లింకన్ మెమోరియల్

లింకన్ మెమోరియల్ (Lincoln Memorial), అమెరికా దేశపు జాతీయ స్మృతి చిహ్నం.

దీనిని అమెరికా 16వ రాష్ట్రపతి అబ్రహం లింకన్ జ్ఞాపకార్ధం నిర్మించారు. ఇది వాషింగ్టన్ డి.సి.లోని జాతీయ మాల్ ప్రాంతంలో ఉంది. దీని శిల్పి హెంరీ బేకన్.

లింకన్ మెమోరియల్
లింకన్ మెమోరియల్.

ప్రతిరోజు సుమారు 6 మిలియన్ ప్రజలు ఈ మెమోరియల్ ను తిలకిస్తారు. 2007 అంచనాల ప్రకారం, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఇది ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. దీనిని ప్రజల దర్శనార్ధం రోజూ 24 గంటలు తెరచి ఉంచుతారు.

లింకన్ మెమోరియల్
Lincoln Memorial on July 30, 2011

యు.యస్. కరెన్సీ మీద మెమోరియల్ ప్రతిమ

లింకన్ మెమోరియల్ 
ఐదు డాలర్ల నోటు వెనుక లింకన్ మెమోరియల్.
లింకన్ మెమోరియల్ 
సెంటు నాణెం మీద ముద్ర.

1959 నుండి 2008 వరకు, లింకన్ మెమోరియల్ ను ఒక సెంటు నాణెం మీద లింకన్ ముఖచిత్రంతో కలిపి ముద్రించారు. దీనిని లింకన్ యొక్క 150వ వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు.ఈ మెమోరియల్ అమెరికా దేశపు 5-డాలర్ల నోటు మీద చిత్రపటంతో పాటు చూపించారు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

అబ్రహం లింకన్అమెరికావాషింగ్టన్ డి.సి.

🔥 Trending searches on Wiki తెలుగు:

అనుష్క శర్మపమేలా సత్పతిఆరూరి రమేష్యోనివిశాఖపట్నంగ్లోబల్ వార్మింగ్శోభితా ధూళిపాళ్లభారత సైనిక దళంధనిష్ఠ నక్షత్రముకొంపెల్ల మాధవీలతభారత రాష్ట్రపతిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఉండి శాసనసభ నియోజకవర్గంగొట్టిపాటి రవి కుమార్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్హస్త నక్షత్రముదినేష్ కార్తీక్నరేంద్ర మోదీపోకిరికొబ్బరివృషభరాశిభీమసేనుడుభారత జాతీయ క్రికెట్ జట్టుఢిల్లీ డేర్ డెవిల్స్పసుపు గణపతి పూజవడ్డీరజత్ పాటిదార్మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంద్వాదశ జ్యోతిర్లింగాలుఆర్టికల్ 370 రద్దుసన్నాఫ్ సత్యమూర్తితెలంగాణ ఉద్యమంతెలుగు సినిమాలు డ, ఢఎస్. ఎస్. రాజమౌళిఅయోధ్యబలి చక్రవర్తిAకాలేయంషాహిద్ కపూర్ఈనాడుమేరీ ఆంటోనిట్టేసూర్యుడుమహామృత్యుంజయ మంత్రంమొఘల్ సామ్రాజ్యంచిరంజీవులుమొదటి ప్రపంచ యుద్ధంభద్రాచలంగూగ్లి ఎల్మో మార్కోనితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్రెడ్డినవధాన్యాలుపెళ్ళి చూపులు (2016 సినిమా)మృణాల్ ఠాకూర్తెలుగు కథఅగ్నికులక్షత్రియులుబారసాలషిర్డీ సాయిబాబాఉలవలుభారత ప్రధానమంత్రుల జాబితామానవ శరీరముభారతీయ శిక్షాస్మృతిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్విష్ణు సహస్రనామ స్తోత్రమురావణుడుతెలంగాణకస్తూరి రంగ రంగా (పాట)ప్రకృతి - వికృతిభీమా (2024 సినిమా)2024 భారతదేశ ఎన్నికలుఆంధ్రజ్యోతిభలే అబ్బాయిలు (1969 సినిమా)కమల్ హాసన్సుభాష్ చంద్రబోస్తెలుగు సాహిత్యంభారత రాజ్యాంగ సవరణల జాబితాశివ కార్తీకేయన్సంస్కృతం🡆 More