అచ్చి కృష్ణాచారి

అచ్చి కృష్ణాచారి (ఏ.కె.చారిగా సుపరిచితులు) ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వాతంత్ర్య సమరయోధుడు.

అతను తొలి తరం వైద్య నిపుణుడు, లక్షన్నర శస్త్ర చికిత్సలు చేసిన ఘనుడు.

జీవిత విశేషాలు

అతను ఏప్రిల్ 21, 1930న జన్మించారు. అతను తండ్రి ప్రముఖ ఆగమశాస్త్ర పండితుడైన ఎ.నరసింహాచారి. ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు పాథాలజీ సర్జరీలో గోల్డ్ మెడల్‌ను సాధించారు.

వృత్తి

అతను ధూల్‌పేట్ ప్రాంతంలో వైద్య వృత్తిని ఆరంభించారు. గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. కర్నూల్ మెడికల్ కళాశాలలో సర్జరీ ప్రొఫెసర్‌గా, గాంధీ ఆస్పత్రిలో సర్జరీ విభాగం హెచ్‌వోడీగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి 1983లో గాంధీ ఆస్పత్రిలో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అతను వైద్య సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రతినిధిగా రష్యా, యూకే, యూఎస్‌ఏలలో కూడా పర్యటించారు.

మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు వంటి ప్రముఖులకు అతను శస్త్రచికిత్సలు చేశారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులెందరికో ఆయున స్వస్థత చేకూర్చారు. వరంగల్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లోని తండాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి తరలి వస్తారు. రోగుల నుంచి ఆయున నావుమాత్రపు ఫీజు తీసుకునేవారు. "పేద వాళ్లం. పైసలు ఇచ్చుకోలేం" అని చెబితే చాలు, రూపాయిు తీసుకోకుండా సర్జరీ చేసిన సందర్భాలు వేలకు వేలు ఉన్నాయి.

పురస్కారాలు

  • 1990ల పే శాస్త్ర మెుమోరియల్‌ ఒరేషన్‌ అవార్డు
  • 1991లో డాక్టర్‌ ఎంసీోషి మెమోరియుల్‌ ఒరేషన్‌ అవార్డు,
  • 1992లో డాక్టర్‌ ఆరాస్తు మెమోరియయుల్‌ ఒరేషన్‌ అవార్డులు

వ్యక్తిగత జీవితం

చారి తండ్రి ఆగమశాస్త్ర పండితుడు. ఏకే చారి మాత్రం తన పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దారు. ముుగ్గురు కుమాూరులు పాండురంగాచారి, వెూహనాచారి, శోభన్‌బాబు డాక్టర్లే. ముుగ్గురు కోడళ్లలో ఇద్దరు డాక్టర్లు. ఆయ మేనల్లుళ్లూ వైద్యులే.

మరణం

అతను కొంత కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. మే 18 2016 ఉదయం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. అతనుకు భార్య (శ్రీదేవి) ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

అచ్చి కృష్ణాచారి జీవిత విశేషాలుఅచ్చి కృష్ణాచారి వృత్తిఅచ్చి కృష్ణాచారి పురస్కారాలుఅచ్చి కృష్ణాచారి వ్యక్తిగత జీవితంఅచ్చి కృష్ణాచారి మరణంఅచ్చి కృష్ణాచారి మూలాలుఅచ్చి కృష్ణాచారి ఇతర లింకులుఅచ్చి కృష్ణాచారిఉస్మానియా వైద్య కళాశాల

🔥 Trending searches on Wiki తెలుగు:

బొత్స సత్యనారాయణఅ ఆవిశాల్ కృష్ణకర్కాటకరాశిభారతీయ శిక్షాస్మృతిలోక్‌సభపార్వతిఅన్నమయ్యసావిత్రి (నటి)మహేశ్వరి (నటి)జవాహర్ లాల్ నెహ్రూకేతువు జ్యోతిషంయేసు శిష్యులుబి.ఎఫ్ స్కిన్నర్గౌతమ బుద్ధుడువై.ఎస్.వివేకానందరెడ్డి హత్యఅమెరికా రాజ్యాంగంబ్రహ్మంగారి కాలజ్ఞానంసత్యనారాయణ వ్రతంఆయాసంశ్రీకాకుళం జిల్లావాస్తు శాస్త్రంఆరుద్ర నక్షత్రముసిద్ధు జొన్నలగడ్డకెనడాశాసనసభ సభ్యుడుమాయదారి మోసగాడుగజేంద్ర మోక్షంరోహిత్ శర్మపొంగూరు నారాయణటంగుటూరి సూర్యకుమారినరసింహావతారంమహాత్మా గాంధీH (అక్షరం)శ్రీలలిత (గాయని)రాశి (నటి)నారా చంద్రబాబునాయుడుమామిడిప్రియ భవాని శంకర్స్వామి వివేకానందశివుడుగురుడుబి.ఆర్. అంబేద్కర్చంపకమాలఅగ్నికులక్షత్రియులుదాశరథి కృష్ణమాచార్యనందమూరి తారక రామారావుభారతదేశంశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్ చరిత్రభూమా అఖిల ప్రియఆశ్లేష నక్షత్రముపమేలా సత్పతిచంద్రుడుజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థగాయత్రీ మంత్రంరకుల్ ప్రీత్ సింగ్సాలార్ ‌జంగ్ మ్యూజియంభారతదేశ రాజకీయ పార్టీల జాబితావినుకొండమహాభాగవతంబమ్మెర పోతనతెలుగు సినిమాలు డ, ఢజిల్లేడుకులంశోభన్ బాబుబైండ్లజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకాజల్ అగర్వాల్అభిమన్యుడుస్త్రీమీనాక్షి అమ్మవారి ఆలయంపాండవులుతొట్టెంపూడి గోపీచంద్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంశార్దూల విక్రీడితముపూర్వ ఫల్గుణి నక్షత్రముపూరీ జగన్నాథ దేవాలయంభారత రాజ్యాంగ సవరణల జాబితా🡆 More