ఇగువాజు జలపాతం

ఇగువాజు జలపాతం (Iguazu Falls) అనేది అర్జెంటీనాలో 80%, బ్రెజిల్లో 20% ఉన్న భారీ జలపాతాల వరుస.

ఇగువాజు నది పరానా పీఠభూమి నుండి దూకేటపుడు ఇగువాజు జలపాతం ఏర్పడింది. ఇక్కడి నుండి 23 కి.మీ. దూరంలో ఇది పరనా నదిలో కలుస్తుంది. ఇది దాదాపు 275 పాయలు కలిగిన జలపాతాల వరుస. ఇవి 82 మీటర్లు, 64 మీటర్ల మధ్య ఎత్తుతో ఉంటాయి. ఈ జలపాతం ఇగువాజు నదిని ఎగువ, దిగువ భాగాలుగా విభజించింది.

ఇగువాజు జలపాతం
ఇగువాజు జలపాతం
ఇగువాజు జలపాతం చూడండి
ప్రదేశంఅర్జెంటీనా: మిసియోనెస్ ప్రాదేశిక ప్రాంతం బ్రెజిల్: పరనా రాష్ట్రం
అక్షాంశరేఖాంశాలు25°41′12″S 54°26′41″W / 25.68667°S 54.44472°W / -25.68667; -54.44472
రకంపెద్ద జలపాతం
మొత్తం ఎత్తు60–82 metres (197–269 ft)
బిందువుల సంఖ్య275
పొడవైన బిందువు82 metres (269 ft)
మొత్తం వెడల్పు2.7 kilometres (1.7 mi)
నీటి ప్రవాహంఇగువాజు నది
సగటు ప్రవాహరేటు1,756 m3/s (62,010 cu ft/s)

పాయలన్నీ కలిపితే, ఈ ఇగువాజు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం అవుతుంది. ఇది అత్యంత ప్రసిద్ధ జలపాతాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాదిగా సందర్శకులను ఆకర్షిస్తుంది.

ఇగువాజు జలపాతం
ఇగూసు జలపాతం, వీక్షిస్తున్న సందర్శకులు

మూలాలు

Tags:

అర్జెంటీనాజలపాతంబ్రెజిల్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఘట్టమనేని కృష్ణజూనియర్ ఎన్.టి.ఆర్అభిజ్ఞాన శాకుంతలముపసుపు గణపతి పూజపద్మశాలీలుక్షయఆంధ్రప్రదేశ్ శాసనమండలివేణు (హాస్యనటుడు)గోధుమనరసింహ శతకముతిక్కనహీమోగ్లోబిన్యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాగుండెబలగంనెల్లూరు చరిత్రవేయి శుభములు కలుగు నీకుకంటి వెలుగుపచ్చకామెర్లునువ్వొస్తానంటే నేనొద్దంటానారామేశ్వరంతెలంగాణధ్వనిసంగీత వాద్యపరికరాల జాబితాకొఱ్ఱలురాధిక శరత్‌కుమార్రామావతారమువృశ్చిక రాశిఏ.పి.జె. అబ్దుల్ కలామ్సీతాదేవితెలుగు సంవత్సరాలురావి చెట్టుమండల ప్రజాపరిషత్రెండవ ప్రపంచ యుద్ధంగర్భాశయముకుటుంబంవిష్ణువు వేయి నామములు- 1-1000విద్యుత్తుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుతెలుగుదేశం పార్టీఅడవినాగార్జునసాగర్సుగ్రీవుడునవరత్నాలు (పథకం)కల్పనా చావ్లావేడి నీటి బుగ్గహైదరాబాద్ రాజ్యంహనుమంతుడుచదరంగం (ఆట)బోయకౌరవులుపిత్తాశయమువిజయ్ (నటుడు)శ్రీనాథుడుకపిల్ సిబల్రామాయణంధనిష్ఠ నక్షత్రమువై.యస్.రాజారెడ్డిపాఠశాలరాహువు జ్యోతిషంవృషణంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుగ్లోబల్ వార్మింగ్విభక్తితెలుగు శాసనాలునివేదా పేతురాజ్పురుష లైంగికతచరవాణి (సెల్ ఫోన్)సజ్జలువ్యతిరేక పదాల జాబితాఆంధ్రప్రదేశ్ జిల్లాలుహస్తప్రయోగంమామిడిచంద్రగుప్త మౌర్యుడుపోషణఉస్మానియా విశ్వవిద్యాలయం🡆 More