ఉపమాలంకారం: ఒక రకమైన అర్థాలంకారం

ఉపమాలంకారం ఉపమానానికి, ఉపమేయానికి సామ్యమైన సాదృశాన్ని చెప్పే అలంకారం లేదా ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చడం.

ఇది అర్థాలంకారాల్లో ఒకటి. ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది. దీనిని ఆంగ్లంలో simile (en) అంటారు.

లక్షణం

లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః

వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.

సాంకేతిక పదాలు

ఉపమాలంకారాన్ని అర్థంచేసుకునేందుకు ఉపకరించే సాంకేతిక పదాలు, వాటి అర్థాలు ఇవి:; ఉపమానం : దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం

    ఉపమేయం : దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం
    సమానధర్మం : ఉపమానానికి, ఉపమేయానికి మధ్యనున్న పోలిక
    ఉపమావాచకం : ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చడానికి వాడే పదం

ఉదాహరణ

చల్లని గాలి కన్నతల్లి స్పర్శలా హాయిని కలిగిస్తుంది.

ఇందులో

ఉపమేయం

'ఉపమానం:

సమానధర్మం:.

ఉపమావాచక

ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.

ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. అప్పుడు దాన్ని లుప్తోపమాలంకారము అంటాము. లుప్తోపమాలంకారములను మనం చలనచిత్ర గీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదాహరణలు

పూర్ణోపమాలంకారము

  • ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది ఇక్కడ వలె అనునది ఉపమావాచకం. ముఖము ఉపమేయం. చంద్రబింబం ఉపమానం.
  • ఆమె కన్నులు కలువ రేకుల వలెనున్నవి

లుప్తోపమాలంకారము

ఆమె చిగురుంకేలు నంటుకొంటివి.

చిగురువలె మెత్తని, కేలు (చేయి అని అర్థము) ఇందులో​వలె, అను ఉపమావాచకము లేదు. మెత్తని అను సమానధర్మము లేదు. చిగురు అను ఉపమానము, కేలు అను ఉపమేయము. ఈ రెండే కలవు

మూలాలు

Tags:

ఉపమాలంకారం లక్షణంఉపమాలంకారం సాంకేతిక పదాలుఉపమాలంకారం ఉదాహరణఉపమాలంకారం ఉదాహరణలుఉపమాలంకారం మూలాలుఉపమాలంకారంen:simile

🔥 Trending searches on Wiki తెలుగు:

కస్తూరి రంగ రంగా (పాట)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)కురుక్షేత్ర సంగ్రామంఅల్లు అర్జున్తెలుగు నెలలుస్వర్ణ దేవాలయం, శ్రీపురంలగ్నంగ్రామ రెవిన్యూ అధికారివంగ‌ల‌పూడి అనితఛత్రపతి శివాజీకమ్మఅన్నప్రాశనఅయ్యప్పభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుజ్ఞానపీఠ పురస్కారంకులంభారత జాతీయ ఎస్టీ కమిషన్కీర్తి సురేష్దాదాసాహెబ్ ఫాల్కేసిలికానాంధ్ర విశ్వవిద్యాలయంమేషరాశిగోపరాజు సమరంపచ్చకామెర్లుస్త్రీడింపుల్ హయాతియోనికార్తెక్లోమముగోవిందుడు అందరివాడేలేకృత్రిమ మేధస్సునందమూరి తారక రామారావుభగీరథుడుమధుమేహంఆర్. విద్యాసాగ‌ర్‌రావుఅన్నమయ్యపూరీ జగన్నాథ దేవాలయంగంగా నదిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కారకత్వంనాగోబా జాతరసన్ రైజర్స్ హైదరాబాద్కర్మ సిద్ధాంతంభారతీయ శిక్షాస్మృతిరంప ఉద్యమంవేములవాడకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)అర్జునుడుఎస్.వి. రంగారావుఅక్షరమాలశ్రీశ్రీ సినిమా పాటల జాబితాతెలుగు నాటకంమిషన్ ఇంపాజిబుల్భారత అత్యవసర స్థితితెలంగాణ ఆసరా పింఛను పథకంబంగారు బుల్లోడు (2021 సినిమా)మే దినోత్సవంగ్రామ పంచాయతీబృహదీశ్వర దేవాలయం (తంజావూరు)వరిబీజంభారతదేశంలో కోడి పందాలుగర్భాశయమురాహువు జ్యోతిషంకుంభమేళాన్యుమోనియాహైదరాబాదుతెలంగాణ రైతుబీమా పథకంమొదటి పేజీవారాహిభారత జాతీయగీతంఉత్తర ఫల్గుణి నక్షత్రములక్ష్మివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)పాలపిట్టఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలైంగిక విద్యభారతీయ రిజర్వ్ బ్యాంక్శ్రీలీల (నటి)బుధుడు (జ్యోతిషం)🡆 More