జనువాడ రామస్వామి

జనువాడ రామస్వామి, తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.

జనువాడ రామస్వామి
జనువాడ రామస్వామి
జనువాడ రామస్వామి
జననం1952, జనవరి 15
వృత్తికవులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు ప్రొఫెసర్, కవులు
భాగస్వామిసత్యవతి
తల్లిదండ్రులు
  • ఆగమయ్య (తండ్రి)
  • పార్వతమ్మ (తల్లి)
జనువాడ రామస్వామి
జనువాడ రామస్వామి హైదరాబాద్ వెస్ట్ జోన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో తీసిన ఫోటో

జననం

రామస్వామి 1952, జనవరి 15న ఆగమయ్య - పార్వతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించాడు.

చదువు - ఉద్యోగం

తెలుగులో ఎం.ఏ, పి.హెచ్‌.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ గా పదవి విరమణ పొందారు.

వ్యక్తిగత జీవితం

రామప్వామికి సత్యవతితో వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు (రాఘవేంద్ర)

ప్రచురిత పుస్తకాలు

  1. కవితారామం (కవితా సంకలనం, 1986)
  2. మనోనేత్రం (కవితా సంకలనం, 1996)
  3. శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం (2002)
  4. జనువాడ కవితలు (2003)
  5. శ్రీ తిరుమలేశ శతకం (2010)
  6. శ్రీ వేంకటాచల నివాస శతకము (2018)
  7. రాజదండం (పద్యకృతి)

మూలాలు

బయటి లింకులు

  1. యూ.ఎల్.ఐ లో జనువాడ కవితలు పుస్తకం[permanent dead link]
  2. శ్రీ తిరుమలేశ శతకం గురించి ఆర్. సుశీల గారు ఆంధ్రభూమిలో రాసిన వ్యాసం[permanent dead link]

Tags:

జనువాడ రామస్వామి జననంజనువాడ రామస్వామి చదువు - ఉద్యోగంజనువాడ రామస్వామి వ్యక్తిగత జీవితంజనువాడ రామస్వామి ప్రచురిత పుస్తకాలుజనువాడ రామస్వామి మూలాలుజనువాడ రామస్వామి బయటి లింకులుజనువాడ రామస్వామికవితెలంగాణరచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

వందే భారత్ ఎక్స్‌ప్రెస్భారత జీవిత బీమా సంస్థభారత జాతీయపతాకంLరమణ మహర్షిరామరాజభూషణుడుఆరుద్ర నక్షత్రముగోత్రాలు జాబితాఅన్నప్రాశనగ్రామ పంచాయతీనందమూరి బాలకృష్ణసమాచార హక్కుసిరికిం జెప్పడు (పద్యం)బుధుడు (జ్యోతిషం)వినుకొండరామాయణంమలబద్దకంభారతీయ రిజర్వ్ బ్యాంక్హనుమంతుడుఉప రాష్ట్రపతినజ్రియా నజీమ్శ్రీముఖితాన్యా రవిచంద్రన్ఛందస్సువందేమాతరంరోనాల్డ్ రాస్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాప్రధాన సంఖ్యగున్న మామిడి కొమ్మమీదఅక్కినేని నాగ చైతన్యవరలక్ష్మి శరత్ కుమార్2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుముదిరాజ్ (కులం)పెళ్ళి చూపులు (2016 సినిమా)నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంజీమెయిల్బి.ఆర్. అంబేద్కర్వికీపీడియాపర్యాయపదండామన్భారత సైనిక దళంచిరంజీవిధనిష్ఠ నక్షత్రముతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంవిష్ణు సహస్రనామ స్తోత్రముసాహిత్యంప్లీహముతిథిజనసేన పార్టీఅమెజాన్ ప్రైమ్ వీడియోతొలిప్రేమఆర్టికల్ 370చార్మినార్వడదెబ్బఐక్యరాజ్య సమితిగురజాడ అప్పారావుపూర్వాభాద్ర నక్షత్రముఓం భీమ్ బుష్కర్ణుడుమఖ నక్షత్రమురవీంద్రనాథ్ ఠాగూర్ప్రజా రాజ్యం పార్టీఆంధ్రప్రదేశ్గోదావరితెలుగు సాహిత్యంవిశాల్ కృష్ణబౌద్ధ మతంకుప్పం శాసనసభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర సమితిరోహిణి నక్షత్రంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)అంగుళంపరిపూర్ణానంద స్వామిగరుత్మంతుడుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలుగు సినిమాలు 2022తెలంగాణా బీసీ కులాల జాబితా🡆 More