అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి శనివారం నిర్వహించబడుతుంది.
సహకర ఉద్యమం ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడం దినోత్సవం జరుపుకుంటారు.
అంతర్జాతీయ సహకార దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | సహకార దినోత్సవం |
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా అన్ని సహకార సంఘాలు |
జరుపుకొనే రోజు | మొదటి శనివారం in జూలై |
2023 లో జరిగిన తేది | జూలై సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
2024 లో జరిపే తేదీ | జూలై సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
2025 జరగవలసిన తేదీ | జూలై సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు |
ఉత్సవాలు | ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు |
సంబంధిత పండుగ | అంతర్జాతీయ సహకార సమాఖ్య |
ఆవృత్తి | వార్షికం |
1923 జూలై నెల మొదటి శనివారం నుండి అంతర్జాతీయ సహకార సమాఖ్యచే జరుపబడుతున్న సహకార ఉద్యమపు వార్షిక వేడుక. 1992, డిసెంబరు 16న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 47/90 ప్రకారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేశారు. అంతర్జాతీయ సహకార సమాఖ్య ఏర్పడి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1995 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటాయి. సహకార సంఘాల నేతలు తమతమ కార్యాలయాల వద్ద సహకార సంఘ జెండాలను అవిష్కరిస్తారు.
This article uses material from the Wikipedia తెలుగు article అంతర్జాతీయ సహకార దినోత్సవం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.