అర్చన జోయిస్

అర్చన జోయిస్ (జననం: 1994 డిసెంబరు 24) భారతీయ సినిమా నటి.

ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటించే ఆమె కె.జి.ఎఫ్ ఫిల్మ్ సిరీస్‌లో శాంతమ్మగా, రాకీ తల్లి పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి.

అర్చన జోయిస్
జననం
అర్చన జోయిస్

(1994-12-24) 1994 డిసెంబరు 24 (వయసు 29)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రేయాస్ జె ఉడుప

2023 అక్టోబరు 19న తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఘోస్ట్ చిత్రంలో శివ రాజ్‌కుమార్, అనుపమ్ ఖేర్, జయరాం తదితరులతో అర్చన జోయిస్ ప్రధాన పాత్రలో నటించింది.

కెరీర్

చిన్న వయస్సులోనే తల్లి పాత్రలు పోషించిన అతికొద్ది మంది భారతీయ నటీమణులలో ఆమె ఒకరు. మొదటి సినిమాలోని ఆమె డైలాగ్ చక్కని ప్రజాదరణ పొందింది. ఆ డైలాగ్ ని తెలుగులోకి అనువాదం,"వెయ్యి మంది మీ వెనుక నిలబడితే మీకు ధైర్యం వస్తే, మీరు యుద్ధంలో మాత్రమే గెలవగలరు. కానీ మీరు వారి ముందు నిలబడితే వెయ్యి మందికి ధైర్యం ఉంటే, మీరు ప్రపంచాన్ని జయించగలరు".

ఆమె టెలివిజన్ ధారావాహికలైన దుర్గా, మహాదేవిలలో ప్రధాన పాత్రలు పోషించడం ద్వారా తన బుల్లితెర వృత్తిని ప్రారంభించింది. ఆమె విజయరథ, మరాఠీ చిత్రం రాజ్‌కుమార్ వంటి చిత్రాలలో రెండవ మహిళా ప్రధాన పాత్ర పోషించింది.

ఆమె హోండిసి బరేయిరి, #మ్యూట్‌లతో పాటు నిర్మాణంలో ఉన్న నక్షే, కలంకటా వంటి చిత్రాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.

వెబ్‌ సిరీస్‌

మూలాలు

Tags:

en:KGF (film series)కన్నడ సినిమాభరతనాట్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉపనయనముషణ్ముఖుడుపూరీ జగన్నాథ దేవాలయంఋగ్వేదంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంభారతదేశ సరిహద్దులువృషభరాశినవరసాలుకృష్ణా నదిచార్మినార్అమ్మల గన్నయమ్మ (పద్యం)వికీపీడియాలావు శ్రీకృష్ణ దేవరాయలుహైపర్ ఆదిభారతీయ శిక్షాస్మృతిటమాటోయనమల రామకృష్ణుడుతెలుగు పదాలుకాజల్ అగర్వాల్లైంగిక విద్యదేవులపల్లి కృష్ణశాస్త్రిఆంధ్రజ్యోతికీర్తి రెడ్డిఏప్రిల్ 25సింధు లోయ నాగరికతఊరు పేరు భైరవకోనవిటమిన్ బీ12వడదెబ్బ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఉండి శాసనసభ నియోజకవర్గంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఉదగమండలంసముద్రఖనిశ్రీ కృష్ణదేవ రాయలుఅన్నప్రాశనవందేమాతరంకాలుష్యంశుభాకాంక్షలు (సినిమా)జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకొమురం భీమ్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంబ్రాహ్మణులుతిరువణ్ణామలైజవహర్ నవోదయ విద్యాలయంతొట్టెంపూడి గోపీచంద్భూకంపంశ్రీశ్రీసీతాదేవిఈనాడుకల్వకుంట్ల కవితనజ్రియా నజీమ్కమల్ హాసన్కీర్తి సురేష్పెంటాడెకేన్సౌందర్యఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.రైలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆటవెలదిజీలకర్రఎఱ్రాప్రగడజగ్జీవన్ రాంభారత ఆర్ధిక వ్యవస్థఆర్టికల్ 370సురేఖా వాణినంద్యాల లోక్‌సభ నియోజకవర్గంస్టాక్ మార్కెట్ఇంగువపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఫ్యామిలీ స్టార్తెలుగు కథవిజయ్ (నటుడు)శక్తిపీఠాలుపార్లమెంటు సభ్యుడుతెలుగు నెలలునవలా సాహిత్యముమీనాక్షి అమ్మవారి ఆలయంవేయి స్తంభాల గుడిసామజవరగమన🡆 More