కావలి ప్రతిభా భారతి

కె.

ప్రతిభా భారతి (జననం ఫిబ్రవరి 6 1956) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు (1999–2004). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా 1983, 1985, 1994 లోనూ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1998 లోనూ పనిచేసింది. తెలుగుదేశం పార్టీ తరపున ఈ పదవులన్నీ అలంకరించింది.

కె. ప్రతిభా భారతి
కావలి ప్రతిభా భారతి


ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధ్యక్షురాలు
పదవీ కాలం
1999–2004
ముందు యనమల రామకృష్ణుడు
తరువాత కె. ఆర్. సురేశ్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 6 ఫిబ్రవరి 1956
కావలి, శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం
మతం హిందూ

ఈవిడ శ్రీకాకుళం జిల్లా కావలి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 6 ఫిబ్రవరి 1956లో జన్మించింది. ఈమె తండ్రి కే .పున్నయ్య, శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.

మూలాలు

Tags:

1956తెలుగుదేశంఫిబ్రవరి 6

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు పదాలుశాసనసభ సభ్యుడురక్త పింజరిబతుకమ్మనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుగర్భాశయముస్టాక్ మార్కెట్సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనునితీశ్ కుమార్ రెడ్డిపచ్చకామెర్లుPHపక్షముపేర్ని వెంకటరామయ్యకొంపెల్ల మాధవీలతరమాప్రభమాధవీ లతతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మురుడేశ్వర ఆలయంసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంమాల (కులం)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్విజయవాడనారా చంద్రబాబునాయుడుపోలవరం ప్రాజెక్టుటంగుటూరి ప్రకాశంఅపోస్తలుల విశ్వాస ప్రమాణంరామ్ సింగ్ భానావత్మనీషా కోయిరాలాకుటుంబంభలే మంచి రోజురాచమల్లు శివప్రసాద రెడ్డిఅనసూయ భరధ్వాజ్ఛత్రపతి శివాజీనాస్తికత్వంకోయంబత్తూరుకొడైకెనాల్ప్రియురాలు పిలిచిందిమొదటి పేజీవరిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఅమితాబ్ బచ్చన్వడదెబ్బతులారాశితెలుగు నెలలుశోభితా ధూళిపాళ్లవినుకొండనారా బ్రహ్మణిశ్రీలలిత (గాయని)పాముపులివెందుల శాసనసభ నియోజకవర్గంచిరంజీవిత్రినాథ వ్రతకల్పంఅదితిరావు హైదరీమహాభాగవతంవిటమిన్రుతురాజ్ గైక్వాడ్మీనరాశియోనిఉత్తరాభాద్ర నక్షత్రముచతుర్యుగాలులావు రత్తయ్యసుడిగాలి సుధీర్మిథునరాశిగూగుల్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంరక్తపోటుకె.ఎల్.నారాయణబమ్మెర పోతనభారత కేంద్ర మంత్రిమండలిపుష్యమి నక్షత్రముచిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంపవన్ కళ్యాణ్గీతాంజలి (1989 సినిమా)జవాన్సూర్యుడుకామశాస్త్రం🡆 More