రోయెంట్‌జీనియం

రోయెంట్‌జీనియం అనే ఒక రసాయన మూలకం ఉంది, దాని చిహ్నం RG.

దీని పరమాణు సంఖ్య 111. ఇది ఒక చాలా రేడియోధార్మిక మైన కృత్రిమ మూలకంగా ఉంది. ప్రయోగశాలలో రూపొందించినవారు తయారు చేయవచ్చు కానీ ప్రకృతిలో లేని ఒక మూలకం. దాని చాలా స్థిరంగా ఉండే తెలిసిన ఐసోటోప్, రోయెంట్‌జీనియం -281. ఈ ఒక ఐసోటోప్ సగం జీవితం కాలం 26 సెకన్లుగా ఉంది. రోయెంట్‌జీనియం మొదటి సారిగా జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్, జర్మనీ సమీపంలోడామ్స్టడట్ దగ్గరలోని, జిఎస్‌ఐ హెల్హోమ్ల్ట్జ్ సెంటర్ ఫర్ హెవీ అయాన్ రీసెర్చ్, ద్వారా 1994 సం.లో రూపొందించారు. దీనికి భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ రాంట్జెన్ పేరు పెట్టారు (ఈయన పేరు రోయెంట్‌జెన్ అని కూడా పలుకుతారు).

Roentgenium, 00Rg
Roentgenium
Pronunciation
Appearancesilvery (predicted)
Mass number[282]
Roentgenium in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Au

Rg

(Uht)
darmstadtiumroentgeniumcopernicium
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 7
Block  d-block
Electron configuration[Rn] 5f14 6d9 7s2 (predicted) (predicted)
Electrons per shell2, 8, 18, 32, 32, 17, 2 (predicted)
Physical properties
Phase at STPsolid (predicted)
Density (near r.t.)28.7 g/cm3 (predicted)
Atomic properties
Oxidation states(−1), (+1), (+3), (+5), (+7) (predicted)
Ionization energies
  • 1st: 1022.7 kJ/mol
  • 2nd: 2074.4 kJ/mol
  • 3rd: 3077.9 kJ/mol
  • (more) (all estimated)
Atomic radiusempirical: 138 pm (predicted)
Covalent radius121 pm (estimated)
Other properties
Natural occurrencesynthetic
Crystal structure ​body-centered cubic (bcc)
Body-centered cubic crystal structure for roentgenium

(predicted)
CAS Number54386-24-2
History
Namingafter Wilhelm Röntgen
DiscoveryGesellschaft für Schwerionenforschung (1994)
Isotopes of roentgenium
రోయెంట్‌జీనియం Category: Roentgenium
| references

ఆవర్తన పట్టికలో, ఇది ఒక డి బ్లాక్ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకం. ఇది 7 వ కాలంలో ఒక మూలకం, 11వ గ్రూపు మూలకములందు ఉంచుతారు. అయితే బంగారం వంటి భారీ హోమోలోగ్ వంటి వాటితో దీని ప్రవర్త నిర్ధారించడానికి ఏ రసాయన ప్రయోగాలు జరగక పోయినా సమూహం 11 లో వలె ఇది ప్రవర్తిస్తుంది. రోయెంట్‌జీనియం, దాని తేలికైన హోమోలోగ్స్ నందు, రాగి, వెండి,, బంగారం ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, అయితే అది వాటి నుండి కొన్ని తేడాలు చూపుతాయి వాటిని లెక్కిస్తారు.

చరిత్ర

రోయెంట్‌జీనియం 
రోయెంట్‌జీనియం నకు భౌతిక శాస్త్రవేత్త పేరు ఎక్స్-రేలు ఆవిష్కర్త. విల్హెల్మ్ రాంట్జెన్ పేరు పెట్టబడింది

అధికారిక ఆవిష్కరణ

రోయెంట్‌జీనియం రసాయన మూలకం ఆవిష్కరణ, మొదటిసారి కృత్రిమంగా ఒక అంతర్జాతీయ బృందం సిగార్డ్ సిగార్డ్ హాఫ్మన్ నేతృత్వంలో జర్మనీలోని డామ్స్టడట్ వద్ద 1994 డిసెంబరు 8 న అధికారికారికంగా ఆవిష్కరణ జరిగింది. ఈ జట్టు వేగవంతంగా ఉండే కేంద్రకం నికెల్-64 తో బిస్మత్-209ను ఒక లక్ష్యంగా పేల్చుట వలన, ఐసోటోప్ రోయెంట్‌జీనియం -272 యొక్క ఒక అణువు కనుగొనబడింది:

    The element link does not exist. + The element link does not exist.272
    111
    Rg
    + Error no link defined

2001 లో, IUPAC / IUPAP జాయింట్ వర్కింగ్ పార్టీ (JWP) ఆ సమయంలో ఆవిష్కరణ కోసం తగినంత సాక్ష్యం లేదని నిర్ధారించారు.

GSI జట్టు 2002 లో వారి ప్రయోగం పునరావృతం చేసారు, మూడు అణువుల వారిచే కనుగొనబడింది. జెడబ్ల్యుపి వారి 2003 నివేదికలో, జిఎస్‌ఐ జట్టు వారు ఈ మూలకం యొక్క ఆవిష్కరణ కోసం తెలియజేయాల్సి ఉంటుందని, అని నిర్ణయించుకుంది.  

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆరుద్ర నక్షత్రముచాట్‌జిపిటిజయలలిత (నటి)ఈనాడుఅల్లసాని పెద్దనఆర్యవైశ్య కుల జాబితారోహిణి నక్షత్రంకెనడాకామాక్షి భాస్కర్లక్రిమినల్ (సినిమా)పరకాల ప్రభాకర్ఇందిరా గాంధీదసరామండల ప్రజాపరిషత్అమర్ సింగ్ చంకీలాశ్రీశ్రీవందేమాతరంఆషికా రంగనాథ్మీనాక్షి అమ్మవారి ఆలయంవిశ్వనాథ సత్యనారాయణచరవాణి (సెల్ ఫోన్)ఇంటి పేర్లువాల్మీకిH (అక్షరం)భూకంపంకింజరాపు అచ్చెన్నాయుడు2024 భారత సార్వత్రిక ఎన్నికలుమమితా బైజుఉప రాష్ట్రపతికరోనా వైరస్ 2019తెలంగాణ జిల్లాల జాబితాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంగ్లెన్ ఫిలిప్స్గోదావరిచిరంజీవి నటించిన సినిమాల జాబితాభారతదేశ చరిత్రనువ్వొస్తానంటే నేనొద్దంటానాజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితానాయుడులలితా సహస్రనామ స్తోత్రంగుడివాడ శాసనసభ నియోజకవర్గంపల్లెల్లో కులవృత్తులుపూర్వాషాఢ నక్షత్రముభారతదేశంవిరాట్ కోహ్లిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థబి.ఆర్. అంబేద్కర్యూట్యూబ్పూర్వ ఫల్గుణి నక్షత్రముక్వినోవాడేటింగ్కూరతోటపల్లి మధునితిన్పి.వి.మిధున్ రెడ్డిత్రిష కృష్ణన్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుతమన్నా భాటియాశాంతిస్వరూప్కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుడామన్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమామిడిపుష్యమి నక్షత్రముగుణింతంసజ్జలుతెలుగు సినిమాల జాబితాభారతీయ తపాలా వ్యవస్థకర్కాటకరాశిబుధుడువాట్స్‌యాప్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంపోకిరివెలిచాల జగపతి రావుఇక్ష్వాకులునెమలిరకుల్ ప్రీత్ సింగ్పూరీ జగన్నాథ దేవాలయం🡆 More