కర్మాగారం

కర్మాగారం (ఆంగ్లం: factory), అనేది ఒక పారిశ్రామిక ప్రదేశంలో,లేదా ఏదేని ఒక ప్రాంతంలో కొంతమంది పనివారు లేదా కార్మికులతో వ్యాపారార్థం వస్తువులను ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే ఇల్లు లేదా భవనం.

దీనిని కర్మాగారం, పరిశ్రమాలయం, యంత్రాగారం, కార్ఖనా అని అంటారు.కొన్ని దేశాలలో ఫ్యాక్టరీ భవనాన్ని "షెడ్" అని పిలవడం సాధారణం. కర్మాగారంగా ఉపయోగించే భవనాలు,లేదా సాధారణంగా అనేక భవనాలను కలిగి ఉన్న సముదాయంలో సాధారణంగా భారీ యంత్రాలను కలిగి ఉంటుంది.

కర్మాగారం
కర్మాగారం -1
కర్మాగారం
కర్మాగారం -2

పరికరాల అవసరాలుకు బాగా అంతరం ఏర్పడినప్పుడు, పారిశ్రామిక విప్లవం సందర్భంగా కుటీర పరిశ్రమకు లేదా వర్క్‌షాపులకు మూలధనం సదుపాయంతో కర్మాగారాలు చాలా ఎక్కువుగా పుట్టుకొచ్చాయి.ఒకటి లేదా రెండు స్పిన్నింగ్ మ్యూల్స్ వంటి చిన్న మొత్తంలో యంత్రాలను కలిగి ఉన్న ప్రారంభ కర్మాగారాలు డజను కంటే తక్కువ మంది కార్మికులను " గ్లోరిఫైడ్ వర్క్‌షాప్‌లు " అని పిలుస్తారు.

మిల్లు అనే పదాన్ని మొదట ధాన్యం మరబెట్టే యంత్రాలుకలిగిన దానికి " మిల్లింగ్ " అని వాడారు.19 వ శతాబ్దంలో స్పిన్నింగ్, నేత, ఐరన్ రోలింగ్, కాగితం తయారీ వంటి అనేక ప్రక్రియలు మొదట ఆవిరి శక్తి, పవన శక్తి ద్వారా నడిచేవి కాబట్టి, మిల్లు అనే పదంతో స్టీల్ మిల్లు, పేపర్ మిల్లు అని వాడబడింది

భారత దేశంలో మొదటగా 1949 ఏప్రియల్ 1 నుండి ప్యాక్టరీల చట్టం-1948 అమలులోకి వచ్చింది.

ఆధునిక కర్మాగారాలు

ఆధునిక కర్మాగారాల్లో వస్తువులు తయారుచేయటానికి కర్మాగారానికి అవసరమైనట్లుగా గిడ్డంగులు ఉంటాయి.వీటిలో ఉత్పత్తిని తయారుచేయటానికి భారీ యంత్ర పరకరాలు అమర్చబడి ఉంటాయి.పెద్ద కర్మాగారాలకు అవసరమైన బహుళ రవాణా మార్గాల ప్రాధాన్యత ప్రాప్యత కలిగివుంటాయి. కొన్ని రైలు, హైవే, నీటి సరఫరా,దిగుమతి సదుపాయాలను కలిగి ఉంటాయి. విభిన్నమైన ఉత్పత్తులు రసాయనాలు, కాగితం గుజ్జు, చమురు శుద్ధిలాంటి, అవి తయారుచేసే ఉత్పత్తులనుబట్టి కొన్ని రకాలు కర్మాగారాలు నిరంతరం పనిచేస్తాయి.

కర్మాగారాల రకాలు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

కర్మాగారం ఆధునిక కర్మాగారాలుకర్మాగారం కర్మాగారాల రకాలుకర్మాగారం మూలాలుకర్మాగారం వెలుపలి లంకెలుకర్మాగారంఆంగ్లంభవనాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉపాధ్యాయుడుగురువు (జ్యోతిషం)దురదతోలుబొమ్మలాటఅయ్యలరాజు రామభద్రుడుతెలుగు వికీపీడియాహరిత విప్లవంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఅల్లు అర్జున్జీ20కె.విశ్వనాథ్మానవ శరీరముశని (జ్యోతిషం)నవధాన్యాలుకాసర్ల శ్యామ్నెట్‌ఫ్లిక్స్పది ఆజ్ఞలుచాకలి ఐలమ్మహోమియోపతీ వైద్య విధానంవిశ్వబ్రాహ్మణచిరుధాన్యంభానుప్రియఇస్లామీయ ఐదు కలిమాలుపార్శ్వపు తలనొప్పిగంగా నదిసంభోగంకీర్తి సురేష్యోనికస్తూరి రంగ రంగా (పాట)ప్రియురాలు పిలిచిందిరామరాజభూషణుడునడుము నొప్పితెలుగు శాసనాలుసంస్కృతంకె.విజయరామారావుమదర్ థెరీసావంగ‌ల‌పూడి అనితమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముబైబిల్హోళీగర్భాశయ గ్రీవముక్వినోవాభారత ప్రభుత్వ చట్టం - 1935రోజా సెల్వమణిఅమ్మకడుపు చల్లగాకర్కాటకరాశిఅమరావతిపౌరుష గ్రంథిఛందస్సుకల్పనా చావ్లాపునర్వసు నక్షత్రమువేముల ప్ర‌శాంత్ రెడ్డిచిరంజీవికొమురం భీమ్పాముఅంగుళంఅర్జున్ దాస్ట్యూబెక్టమీభారత రాజ్యాంగ సవరణల జాబితాఆనం చెంచుసుబ్బారెడ్డిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాభూమివృక్షశాస్త్రంరాకేష్ మాస్టర్లోక్‌సభబ్రాహ్మణులురిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్బీమారక్తహీనతమిథునరాశిఅలెగ్జాండర్వేయి స్తంభాల గుడిమార్చి 27వసంత ఋతువుకాకతీయులుఎకరంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంబంగారం (సినిమా)బోయ🡆 More