్శి పులికొండఇజ్రాయిల్విశ్వక్ సేన్కావ్యముఎల్లమ్మనువ్వులుక్వినోవాశ్రీకాళహస్తిఅనూరాధ నక్షత్రముత్రివిక్రమ్ శ్రీనివాస్విజయ్ (నటుడు)మారేడుగొంతునొప్పిఎఱ్రాప్రగడతమలపాకుబీమాఅండమాన్ నికోబార్ దీవులుబోదకాలుబీడీ ఆకు చెట్టువృత్తులుభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితాతెలుగు కులాలుచేతబడికాళోజీ నారాయణరావునవధాన్యాలుమహామృత్యుంజయ మంత్రంనాడీ వ్యవస్థభారతదేశ చరిత్రగుడ్ ఫ్రైడేకాశీమలబద్దకంపెరిక క్షత్రియులుఛందస్సుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతిరుమల శ్రీవారి మెట్టుభారతీయ స్టేట్ బ్యాంకుతెలంగాణకు హరితహారంసంయుక్త మీనన్చతుర్వేదాలురాజోలు శాసనసభ నియోజకవర్గందావీదుకుక్కతెలంగాణజగ్జీవన్ రాంశైలజారెడ్డి అల్లుడుకర్కాటకరాశిచరవాణి (సెల్ ఫోన్)శాసన మండలిదిల్ రాజుతిక్కనఇస్లాం మతం🡆 More