P లేదా p (ఉచ్ఛారణ: పి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 16 వ అక్షరం.
పిని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో పీస్స్ (P's) అని, తెలుగులో "పీ"లు అని పలుకుతారు. ఇది O అక్షరానికి తరువాత, Q అక్షరమునకు ముందు వస్తుంది (O P Q).
P - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
p - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
This article uses material from the Wikipedia తెలుగు article P, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.