కోటి

కోటి (Crore) భారతీయ సంఖ్యామానంలో వంద లక్షలతో సమానం.

ఇది ఆంగ్ల సంఖ్యామానంలో 10 మిలియన్లౌ సమానం (10,000,000 లేదా శాస్త్రీయ విధానంలో 107). దీనిని హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో కామాల నుపయోగించి 1,00,00,000 గా రాస్తారు. ఆంగ్ల సంఖ్యా విధానంలో కామాలనుపయోగించి 10,000,000 అని రాస్తారు.

1 కోటి = 100 లక్షలు

1 కోటి = 10 మిలియన్లు

హిందూ మతంలో

కోటి 
ముక్కోటి ఏకాదశిన పూజలు హిందువులు
  • ముక్కోటి ఏకాదశి: హిందువుల పండుగ రోజైన ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి రోజులతో సమానం అని భావిస్తారు.
  • కోటి సోమవారము: కోటి సోమవారము అనగా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము ఉన్న రోజును కోటి సోమవారమని అంటారు.
  • రామకోటి: చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం.

పాటలు

  • కోటి మన్మథాకార

సామెతలు

  • కోటి విద్యలు కూటి కొరకే
  • మనసైన చినదాని చూపు కోటి కోర్కెల పిలుపు
  • ఏటికి లాగితే కోటికీ - కోటికి లాగితే ఏటికీ అన్నట్లు
  • కానిమందం కోటి దు:ఖము
  • కాసుకు గతిలేదు కోటికి కొడియెత్తినాడట

మూలాలు

ఇవి కూడా చూడండి

Tags:

కోటి హిందూ మతంలోకోటి పాటలుకోటి సామెతలుకోటి మూలాలుకోటి ఇవి కూడా చూడండికోటిభారతీయ సంఖ్యా మానములక్ష

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వు లేక నేను లేనుకాకినాడపి.వెంక‌ట్రామి రెడ్డిఫేస్‌బుక్విశ్వామిత్రుడుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిముంతాజ్ మహల్రుక్మిణీ కళ్యాణంచంద్రయాన్-3తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాగ్రామ పంచాయతీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)మదర్ థెరీసారాయలసీమమాయాబజార్పుట్టపర్తి నారాయణాచార్యులుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంరౌద్రం రణం రుధిరంరామావతారంముఖేష్ అంబానీరవితేజయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాఅమ్మజగ్జీవన్ రాంశ్రీలీల (నటి)మర్రి రాజశేఖర్‌రెడ్డిపరిపూర్ణానంద స్వామిభారత రాష్ట్రపతిసమాసంవై.యస్.రాజారెడ్డిరెల్లి (కులం)రెండవ ప్రపంచ యుద్ధంస్వామి వివేకానందసౌందర్యభారతీయ జనతా పార్టీఝాన్సీ లక్ష్మీబాయిక్రోధితిలక్ వర్మతెలంగాణ ప్రభుత్వ పథకాలుభరణి నక్షత్రమురైటర్ పద్మభూషణ్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్నాగార్జునసాగర్హైదరాబాద్ రేస్ క్లబ్రంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)గురువారంవెలమచిరంజీవిపాలపిట్టరెడ్డికరక్కాయఎస్. శంకర్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమారేడుసుకన్య సమృద్ధి ఖాతాచెలి (సినిమా)దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోప్రజా రాజ్యం పార్టీభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుజానంపల్లి రామేశ్వరరావుభారత ఎన్నికల కమిషనువృశ్చిక రాశిరాగంక్షయజనాభాగౌతమ్ మీనన్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీముదిరాజ్ (కులం)విజయ్ (నటుడు)గద్వాల విజయలక్ష్మినానార్థాలుఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గంపక్షవాతంలావణ్య త్రిపాఠిటైటన్నవీన్ పొలిశెట్టినాయుడుటర్కీ🡆 More