ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్

`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (అరబ్బీ, عمر بن الخطاب) (c.

581 సా.శ. – నవంబరు 7, 644), ఇతనికి ఉమర్ మహా ఘనుడు అనే మరో పేరు కూడా ఉంది. ఖురేష్ తెగలోని 'బనూ అది' వంశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి వాడు , మహమ్మదు ప్రవక్త కు (శాంతి శుభాలు ఆయనపై కురియుగాక) సహాబి(సహచరులు) అవుతారు. ఇతను అబూబక్ర్ మరణం తరువాత 634లో రెండవ ఖలీఫాగా నియమితుడయ్యాడు. సున్నీ ముస్లింలు ఇతనిని రాషిదూన్ ఖలీఫాగా గౌరవిస్తారు. ఇతని విజయాలు, రాజకీయ నైపుణ్యాలవలన ఇస్లామీయ చరిత్రలో ఇతనికి ప్రముఖ స్థానమున్నది.

ఉమర్
ముస్లింల ఖలీఫా
పరిపాలన634 సా.శ. – 644 సా.శ.
పూర్తి పేరు`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్
మకుటాలుఅమీర్ అల్-మూమినీన్
అల్-ఫారూఖ్ (సత్య , అసత్యాల మధ్య తేడాను చూపువాడు)
జననం581 సా.శ.
జన్మస్థలంమక్కా, సౌదీ అరేబియా
మరణం644 నవంబరు 7
మరణస్థలంమదీనా, సౌదీ అరేబియా
సమాధిమస్జిద్-ఎ-నబవి, మదీనా
ఇంతకు ముందున్నవారుఅబూబక్ర్
తరువాతి వారుఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్
తండ్రిఖత్తాబ్ ఇబ్న్ నుఫేల్
తల్లిహన్తమాహ్ బిన్త్ హిషామ్
ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్
ఖలీఫ్ ఉమర్ సమాధి. ఆల్ మస్జిద్ ఆల్ నబావి లోని గ్రీన్ డోం వద్ద ఈ సమాధి ఉంది.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

అబూబక్ర్అరబ్బీ భాషఇస్లాంఖలీఫానవంబరు 7మహమ్మదు ప్రవక్తరాషిదూన్ ఖలీఫాలుసహాబాసున్నీ ముస్లిం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగుమహాభారతంతెలుగు విద్యార్థివడదెబ్బఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపి.వెంక‌ట్రామి రెడ్డిషణ్ముఖుడుశింగనమల శాసనసభ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాహరిశ్చంద్రుడుద్విగు సమాసముతెలుగు కథయోనివిష్ణువుస్వామి వివేకానందఉష్ణోగ్రతగురుడుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలురైలురాజంపేట శాసనసభ నియోజకవర్గంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితామూర్ఛలు (ఫిట్స్)సచిన్ టెండుల్కర్తెలుగు వ్యాకరణంఅమిత్ షావికలాంగులుసంధితోటపల్లి మధుసాలార్ ‌జంగ్ మ్యూజియంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులునామినేషన్గర్భాశయముమహర్షి రాఘవగ్లెన్ ఫిలిప్స్భారత జీవిత బీమా సంస్థగూగుల్జాంబవంతుడుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలగ్నంసింహరాశినవగ్రహాలువాసుకి (నటి)శ్రీముఖితమన్నా భాటియాతొట్టెంపూడి గోపీచంద్దత్తాత్రేయఉండి శాసనసభ నియోజకవర్గంస్త్రీనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంమానవ శరీరముచేతబడిమూలా నక్షత్రంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివాయు కాలుష్యంమీనరాశితెలుగు సినిమాలు డ, ఢమలేరియాభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితావృషభరాశిమహేంద్రసింగ్ ధోనిమామిడియతివేమనకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతాటితిరుపతిభూమిసెక్యులరిజందాశరథి కృష్ణమాచార్యతెలంగాణ ప్రభుత్వ పథకాలువృత్తులుఇజ్రాయిల్విద్యుత్తుఇందిరా గాంధీదీపావళిశ్రీనాథుడు🡆 More