సినిమా పఠాన్

పఠాన్ అనేది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న భారతీయ హిందీ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.

ఇందులో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఆనంద్ కథ, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే కాగా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

పఠాన్
దర్శకత్వంసిద్ధార్థ్ ఆనంద్
స్క్రీన్ ప్లేశ్రీధర్ రాఘవన్
కథసిద్ధార్థ్ ఆనంద్
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణం
ఛాయాగ్రహణంసచ్చిత్ పాలోస్
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంవిశాల్–శేఖర్
నిర్మాణ
సంస్థ
యష్ రాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుయష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2023 జనవరి 25 (2023-01-25)
దేశంఇండియా
భాషహిందీ
సినిమా పఠాన్
పఠాన్ విజయోత్సవ వేడుకలలో భాగంగా విలేకరుల సమావేశంలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం

ఈ చిత్రం 2023 జనవరి 25న తమిళం, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు భారతదేశంలో విడుదల అయింది. విడుదలైన మొదటి పదిరోజుల్లోనే రూ.729కోట్ల గ్రాస్‌ రాబట్టింది. దీంతో పఠాన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లని సాధించిన ప్రథమ హిందీ చిత్రంగా నిలిచినట్టయింది.

తారాగణం

వివాదం

పఠాన్ మూవీ నుంచి 2022 డిసెంబరు 12న రిలీజైన బేష‌రమ్ రంగ్.. సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పాట‌లో దీపికా ధ‌రించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంత‌రంతో పాటు అశ్లీలం మోతాదు మించింద‌ని ఈ మూవీని బ్యాన్ చేయాల‌నే డిమాండ్‌ వినిపిస్తోంది.

మూలాలు

Tags:

ఆదిత్య చోప్రాజాన్ అబ్రహందీపికా పడుకోణెషారుఖ్ ఖాన్హిందీ సినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

సాయి ధరమ్ తేజ్అమరావతిశుక్రుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఅండమాన్ నికోబార్ దీవులుపంచారామాలుస్వలింగ సంపర్కంఅల్లూరి సీతారామరాజుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిషడ్రుచులువర్షంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగురజాడ అప్పారావునువ్వు లేక నేను లేనులోక్‌సభ నియోజకవర్గాల జాబితామిథునరాశిస్మితా సబర్వాల్ఆలీ (నటుడు)డీజే టిల్లుఅనూరాధ నక్షత్రంకలువవెబ్‌సైటుచదరంగం (ఆట)రామాయణంతిక్కనతెలంగాణ జిల్లాల జాబితాఉత్తరాషాఢ నక్షత్రముతోలుబొమ్మలాటకాజల్ అగర్వాల్వెల్లలచెరువు రజినీకాంత్తిరుమలదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅమర్ సింగ్ చంకీలాఆలివ్ నూనెమమితా బైజుభారత జాతీయ ఎస్సీ కమిషన్ప్రకటనషర్మిలారెడ్డినాయీ బ్రాహ్మణులుపుష్యమి నక్షత్రమురష్మికా మందన్నరాజమండ్రితిలక్ వర్మభూమిబాజిరెడ్డి గోవర్దన్సంధ్యావందనంనువ్వు నేనుతిరుమల చరిత్రభారత జాతీయ మానవ హక్కుల కమిషన్సౌందర్యఉత్తరాభాద్ర నక్షత్రముభారతదేశంలో సెక్యులరిజంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంప్రజాస్వామ్యంచంపకమాలఅష్టదిగ్గజములుమెరుపుపూర్వ ఫల్గుణి నక్షత్రముజలియన్ వాలాబాగ్ దురంతంపవన్ కళ్యాణ్కాశీసోంపుగంగా నదికల్వకుంట్ల కవితబౌద్ధ మతంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంటంగుటూరి ప్రకాశంఆయాసంప్రియమణివిద్యార్థిభీమసేనుడుభారత జాతీయగీతంవిశ్వనాథ సత్యనారాయణఅయోధ్యధర్మో రక్షతి రక్షితఃమహాభాగవతందువ్వాడ శ్రీనివాస్🡆 More