షెరిల్ శాండ్‌బర్గ్ (జననం: 1969 ఆగస్టు 28) ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
ఆగస్టు 2013 నాటికి ఈమె ఫేస్‌బుక్ ముఖ్య ఆపరేటింగ్ అధికారి. జూన్ 2012లో ఫేస్‌బుక్ యొక్క డైరెక్టర్ల బోర్డుకు ఈమె ఎన్నికయ్యారు, ఫేస్‌బుక్ బోర్డు సభ్యులుగా సేవలందించిన మొదటి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.
షెరిల్ శాండ్‌బర్గ్ | |
---|---|
జననం | షెరిల్ కర శాండ్‌బర్గ్ 1969 ఆగస్టు 28 వాషింగ్టన్ డి.సి., యునైటెడ్ స్టేట్స్ |
విద్యాసంస్థ | హార్వర్డ్ కాలేజ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ) |
వృత్తి | ఫేస్‌బుక్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1991–ప్రస్తుతం |
నికర విలువ | $1.0 బిలియన్ (జనవరి 2014) |
బోర్డు సభ్యులు | వాల్ట్ డిస్నీ కంపెనీ అంతర్జాతీయ మహిళ కోసం మహిళ ప్రపంచ అభివృద్ధి కేంద్రం V-డే (ఉద్యమం) |
జీవిత భాగస్వామి | బ్రియాన్ క్రాఫ్ (విడాకులు 1994) డేవిడ్ గోల్డ్బెర్గ్ (m. 2004) |
పిల్లలు | 2 (గోల్డ్బెర్గ్ తో) |
This article uses material from the Wikipedia తెలుగు article షెరిల్ శాండ్‌బర్గ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.