అర్బన్ ఖమ్మం మండలం

ఖమ్మం మండలం (అర్బన్), తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం..

ఖమ్మం అర్బన్
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°14′19″N 80°08′14″E / 17.238531°N 80.13731°E / 17.238531; 80.13731
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం ఖమ్మం
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 93 km² (35.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 3,13,504
 - పురుషులు 1,55,461
 - స్త్రీలు 1,58,043
అక్షరాస్యత (2011)
 - మొత్తం 74.40%
 - పురుషులు 82.18%
 - స్త్రీలు 66.39%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఖమ్మం.

గణాంకాలు

2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం పట్టణ మండలం మొత్తం జనాభా 313,504. వీరిలో 155,461 మంది పురుషులు, 158,043 మంది స్త్రీలు. మండలంలో మొత్తం 82,743 కుటుంబాలు ఉన్నాయి. ఖమ్మం మండలం సగటు లింగ నిష్పత్తి 1,017. మొత్తం జనాభాలో 79.8% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 20.2% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 84.2% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 60.1%గా ఉంది. అలాగే మండలంలోని పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 1,021 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 999గా ఉంది. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 32172, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల మగ పిల్లలు 16725, ఆడ పిల్లలు 15447 మంది ఉన్నారు. మండలం లోని బాలల లింగ నిష్పత్తి 924, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (1,017) కంటే తక్కువ.మండలం మొత్తం అక్షరాస్యత రేటు 79.4%. ఖమ్మం మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 76.31%, స్త్రీల అక్షరాస్యత రేటు 66.28%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 93 చ.కి.మీ. కాగా, జనాభా 280,500. జనాభాలో పురుషులు 138,909 కాగా, స్త్రీల సంఖ్య 141,591. మండలంలో 73,772 గృహాలున్నాయి.

ప్రముఖులు

మండలం లోని పట్టణాలు

మండలం లోని గ్రామాలు

అర్బన్ ఖమ్మం మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

రెవెన్యూ గ్రామాలు

  1. బల్లేపల్లి
  2. ఖానాపురం హవేలీ
  3. వెలుగుమట్ల
  4. ధంసలాపురం
  5. ఖమ్మం
  6. బుర్హాన్‌పురం
  7. దానవాయిగూడెం
  8. మల్లెమడుగు

ఎటువంటి డేటా లేని గ్రామాలు

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఇది రెవెన్యూ గ్రామం, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

  • పాపకబంద

మూలాలు

బయటి లింకులు

Tags:

అర్బన్ ఖమ్మం మండలం గణాంకాలుఅర్బన్ ఖమ్మం మండలం ప్రముఖులుఅర్బన్ ఖమ్మం మండలం మండలం లోని పట్టణాలుఅర్బన్ ఖమ్మం మండలం మండలం లోని గ్రామాలుఅర్బన్ ఖమ్మం మండలం మూలాలుఅర్బన్ ఖమ్మం మండలం బయటి లింకులుఅర్బన్ ఖమ్మం మండలంఖమ్మం జిల్లాతెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇంగువఉగాదియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీద్రౌపదిఉపనయనముహలో గురు ప్రేమకోసమేబమ్మెర పోతనభారతదేశంలో కోడి పందాలువేముల ప్ర‌శాంత్ రెడ్డినువ్వు లేక నేను లేనుపూర్వాభాద్ర నక్షత్రమువృషణంఅండాశయమువిష్ణు సహస్రనామ స్తోత్రముజమ్మి చెట్టుజగ్జీవన్ రాంనువ్వు నేనుచిరంజీవిసచిన్ టెండుల్కర్కోడి రామ్మూర్తి నాయుడుసురభి బాలసరస్వతికన్నెగంటి బ్రహ్మానందంశరత్ బాబుకాసర్ల శ్యామ్మండల ప్రజాపరిషత్సురేఖా వాణిసమంత20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఐశ్వర్య రాయ్కుమ్మరి (కులం)పక్షవాతంకుతుబ్ మీనార్పులిసమ్మక్క సారక్క జాతరరావు గోపాలరావుశేషాద్రి నాయుడుసర్వేపల్లి రాధాకృష్ణన్ఆంధ్రప్రదేశ్ జిల్లాలుభారత జాతీయ ఎస్టీ కమిషన్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅర్జునుడుతెలుగు సినిమాలు 2023ఉత్తర ఫల్గుణి నక్షత్రముశతక సాహిత్యముతెలుగు శాసనాలుగోల్కొండతూర్పుచిత్త నక్షత్రముదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోనివేదా పేతురాజ్భూకంపంరజియా సుల్తానానరసింహ శతకముభారత జాతీయ ఎస్సీ కమిషన్వేమనమంద కృష్ణ మాదిగముదిరాజ్ (కులం)పల్లవులురామప్ప దేవాలయంవరిబీజంభారత జాతీయ కాంగ్రెస్రుద్రుడురామదాసుశ్రీశ్రీ రచనల జాబితాకన్యారాశిచరవాణి (సెల్ ఫోన్)స్త్రీకురుక్షేత్ర సంగ్రామంఅంగారకుడు (జ్యోతిషం)నాగుపాముకాలేయంపచ్చకామెర్లువర్షంభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుబతుకమ్మశ్రీకాళహస్తికేంద్రపాలిత ప్రాంతంమే దినోత్సవంకృత్రిమ మేధస్సు🡆 More