డాక్టరేట్

డాక్టరేట్ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క హాబిలిటేషన్ తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం లాటిన్ భాషలోని డాక్టర్ నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ మధ్య యుగంలో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో బోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.

భారతదేశం డాక్టరేట్‌లు

డాక్టరేట్ 
నలుపు, ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న డాక్టర్ ఆఫ్ డివినిటీ చిత్రం. రూడాల్ఫ్ ఆకెర్‌మన్ హిస్టరీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ నుండి తీసుకొనబడింది.
  • పరిశోధనా డాక్టరేట్‌లు
  • డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
  • ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు
  • డాక్టర్ ఆఫ్ మెడిసిన్ : డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండి, లాటిన్ పదమైన మెడిసిన్ డాక్టర్ అర్ధం ఔషధాల ఉపాధ్యాయుడు) అనగా వైద్య చికిత్సలో డాక్టరేట్ పట్టా. వైద్య కళాశాలలు ఈ డాక్టరేట్ పట్టాను అర్హత గల విద్యార్థులకు ప్రధానం చేస్తుంది. ఈ డాక్టరేట్ పట్టాను పొందిన విద్యార్థులు తమ వైద్య వృత్తిని కొనసాగించడానికి అర్హులు.

గౌరవ డాక్టరేట్‌లు

చాలా భారతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేస్తాయి. ఇవి సాధారణంగా కాన్వొకేషన్ లో వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసిన వారికి ఇస్తారు.

కళాప్రపూర్ణ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాకరమైన డాక్టరేట్ ను కళాప్రపూర్ణ అంటారు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

డాక్టరేట్ భారతదేశం ‌లుడాక్టరేట్ మూలాలుడాక్టరేట్ వెలుపలి లంకెలుడాక్టరేట్డాక్టర్లాటిన్

🔥 Trending searches on Wiki తెలుగు:

సెక్యులరిజంజ్వరంసమ్మక్క సారక్క జాతరనంది తిమ్మనతెలంగాణ నదులు, ఉపనదులుపూర్వాభాద్ర నక్షత్రముకల్పనా చావ్లాకృతి శెట్టిమానవ హక్కులుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుసర్పంచియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమహారాష్ట్రఖోరాన్శక్తిపీఠాలుమేషరాశినరేంద్ర మోదీస్వామి వివేకానందకుంభరాశిఎంసెట్త్రివిక్రమ్ శ్రీనివాస్దీక్షిత్ శెట్టిఉభయచరముతీన్మార్ మల్లన్నకె.విశ్వనాథ్పచ్చకామెర్లుఅకాడమీ పురస్కారాలుజాతీయ ఆదాయంమంతెన సత్యనారాయణ రాజుజీ20వసంత ఋతువుభూగర్భ జలంతెలుగు కవులు - బిరుదులుపేరుగృహ హింసతెలంగాణ ఉన్నత న్యాయస్థానంకర్ణాటక యుద్ధాలుభారతదేశంలో బ్రిటిషు పాలనరావి చెట్టుఅయ్యలరాజు రామభద్రుడువిజయనగర సామ్రాజ్యంఅయ్యప్పతెలుగు వికీపీడియాగరుడ పురాణంగాజుల కిష్టయ్యతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపౌరుష గ్రంథిలోక్‌సభ స్పీకర్శ్రీనాథుడుఇన్‌స్టాగ్రామ్పూరీ జగన్నాథ దేవాలయంపాల్కురికి సోమనాథుడుచిత్తూరు నాగయ్యరాకేష్ మాస్టర్గోపరాజు సమరంతెనాలి శ్రావణ్ కుమార్ఆరెంజ్ (సినిమా)పరాన్నజీవనంఆది పర్వముదూదేకులతిరుమల శ్రీవారి మెట్టుమెదడుఉండవల్లి శ్రీదేవివిష్ణు సహస్రనామ స్తోత్రమున్యూటన్ సూత్రాలుతెలుగునాట జానపద కళలుదృశ్యం 2పురాణాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివిశాఖపట్నంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుశివలింగంమండల ప్రజాపరిషత్కుమ్మరి (కులం)హైదరాబాదు🡆 More