కోరాడ నరసింహారావు: కూచిపూడి నాట్యాచార్యుడు

కోరాడ నరసింహారావు (1936 - జనవరి 4, 2007) ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు.

కోరాడ నరసింహారావు
కోరాడ నరసింహారావు: కూచిపూడి నాట్యాచార్యుడు
కోరాడ నరసింహారావు
జననంకోరాడ నరసింహారావు
1936
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట
మరణంజనవరి 4, 2007
హైదరాబాదు
మరణ కారణంతీవ్ర అస్వస్థత
ప్రసిద్ధిప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు.
పిల్లలుకుమారుడు, కుమార్తె

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేట వాస్తవ్యుడైన కోరాడ 1936 లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి, 12 ఏటనే పలు నాట్యరీతులను ఆకళింపు చేసుకున్నాడు. 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడిగా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యాడు.

కోరాడ నరసింహారావు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా 'పద్మభూషణ్‌' ఇంద్రాణి రెహమాన్, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చాడు. గిరిజా కళ్యాణం, వేదాంతం రాఘవయ్య నిర్మించిన రహస్యం చిత్రాల్లో నటించారు. కోరాడ నరసింహారావును భరత కళాప్రపూర్ణ, కళాసరస్వతి లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి. నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005 లో అవార్డును రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా 2006 మార్చి 20వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.

మరణం

కోరాడ తీవ్ర అస్వస్థతతో 2007 జనవరి 4 రాత్రి హైదరాబాదులో ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మూలాలు, వనరులు

బయటి లింకులు

Tags:

19362007కూచిపూడి (నృత్యము)జనవరి 4

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉత్తర ఫల్గుణి నక్షత్రముఆంగ్ల భాషసూర్య నమస్కారాలుఅక్కినేని నాగ చైతన్యనిర్వహణశ్రీశైలం (శ్రీశైలం మండలం)అరకులోయఉలవలుయానిమల్ (2023 సినిమా)మహాభారతంనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)బోగీబీల్ వంతెనకులంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంఉపమాలంకారంరాహుల్ గాంధీసెక్స్ (అయోమయ నివృత్తి)లలితా సహస్రనామ స్తోత్రంకల్వకుంట్ల కవితఆరోగ్యంభీమా (2024 సినిమా)తొలిప్రేమతెలుగు కులాలుఅర్జునుడుచిరుధాన్యంకాలుష్యంఅమెరికా సంయుక్త రాష్ట్రాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఉగాదిరమణ మహర్షివృషభరాశిసుడిగాలి సుధీర్తెలుగు పత్రికలుమొదటి పేజీ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకల్వకుంట్ల చంద్రశేఖరరావుఅగ్నికులక్షత్రియులువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వడదెబ్బవంగవీటి రాధాకృష్ణతామర పువ్వునామనక్షత్రముఆంధ్రప్రదేశ్ మండలాలుఫ్లిప్‌కార్ట్ప్రకటనఅల్లూరి సీతారామరాజుమహేశ్వరి (నటి)రావణుడుజూనియర్ ఎన్.టి.ఆర్శ్రీలీల (నటి)పాల్కురికి సోమనాథుడుఆరుద్ర నక్షత్రముస్త్రీహైపోథైరాయిడిజంభాషభగవద్గీతరైలుశార్దూల విక్రీడితముపిఠాపురంఆవుఇంద్రుడురైతునాగ్ అశ్విన్నితిన్ గడ్కరిరోహిత్ శర్మరియా కపూర్గంజాయి మొక్కక్షయరకుల్ ప్రీత్ సింగ్అనురాధ శ్రీరామ్కమ్మజానకి వెడ్స్ శ్రీరామ్ద్వాదశ జ్యోతిర్లింగాలుఆంధ్రప్రదేశ్జ్యోతిషంజే.సీ. ప్రభాకర రెడ్డి🡆 More