కార్బ్యురేటర్

కార్బ్యురేటర్ అనేది దహనానికి సరైన గాలిని-ఇంధనాన్ని నిష్పత్తిలో అంతర్గత దహన యంత్రాల కోసం గాలి, ఇంధనాన్ని కలిపే పరికరం.

కార్బ్యురేటర్ సహాయంతో మనం నడుపుతున్న వాహనాన్ని మనం మన అదుపులో ఉంచుకోవచ్చు. నడుపుతున్న వాహనం స్టార్టింగ్ లోనే తటస్థంగా ఉంచుటకు, వేగమును నిదానముగా పెంచుటకు, పెంచిన వేగాన్ని అలాగే ఉంచుటకు మనకు కార్బ్యురేటర్ సహాయపడుతుంది. కార్బ్యురేటర్ ను ఎక్సలేటర్ ద్వారా నియంత్రించవచ్చు. యంత్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు యంత్రం ఆగిపోకుండా వీలయినంత తక్కువ ఇంధనంతో యంత్రమును స్టార్ట్ లోనే ఉంచుటకు కార్బ్యురేటర్ సహాయపడుతుంది. కార్బ్యురేటర్‌ను అడ్జెస్ట్‌మెంట్ చేయటం ద్వారా అంతర్గత దహన యంత్రాలలోకి ఇంధనం, గాలిని ఎంత నిష్పత్తిలో పంపించాలో అంత పంపించవచ్చు, తద్వారా ఇంధన సామర్థ్యాన్ని వీలయినంత వరకు పెంచుకోవచ్చు, దీని వలన అదనపు ఇంధన ఖర్చు తగ్గుతుంది. కార్బ్యురేటర్ సరిగా పనిచేయనప్పుడు ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, దానితో పాటు ఇంజిన్ ఆగిపోవచ్చు, ఇంజిన్ ఒడిదుడుకులకు గురై యంత్రం చెడిపోవచ్చు. కార్బ్యురేటర్ లను వాహనాలలో, టిల్లర్ లలో, అనేక యంత్రాలలో నేడు ఉపయోగిస్తున్నారు.

కార్బ్యురేటర్
కార్బ్యురేటర్‌ భాగాలు

కార్బ్యురేటర్ ఇంధనాన్ని ఇంధన ట్యాంకు నుండి తీసుకొని అలాగే గాలిని చౌక్ ద్వారం నుండి తీసుకొని ఇంజిన్ లోని అంతర్గత దహన యంత్రాలకు అందిస్తుంది, అంతర్గత దహన యంత్రంలో ప్లగ్ ద్వారా వెలువడే స్పార్క్ (నిప్పు రవ్వ) ల ద్వారా ఇంధనం మండి పిస్టన్ కదులుతుంది తద్వారా యంత్రం కదులుతుంది.

Tags:

ఇంధనంగాలి (పవనం)టిల్లర్

🔥 Trending searches on Wiki తెలుగు:

నాగుపామువిరూపాక్షఆవర్తన పట్టికఎఱ్రాప్రగడరెడ్డిశ్రీశ్రీబ్రహ్మపుత్రా నదిభారతదేశపు చట్టాలుతామర వ్యాధిమర్రిఅన్నవరంఅమెజాన్ ప్రైమ్ వీడియోతిక్కననవరసాలుఅయస్కాంత క్షేత్రంసర్పంచినవరత్నాలురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మానవ శరీరముయాగంటిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోదగ్గుబాటి వెంకటేష్ఆంజనేయ దండకంకామశాస్త్రంఘటోత్కచుడు (సినిమా)క్వినోవాG20 2023 ఇండియా సమిట్గన్నేరు చెట్టుచార్మినార్భారత జాతీయ ఎస్సీ కమిషన్ముహమ్మద్ ప్రవక్తవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రియురాలు పిలిచిందివారసుడు (2023 సినిమా)నాయీ బ్రాహ్మణులువందే భారత్ ఎక్స్‌ప్రెస్పి.టి.ఉషరెవెన్యూ గ్రామంక్రిక్‌బజ్భారత సైనిక దళంగర్భాశయముమండల ప్రజాపరిషత్అర్జున్ టెండూల్కర్భారతదేశంలో జాతీయ వనాలుదీపావళికాకతీయులువిక్రమ్విద్యుత్తుజాతీయ విద్యా విధానం 2020మిషన్ భగీరథతిరుమల చరిత్రఆదిపురుష్షిర్డీ సాయిబాబాశ్రీశ్రీ సినిమా పాటల జాబితాకస్తూరి శివరావులైంగిక విద్యచిరంజీవి నటించిన సినిమాల జాబితాచేతబడితెలంగాణ ఉద్యమంతెల్లబట్టసత్య సాయి బాబామంగ్లీ (సత్యవతి)బొల్లిదావీదురోజా సెల్వమణిఅనూరాధ నక్షత్రంవిటమిన్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుశ్రీనాథుడుత్యాగరాజుతెలంగాణ రైతుబీమా పథకంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయందశావతారములుభారత జాతీయగీతంమరియు/లేదాభారతదేశ ప్రధానమంత్రితిరుమలగాయత్రీ మంత్రం🡆 More