ఎఖిడ్నా

ఎకిడ్నా లేదా ఎఖిడ్నా (ఆంగ్లం: Echidnas), also known as spiny anteaters, టాకీగ్లాసిడే (Tachyglossidae) కుటుంబానికి చెందిన జీవులు.

ఇవి ప్లాటిపస్ వలె మోనోట్రిమేటా క్రమానికి చెందిన గుడ్లు పెట్టే క్షీరదాలు. ఇవి న్యూ గినియా, ఆస్ట్రేలియా దేశాలలో జీవిస్తున్నాయి.

ఎఖిడ్నాలు
కాల విస్తరణ: Miocene–Recent
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
ఎఖిడ్నా
Western Long-beaked Echidna
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
మోనోట్రిమేటా
Family:
టాకీగ్లాసిడే

Gill, 1872
జాతులు

Genus Tachyglossus
   T. aculeatus
Genus Zaglossus
   Z. attenboroughi
   Z. bruijnii
   Z. bartoni
   †Z. hacketti
   †Z. robustus
Genus †Megalibgwilia
   †M. ramsayi
   †M. robusta

ఎఖిడ్నా
A Short-beaked Echidna curled into a ball; the snout is visible on the right.
ఎఖిడ్నా
In Australia the Short-beaked Echidna may be found in many environments, including urban parkland such as the shores of Lake Burley Griffin in Canberra, as depicted here.
A French Island echidna building a defensive burrow (0:43s)
ఎఖిడ్నా
Short-beaked Echidna

వివరాలు

వీని ప్రధానమైన ఆహారం చీమలు, చెదపురుగులు. వీటి నోటిలో పళ్ళు ఉండవు. సుమారు 15 సెం.మీ. పొడవైన నాలుక ఉంటుంది. నాలుకపై ఉన్న జిగట పదార్థం వల్ల చీమలు మొదలైన చిన్న క్రిములు దానికి అంటుకుంటాయి. వెంటనే నోటిలోపలికి తీసుకొని వాటిని చప్పరించి మింగేస్తుంది.

ఫ్రెంచ్ ఐలాండ్ నేషనల్ పార్క్ (43 సెకన్లు)లో ఒక చిన్న-ముక్కు గల ఎకిడ్నా రక్షణాత్మక బురోను నిర్మిస్తోంది

వీటిని చిన్న పాదాలు ఉంటాయి. వాటితో పరిగెత్తలేదు కాని గోతులు మాత్రం తవ్వుతుంది. ఏదైన ఆపద ఎదురైతే గుండ్రంగా బంతిలా చుట్టుకుపోయి ముఖాన్ని, పాదాల్ని దాచేసుకుంటుంది. వేగంగా పరుగెత్తలేకపోయినా ఇవి నీటిలో ఈదగలవు.

ఆడ ఎఖిడ్నా ఏడాదికి ఒక చిన్న గుడ్డును మాత్రమే పెడుతుంది. కంగారు మాదిరిగా ఈ గుడ్డు ఓ సంచిలాంటి దానిలో ఉంచుకుని పొదుగుతుంది. పదిరోజుల తరువాత గుడ్డు నుండి పిల్ల బయటకు వస్తుంది. పిల్ల కేవలం 2 సెం.మీ. పొడవుంటుంది. సంచిలోని ప్రత్యేకమైన గ్రంథుల ద్వారా ఇది తల్లి పాలు తాగుతుంది. ఇలా సంచిలోనే 53 రోజులుంటుంది. తరువాత తల్లి దానిని బయటకు తీసి గొయ్యిలో ఉంచుతుంది. పదిరోజులకొకసారి వచ్చి ఆహారం పెడుతుంది. ఇలా ఏడు నెలను పెంచాక పిల్ల గొయ్యిని వదిలి సొంతంగా ఆహారాన్ని సంపాదించుకోవడం ప్రారంభిస్తుంది.

మూలాలు

బయటి లింకులు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పాఠశాలఅకాడమీ పురస్కారాలుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)వీర్యంఉగాదిమధుమేహంజన్యుశాస్త్రంమేషరాశివినాయక్ దామోదర్ సావర్కర్పెళ్ళి చూపులు (2016 సినిమా)పుష్పంభగవద్గీతవేముల ప్ర‌శాంత్ రెడ్డిసుభాష్ చంద్రబోస్పోలవరం ప్రాజెక్టునానార్థాలులలితా సహస్రనామ స్తోత్రంహోమియోపతీ వైద్య విధానంమొదటి ప్రపంచ యుద్ధంబాలకాండస్వామి వివేకానందతెలుగు భాష చరిత్రరంగమర్తాండగౌడఇజ్రాయిల్హనీ రోజ్కన్నెగంటి బ్రహ్మానందంకోణార్క సూర్య దేవాలయంచార్మినార్ఉసిరిశ్రీదేవి (నటి)ఆరుగురు పతివ్రతలువందే భారత్ ఎక్స్‌ప్రెస్చిత్త నక్షత్రమువ్యవసాయందక్షిణ భారతదేశంమలబద్దకంవయ్యారిభామ (కలుపుమొక్క)పురాణాలుఅంతర్జాతీయ మహిళా దినోత్సవంవృత్తులుకావ్య ప్రయోజనాలులోక్‌సభ స్పీకర్పొడుపు కథలుపది ఆజ్ఞలుధ్వనిచెరువువిజయశాంతివిజయవాడశివుడుసంస్కృతంకీర్తి సురేష్అండాశయముకాళిదాసుసముద్రఖనితిక్కనమరణానంతర కర్మలుఇందిరా గాంధీరాకేష్ మాస్టర్రమణ మహర్షిఅశోకుడుసింధు లోయ నాగరికతగర్భంఋతువులు (భారతీయ కాలం)కుష్టు వ్యాధితంగేడుయూట్యూబ్తెలుగు అక్షరాలుగిలక (హెర్నియా)అమ్మఎంసెట్అలంకారముదేవదాసివిష్ణువు వేయి నామములు- 1-1000రాగులుమామిడిఎస్. ఎస్. రాజమౌళిఉత్పలమాల🡆 More