అంతర్జాతీయ యువ దినోత్సవం

అంతర్జాతీయ యువజన దినోత్సవమును ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు.

ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం 2000 ఆగస్టు 12 లో జరిగింది. ధరిత్రీ దినోత్సవం వంటి ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాల మాదిరిగా ఈ దినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక, చట్టపరమైన సమస్యల ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఉంది.

ఉత్తర కొరియాలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు
ఉత్తర కొరియాలో అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

ఇది ప్రపంచ యువజన దినోత్సవం (వరల్డ్ యూత్ డే) అని తికమక పడరాదు. (It is not to be confused with World Youth Day)

ఎంచుకోబడిన తేదీ

అంతర్జాతీయ యువజన దినోత్సవం (ఇంటర్నేషనల్ యూత్ డే) ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఇది 1999లో ఐక్యరాజ్యసమితి తీర్మానం 54/120 అనుసరణ ద్వారా రూపొందించబడింది. [1].

ప్రపంచ వ్యాప్తంగా యువత సమస్యలను పరిష్కరించేందుకు, యువత దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వాలకు, ఇతరులకు ఇది ఒక అవకాశం. అంతర్జాతీయ యువజన దినోత్సవం గౌరవార్ధం కన్సర్ట్స్, వర్క్‌షాప్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు,, సమావేశాలను జాతీయ, స్థానిక ప్రభుత్వ అధికారులు, యువజన సంస్థలు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

See also

బయటి లింకులు

మూలాలు

Tags:

అంతర్జాతీయ యువ దినోత్సవం ఎంచుకోబడిన తేదీఅంతర్జాతీయ యువ దినోత్సవం బయటి లింకులుఅంతర్జాతీయ యువ దినోత్సవం మూలాలుఅంతర్జాతీయ యువ దినోత్సవంఐక్యరాజ్యసమితి

🔥 Trending searches on Wiki తెలుగు:

నేదురుమల్లి జనార్ధనరెడ్డిజనాభాశాసన మండలిసీతాదేవిసూర్యుడుప్రియురాలు పిలిచిందితెలంగాణ ఉద్యమంరక్త పింజరికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయందేశద్రోహులు (1964 సినిమా)సెక్స్ (అయోమయ నివృత్తి)రమ్యకృష్ణహిందూధర్మంవిశాల్ కృష్ణజాతీయములునందమూరి తారక రామారావుఇంటి పేర్లుఅంగుళంసజ్జల రామకృష్ణా రెడ్డిసంతోషం (2002 సినిమా)పర్యాయపదంసామజవరగమనబలగంస్వాతి నక్షత్రముగుంటకలగరచెక్కుతెలంగాణ ప్రభుత్వ పథకాలుఅష్ట దిక్కులుసంస్కృతంఅంటరాని వసంతందసరాఉపాధ్యాయ అర్హత పరీక్షశివలింగంగద్వాల విజయలక్ష్మిసంకటహర చతుర్థివరలక్ష్మి శరత్ కుమార్శివుడునాగార్జునసాగర్భారత పౌరసత్వ సవరణ చట్టంజమలాపురం కేశవరావుపార్లమెంట్ సభ్యుడుచాట్‌జిపిటిటర్కీకానుగపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకన్యాశుల్కం (నాటకం)మూర్ఛలు (ఫిట్స్)వరిబీజందశావతారములుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువిష్ణువుభూమా అఖిల ప్రియకర్కాటకరాశినన్నయ్యరంగస్థలం (సినిమా)సెయింట్ లూసియాహైదరాబాద్ రేస్ క్లబ్ఉబ్బసమునాయుడుఆర్యవైశ్య కుల జాబితాస్టాక్ మార్కెట్గురజాడ అప్పారావుతమిళ అక్షరమాలమంగళసూత్రంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఅమృత అయ్యర్ఉత్తరాషాఢ నక్షత్రముడొమినికాశిద్దా రాఘవరావుకర్ర పెండలంఅవకాడోభారతీయ రిజర్వ్ బ్యాంక్ఆయాసంతమిళ భాషబ్రాహ్మణ గోత్రాల జాబితావాతావరణంఅనుష్క శర్మ🡆 More