ఐర్లాండ్ గణతణత్రం

ఐర్లాండ్ (i/ˈaɪərlənd//ˈaɪərlənd/ ( listen);), లేదా ఐర్లాండ్ గణతణత్రం అన్నది వాయువ్య ఐరోపాలోని, ఐర్లాండ్ ద్వీపంలో ఆరింట ఐదు వంతుల భూమిలో ఉన్న సార్వభౌమ దేశం. దేశ రాజధాని, అత్యంత పెద్ద నగరం ద్వీపానికి తూర్పుదిశగా నెలకొన్న డబ్లిన్ నగరం.

డబ్లిన్ నగరపు మెట్రోపాలిటన్ ప్రాంతంలో దేశంలో మూడవ వంతు అయిన 4.75 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు. రాజ్యం తన ఏకైక భూసరిహద్దును యునైటెడ్ కింగ్‌డమ్ లో భాగమైన ఉత్తర ఐర్లాండ్ పంచుకుంటోంది. అది తప్ప దేశం చుట్టూ అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణాన సెల్టిక్ సముద్రం, ఆగ్నేయ దిశలో సెయింట్ జార్జ్ ఛానెల్, తూర్పున ఐరిష్ సముద్రం ఉన్నాయి.  ఐర్లాండ్ పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం. ఆయిరాక్టాస్ అనబడే పార్లమెంటులో డయిల్ ఐరియన్ అనే దిగువ సభ, సీనాడ్ ఐరియన్ అనే ఎగువ సభ ఉంటాయి. ఎన్నికైన అధ్యక్షుడు (ఉవక్టరాన్) అలంకారప్రాయమైనదైనప్పటికీ, అతడికి కొన్ని మున్ని ముఖ్యమైన అధికరాలు, విధులూ ఉంటాయి. ప్రభుత్వ నేత టావోయిసీచ్ (ప్రధాన మంత్రి) ను డయిల్ ఎన్నుకుంటుంది, అధ్యక్షుడు నియమిస్తాడు. టావోయిసీచ్ ఇతర మంత్రులను నియమిస్తాడు.

ఐర్లాండ్ గణతణత్రం
ఐరోపా పటంలో ఆకుపచ్చ రంగులో చూపబడిన ప్రాంతం "ఐర్లాండ్"

మూలాలు

Tags:

En-us-Ireland.oggListenఐరోపాఐర్లాండ్డబ్లిన్దస్త్రం:En-us-Ireland.oggయునైటెడ్ కింగ్‌డమ్సహాయం:IPA for English

🔥 Trending searches on Wiki తెలుగు:

పెరిక క్షత్రియులురతన్ టాటాశార్దూల విక్రీడితముచిరుధాన్యంరవితేజక్రికెట్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీశ్రీఅశోకుడుఅనూరాధ నక్షత్రంపర్యావరణంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాశక్తిపీఠాలుఎఱ్రాప్రగడగౌడగురుడుఆహారంభారతీయ శిక్షాస్మృతినీతి ఆయోగ్తెలంగాణ ప్రభుత్వ పథకాలుగురజాడ అప్పారావుఆంధ్రప్రదేశ్ చరిత్రఅమెరికా రాజ్యాంగంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుకల్వకుంట్ల కవితఅనసూయ భరధ్వాజ్కెనడాభారతరత్నపరశురాముడుభారత సైనిక దళందినేష్ కార్తీక్రాజ్యసభఅంగచూషణచే గువేరాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలలితా సహస్ర నామములు- 1-100లక్ష్మిచరాస్తిఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాఏప్రిల్ 25విజయ్ (నటుడు)రామ్ చ​రణ్ తేజపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాతొట్టెంపూడి గోపీచంద్అంగారకుడువై.యస్. రాజశేఖరరెడ్డిఒగ్గు కథభారత జాతీయ మానవ హక్కుల కమిషన్విభక్తికన్యారాశిమేషరాశిమృగశిర నక్షత్రముపురాణాలురాహువు జ్యోతిషంతామర వ్యాధిఉత్తర ఫల్గుణి నక్షత్రముకాకతీయులునవరత్నాలుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఅడాల్ఫ్ హిట్లర్నవగ్రహాలుషాహిద్ కపూర్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుఆంధ్ర విశ్వవిద్యాలయంకాజల్ అగర్వాల్వృశ్చిక రాశిఆంధ్రజ్యోతితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసమాచార హక్కుసింహరాశిజనసేన పార్టీశ్రీ కృష్ణుడుతెలుగు సినిమాలు 2022నర్మదా నదిపి.వి.మిధున్ రెడ్డిపరిపూర్ణానంద స్వామిఋగ్వేదంక్వినోవాఉపనయనము🡆 More