జీవ ద్రవ్యరాశి

జీవ ద్రవ్యరాశి (Biomass) అనగా మొక్కలు, జంతువుల శరీరాల్లోని పదార్థాలు.

బయోమాస్ అనేది జీవావరణ శాస్త్రంలో, శక్తి ఉత్పత్తి పరిశ్రమలో ఒక ప్రాథమిక పదం. జీవులు చనిపోయినపుడు వాటిలోని జీవ ద్రవ్యరాశిని గృహావసరాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. సేంద్రీయ వ్యర్థాలైన చనిపోయిన మొక్కలు, జంతు పదార్థాలు, జంతువుల పేడ, వంటగది వ్యర్థాలను బయోగ్యాస్ అనే వాయు ఇంధనంగా మార్చవచ్చు. సేంద్రీయ వ్యర్థం బయోగ్యాస్ డైజెస్టర్లలోని బ్యాక్టీరియా ద్వారా కుళ్ళిపోయి బయోగ్యాస్‌ను విడుదల చేస్తుంది, ఇది మిక్కలిగాగా మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ల మిశ్రమం. జీవావరణ శాస్త్రంలో, జీవపదార్ధం అంటే జీవముతోవుండే పదార్థం యొక్క రాశి. ఇది ఇచ్చిన ప్రాంతంలో లేదా జీవసంబంధమైన సంఘం లేదా సమూహంలోని మొత్తం జీవన పదార్థం. బయోమాస్‌ను ఇచ్చిన ప్రాంతానికి (చదరపు మీటరు లేదా చదరపు కిలోమీటరు) బరువు లేదా పొడి బరువు ద్వారా కొలుస్తారు. శక్తి పరిశ్రమలో, ఇది ఇంధనంగా లేదా పారిశ్రామిక ఉత్పత్తికి ఉపయోగపడే జీవ పదార్థంగా సూచింపబడుతుంది. బయోమాస్‌లో జీవ ఇంధనంగా వాడటానికి పెరిగిన మొక్కల పదార్థాలు ఉన్నాయి, ఇంకా ఫైబర్స్, రసాయనాలు లేదా వేడి ఉత్పత్తికి ఉపయోగించే మొక్కలను లేదా జంతు పదార్థాలను కూడా కలిగి ఉంటుంది. బయోమాస్‌లో బయోడిగ్రేడబుల్ వ్యర్ధాలు కూడా ఉంటాయి, వీటిని కూడా ఇంధనంగా కాల్చవచ్చు. ఇది భౌగోళిక ప్రక్రియల ద్వారా బొగ్గు లేదా పెట్రోలియం వంటి పదార్ధాలుగా రూపాంతరం చెందిన సేంద్రియ పదార్థానికి మినహాయింపు. దీనిని సాధారణంగా పొడి బరువుతో కొలుస్తారు.

జీవ ద్రవ్యరాశి
వరి పొట్టు

Tags:

ఇంధనంఇల్లుజంతువుపెట్రోలియంబయోగ్యాస్బొగ్గుమొక్క

🔥 Trending searches on Wiki తెలుగు:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్డామన్సాయిపల్లవిఉపనయనముమహాత్మా గాంధీరాశికిలారి ఆనంద్ పాల్ఆతుకూరి మొల్లఓటుఆయాసంగ్లోబల్ వార్మింగ్వృత్తులుకరోనా వైరస్ 2019అభిమన్యుడుశ్రీకాంత్ (నటుడు)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుతమిళ భాషవై.యస్.అవినాష్‌రెడ్డిబ్రాహ్మణ గోత్రాల జాబితాపుష్యమి నక్షత్రముఘిల్లికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంయనమల రామకృష్ణుడుచార్మినార్పది ఆజ్ఞలురక్తపోటుసూర్య (నటుడు)సావిత్రి (నటి)పాలకొండ శాసనసభ నియోజకవర్గంవిష్ణు సహస్రనామ స్తోత్రముశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంరష్మికా మందన్నసింహరాశిH (అక్షరం)వెలిచాల జగపతి రావురామావతారంరేవతి నక్షత్రంకమల్ హాసన్రామదాసుడీజే టిల్లుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవ్యాసుడునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిచతుర్యుగాలుయతిమా తెలుగు తల్లికి మల్లె పూదండతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిశ్రీలలిత (గాయని)మూర్ఛలు (ఫిట్స్)సిద్ధార్థ్హనుమజ్జయంతిజగ్జీవన్ రాంఛత్రపతి శివాజీకృష్ణా నదిఝాన్సీ లక్ష్మీబాయితెలుగు సంవత్సరాలునితీశ్ కుమార్ రెడ్డిరావి చెట్టుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఫహాద్ ఫాజిల్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపటికతమిళ అక్షరమాలవృశ్చిక రాశిఎనుముల రేవంత్ రెడ్డిప్లీహముతెలంగాణపెళ్ళి చూపులు (2016 సినిమా)అమిత్ షారుక్మిణీ కళ్యాణంగోత్రాలు జాబితావాయు కాలుష్యంబారసాలసాలార్ ‌జంగ్ మ్యూజియంమెదడురాజమండ్రి🡆 More