ఇ.ఎ.ఎస్. ప్రసన్న

ఎరపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసన్న (ఇ.ఎ.ఎస్.

ప్రసన్న), భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1970 దశాబ్దంలో భారతదేశానికి క్రికెట్ లో మంచి సేవలందించాడు. 1976-77 లో ఇంగ్లాండు పర్యటనలో అత్యధిక వికెట్లు సాధించాడు. దేశవాళి క్రికెట్ పోటీ, రంజీ ట్రోఫీలో కర్ణాటకకు నాయకత్వం వహించి 2 పర్యాయాలు గెలిపించాడు. 1962 నుంచి 1978 మధ్యకాలంలో 49 టెస్టులలో భారత జట్టులో ప్రాతినిధ్యం వహించి 735 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోరు 37 పరుగులు, సగటు స్కొరు 11.48 పరుగులు. బౌలింగ్ లో 189 వికెట్లు సాధించాడు. ఇప్పటికీ అత్యధిక వికెట్లు సాధించిన భారతీయ బౌలర్లలో ఇతను 7 వ స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, హర్‌భజన్ సింగ్, చంద్రశేఖర్, జవగళ్ శ్రీనాథ్ ల తర్వాత స్థానం ఇతనిదే. బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ 76 పరుగులకు 8 వికెట్లు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 10 సార్లు, మ్యాచ్ లో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు.

ఇ.ఎ.ఎస్. ప్రసన్న
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎరపల్లి అనంతరావు శ్రీనివాస్ ప్రసన్న
పుట్టిన తేదీ (1940-05-22) 1940 మే 22 (వయసు 83)
బెంగళూరు, మైసూరు సామ్రాజ్యం, బ్రిటీష్ ఇండియా
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 105)1962 10 జనవరి - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1978 27 అక్టోబర్ - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ ఎఫ్.సి. ఎల్.ఎ.
మ్యాచ్‌లు 49 235 9
చేసిన పరుగులు 735 2,476 33
బ్యాటింగు సగటు 11.48 11.90 16.5
100s/50s 0/0 0/2 0/0
అత్యధిక స్కోరు 37 81 22
వేసిన బంతులు 14,353 54,823 586
వికెట్లు 189 957 17
బౌలింగు సగటు 30.38 23.45 18.7
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 56 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 9 0
అత్యుత్తమ బౌలింగు 8/76 8/50 3/29
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 127/– 3/–
మూలం: ESPNcricinfo, 2014 9 నవంబర్
ఇ.ఎ.ఎస్. ప్రసన్న
బెంగళూరులోని దొమ్మలూరులోని ఇ.ఎస్.ఐ.హాస్పిటల్ రోడ్డులో ఒక కూడలికి ఇ.ఎ.ఎస్.ప్రసన్న క్రాస్‌ అని పేరు పెట్టారు.

మూలాలు

బయటి లింకులు

Tags:

196219701978అనిల్ కుంబ్లేఇంగ్లాండుకపిల్ దేవ్కర్ణాటకచంద్రశేఖర్జవగళ్ శ్రీనాథ్బిషన్ సింగ్ బేడిరంజీ ట్రోఫీహర్‌భజన్ సింగ్

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీశైలం (శ్రీశైలం మండలం)హైన్రిక్ క్లాసెన్రోజా సెల్వమణియవలుఅన్నమయ్యనువ్వు లేక నేను లేనుస్టార్ మాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపెరిక క్షత్రియులుసతీ సావిత్రిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురాగంసాయిపల్లవితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఉత్తరాభాద్ర నక్షత్రముభారతదేశ ప్రధానమంత్రివిమలసిద్ధు జొన్నలగడ్డజెరాల్డ్ కోయెట్జీమెరుపుసమాసంమకరరాశిజే.రామేశ్వర్ రావుసిద్ధార్థ్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితానాని (నటుడు)జీమెయిల్నువ్వొస్తానంటే నేనొద్దంటానావిరాట్ కోహ్లిఉత్తర ఫల్గుణి నక్షత్రముఅలెగ్జాండర్ఆంధ్రప్రదేశ్ మండలాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డికర్ణాటకసూర్యకుమార్ యాదవ్వింధ్య విశాఖ మేడపాటిపాములపర్తి వెంకట నరసింహారావుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంచిత్తూరు నాగయ్యభాషా భాగాలురామాఫలంవై.ఎస్.వివేకానందరెడ్డిపొట్టి శ్రీరాములుభారతీయ సంస్కృతిదాశరథి కృష్ణమాచార్యఅక్కినేని నాగార్జునతెలుగు కవులు - బిరుదులుశోభన్ బాబుకర్మ సిద్ధాంతంసావిత్రి (నటి)వందే భారత్ ఎక్స్‌ప్రెస్జానంపల్లి రామేశ్వరరావుకోల్‌కతా నైట్‌రైడర్స్చిత్త నక్షత్రముఅవయవ దానంవాతావరణంధనిష్ఠ నక్షత్రముభారతదేశంలో కోడి పందాలుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఆవర్తన పట్టికవిభక్తిరంగస్థలం (సినిమా)కలబందటబుమదర్ థెరీసాపాల్కురికి సోమనాథుడుతెలుగు అక్షరాలువేమనపొడుపు కథలుకర్ణుడుమిథునరాశిమాల (కులం)తెలుగు సినిమాలు 2023షిర్డీ సాయిబాబారాకేష్ మాస్టర్నరసింహ శతకముఅటల్ బిహారీ వాజపేయిభారత రాష్ట్రపతి🡆 More